Just In
- 7 min ago
Box office: ఇదే ఆఖరి రోజు.. ఆ ఇద్దరికి తప్పితే అందరికి లాభాలే, టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
- 1 hr ago
Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
- 2 hrs ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరి కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 3 hrs ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
Don't Miss!
- News
రాజ్యాంగ వ్యవస్థపై జగన్ సర్కార్ పోరాటం, న్యాయ వ్యవస్థల నిర్ణయం : ఏపీ ఎన్నికలపై దేశం ఫోకస్
- Sports
పంత్ 2.O: 4 నెలల్లో 10 కిలోలు తగ్గి.. గేమ్, మైండ్‌సెట్ మార్చుకున్న రిషభ్!
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అందరి ముందే లిప్ లాక్.. సీరియల్ నటీనటుల రచ్చ.. దెబ్బకు శ్రీముఖి షాక్
సంక్రాంతి పండుగ అంటే వెండితెరపైనే కాదు.. బుల్లితెరపైనా ఓరేంజ్‌లో సందడి ఉంటుంది. మామూలుగానే ప్రతీ పండుగకు బుల్లితెరపై వెరైటీ ఈవెంట్లతో ఆడియెన్స్‌ను అలరిస్తుంటారు. అలాంటి సంక్రాంతి వంటి పెద్ద పండుగకు సందడి ఇంకే రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగులో స్పెషల్ ఈవెంట్లు ఫిక్స్ అయ్యాయి. వాటికి సంబంధించిన ప్రోమోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అక్కడ అలా..
ఈటీవీలో అత్తో అత్తమ్మ కూతురు అనే ఈవెంట్‌లో రష్మీ, అనసూయ, ఆది, రోజా వంటివారు సందడి చేయనున్నారు. స్టార్ మాలో రవి, లాస్య కలిసి ఐదేళ్ల తరువాత సందడి చేసేందుకురెడీ అయ్యారు. మొత్తంగా అక్కడా ఇక్కడా సరదాలు బాగానే ఉన్నాయి.

జీ తెలుగులో అలా..
అయితే జీ తెలుగు కూడా వీటికి ధీటుగా ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. హీరో రామ్‌ను స్పెషల్ గెస్ట్‌గా పిలిచింది. అయితే ఇందులో బొమ్మ అదిరింది టీం రచ్చ చేయబోతోన్నట్టు కనిపిస్తోంది. నవదీప్, శ్రీముఖి, సద్దాం, రియాజ్ వంటి వారితో పాటు సీరియల్ నటీనటులు అదిరిపోయే పర్ఫామెన్స్‌లు ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
Kingfisher Calendar 2021 Superhot Model Photos

నవదీప్ స్పెషల్..
ఈ ఈవెంట్‌లో నవదీప్‌తో బాగానే స్కిట్ ప్లాన్ చేసినట్టున్నాడు. నవదీప్ దెబ్బకు శ్రీముఖికి పంచ్‌ల మీద పంచ్‌లు పడ్డాయి. నవదీప్ శ్రీముఖిని ఆడుకుంటే.. నవదీప్‌ను సద్దాం ఆడుకున్నాడు. నవదీప్ వేసుకున్న క్యాస్టూమ్స్, డ్రెస్ మీద సద్దాం కామెంట్ చేస్తూ పరువుతీశాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో శ్రీముఖి ఓ ఘటనను చూసి షాక్ అయింది.

పవన్ జంట..
సీరియల్ హీరో పవన్ సంక్రాంతి సంబరాల్లో ఓ రొమాంటిక్ పర్ఫామెన్స్ చేశాడు. ముద్ద మందారం సీరియల్‌తో జీ తెలుగులో ఫుల్ ఫేమస్ అయ్యాడు పవన్. తాజాగా ఈ షోలో పర్ఫామెన్స్ చేస్తూ లిప్ కిస్ పెట్టేశాడు. ఆ దెబ్బకు శ్రీముఖి షాక్ అయింది. ఇదేందయ్యో ఇది నేను చూడలే అంటూ ఆశ్చర్యపోయింది.