సదా! ఛీఛీ ఆ ముద్దులు ఏంటి.. మగాళ్లను వదిలేసి ఆమెతో ఏంటా పనులు?

వెళ్ళవయ్యా.. వెళ్ళు .. వెళ్ళు అంటూ జయం సినిమాలో నితిన్ ను ఆటపట్టించిన సదా ఇప్పటికీ ఎంతోమంది కుర్రాళ్ల మనసులో గుడికట్టుకు కూర్చుంది. ఆ సినిమాలో ఆమె అందానికి, అభినయానికి ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. మొదటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సదా.. ఆ తరువాత వరుసదా సినిమాలతో బిజీగా మారింది.

కుర్ర హీరోలు, సీనియర్ హీరోలు అని తేడాలేకుండా .. తెలుగు, తమిళ్, మలయాళం అనే భాషాబేధం లేకుండా వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక అంతలా స్టార్ స్టేటస్ ను అందుకున్న సదా.. ప్రస్తుతం హీరోయిన్ గా కాకుండా సపోర్టివ్ క్యారెక్టర్స్ తో సరిపెట్టుకుంటుంది. రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీఇస్తున్న ఇండస్ట్రీ లో సీనియర్ హీరోయిన్స్ సపోర్టివ్ రోల్స్ కే పరిమితమయ్యారు.

senior heroine sadha to dedicated romantic song to actress bhanu and give to her kiss netizens trolled sadha

ఇక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందనా.. సదా స్టార్ గా ఉన్నప్పుడే ఆమె ఎంతోకొంత డబ్బు కూడబెట్టుకొని సెటిల్ అయ్యింది. స్వతహాగా డ్యాన్సర్ అయినా సదా.. ఢీ డ్యాన్స్ షో కు పర్మినెంట్ జడ్జిగా మారింది. అప్పట్లో ఈ డ్యాన్స్ షోలో సదా, శేఖర్ మాస్టర్ జంట చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక సీజన్స్ మారేకొద్దీ శేఖర్ మాస్టర్ పర్మినెంట్ అయ్యాడు.. సదా ప్లేస్ లో ప్రియమణి,పూర్ణ వచ్చి చేరారు. ఇక ఆ షో సదాకు మంచి పేరు తీసుకొచ్చిపెట్టింది . ప్రస్తుతం సదా ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క షోస్ కు జడ్జిగా వ్యవహరిస్తూ బిజీగా మారింది.

40 ఏళ్లు వచ్చినా సదా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. తనకు పెళ్లి మీద మంచి అభిప్రాయం లేదని చెప్పుకొచ్చే సదా.. ప్రస్తుతం నీతోనే డ్యాన్స్ 2.ఓ అనే డ్యాన్స్ ప్రోగ్రామ్ లో జడ్జిగా వ్యవహరిస్తోంది. సీనియర్ హీరోయిన్ రాధ, తరుణ్ మాస్టర్ తో పాటు సదా కూడా ఒక జడ్జిగా ఉంది. బుల్లితెర స్టార్ సెలబ్రిటీలు .. జంటలుగా ఈ షోలో పాల్గొంటున్నారు. ఇప్పటికే మొదటి సీజన్ విజయవంతంగా పూర్తికాగా.. రెండో సీజన్ కూడా ఫైనల్స్ కు చేరుకుంది.

senior heroine sadha to dedicated romantic song to actress bhanu and give to her kiss netizens trolled sadha

ఇక ప్రస్తుతం సెమి ఫైనల్స్ లో ఐదు జంటలు తమ సత్తా చాటడానికి రెడీ అయ్యాయి. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో సదా.. సెట్ లో ఉన్న మగాళ్లను వదిలేసి.. అమ్మాయి అయినా భాను కోసం రొమాంటిక్ సాంగ్ చేయడం.. ఆమెకోసమే అని మళ్లీ నొక్కి చెప్పడం.. సెట్ లోనే వారు హాగ్ చేసుకొని ముద్దులు పెట్టుకోవడం లాంటివి చేశారు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడమే కాకుండా సదాపై ట్రోల్స్ కూడా మొదలయ్యాయి.

ఆడాళ్లు ఆడాళ్లు ముద్దు పెట్టుకోవడం ఏంటి.. సదా అందుకే ఇన్నాళ్లు పెళ్లి చేసుకోవడం లేదా అనేఅనుమానాలు కూడా మొదలయ్యాయి. దీనికితోడు .. సదా పెళ్లి గురించిమాట్లాడుతూ .. తనకి పెళ్లి కాలేదని,చేసుకొనే ఉద్దేశ్యం కూడా లేదని చెప్పడంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి. సదాకు అమ్మాయిలు అంటే ఇష్టమా.. ? అని ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ ట్రోల్స్ పై సదా ఎలా స్పందిస్తుందో చూడాలి.

More from Filmibeat

Read more about: sada
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X