జాకెట్ లేకుండా శిల్పా చక్రవర్తి షో.. రెచ్చగొట్టే ఫొజులతో షాకిచ్చిన ఒకప్పటి యాంకర్
తెలుగు బుల్లితెరపై ఇప్పుడు చాలా మందే అమ్మాయిలు యాంకర్లుగా హడావిడి చేస్తున్నారు. కానీ, కొన్నేళ్ల క్రితం మాత్రం అతి తక్కువ మంది మాత్రమే హోస్టింగ్ చేసేవారు. అందులో టాలెంటెడ్ లేడీ శిల్పా చక్రవర్తి ఒకరు.
తనదైన యాంకరింగ్‌తో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించిన ఈ భామ.. వివాహం తర్వాత పెద్దగా కనిపించడం లేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా మాత్రం తెగ హల్చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా శిల్పా చక్రవర్తి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఆలస్యం చేయకుండా వాటిని మీరే చూసేయండి!

షోలు, సీరియళ్లతో ఫేమస్
తెరపైకి ఎంట్రీ ఇవ్వకముందే శిల్పా చక్రవర్తి మోడల్‌గా పేరు తెచ్చుకుంది. అందులో తన గ్లామర్‌తో సందడి చేస్తోన్న సమయంలోనే ఆమెకు వెండితెరపై, బుల్లితెరపై అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే శిల్పా చక్రవర్తి 'వావ్: ది అల్టిమేట్ గేమ్ షో' ద్వారా యాంకర్‌గా మారింది. ఆ తర్వాత 'కంటే కూతురినే కనాలి' అనే సీరియల్ ద్వారా నటిగానూ ఎంట్రీ ఇచ్చింది.

యాంకరింగ్‌లో టాప్ ప్లేస్
హోస్టుగా మారిన తర్వాత శిల్పా చక్రవర్తి తనదైన యాంకరింగ్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. దీంతో ఈ అమ్మడికి మరిన్ని అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె ఎన్నో షోలలో కూడా కనిపించింది. దీంతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్‌గా సత్తా చాటింది. షోలు మాత్రమే కాదు సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లలోనూ మార్కు చూపించింది.

అప్పటి నుంచి బ్రేకిచ్చేసి
యాంకర్‌గా దూసుకుపోతోన్న సమయంలోనే శిల్పా చక్రవర్తి.. కల్యాణ్ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగించింది. అలా రెండేళ్ల పాటు అతడితో సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడిపించిన తర్వాత పెద్దలను ఒప్పించి వీళ్లు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత శిల్పా చక్రవర్తి ఇద్దరు పిల్లలకు సైతం జన్మనిచ్చింది. అప్పటి నుంచి తన యాంకరింగ్ అండ్ యాక్టింగ్ కెరీర్‌కు విరామం తీసేసుకుంది.

బిగ్ బాస్ నుంచి రీఎంట్రీ
వైవాహిక బంధంలో ఉన్న సమయంలో బ్రేక్ తీసుకున్న శిల్పా చక్రవర్తి.. 2019లో ప్రసారం అయిన బిగ్ బాస్ మూడో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంటరైంది. కానీ, ఈ అమ్మడు కేవలం రెండు వారాలు మాత్రమే హౌస్‌లో కొనసాగి.. ఆ తర్వాత ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకుని ఇప్పుడు కొన్ని షోలు, సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది.
దాని ద్వారా హైలైట్‌గానే
చాలా కాలం పాటు యాంకర్‌గా, నటిగా తెగ హల్చల్ చేసి.. ఈ మధ్య కాలంలో కెరీర్‌కు గ్యాప్ ఇచ్చిన శిల్పా చక్రవర్తి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే దీని ద్వారా తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఇప్పుడు కూడా ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తూనే
సోషల్ మీడియాలో ఎంత కాలం నుంచే రచ్చ చేస్తోన్న శిల్పా చక్రవర్తి.. ఈ మధ్య ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ హైలైట్ అవుతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు క్రమం తప్పుకుండా హాట్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగినవి కూడా ఉంటున్నాయి. దీంతో శిల్పా తరచూ వార్తల్లో నిలుస్తూ.. ట్రెండింగ్‌లో ఉంటోంది.

శిల్పా గ్లామర్ పిక్స్ వైరల్
సీనియర్ యాంకర్ శిల్పా చక్రవర్తి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బ్లౌజ్ లేకుండా చీరను కట్టుకుని కనిపించింది. అలాగే, అందాలను ఆరబోస్తూ రెచ్చగొట్టే ఫోజులు ఇచ్చింది. దీంతో శిల్పా చక్రవర్తి షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











