అతి దారుణమైన ఫొటోలు వదిలిన సీరియల్ నటి: ఏమీ దాచుకోకుండానే హాట్ షో
సాధారణంగా నటీమణులు ఓ రేంజ్‌లో పాపులర్ అవ్వాలంటే సినిమాల్లోనో, సీరియళ్లలోనే మరే ఇతర వాటిలోనో నటించాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా పుణ్యమా అని ఆ పరిస్థితి లేకుండానే అమ్మాయిలు ఇట్టే ఫేమస్ అవుతున్నారు. దీని ద్వారా అందాల విందు చేసి ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంటున్నారు. అలా ఎంతో మంది ఇప్పుడు సెన్సేషన్ అవుతున్నారు. అందులో ప్రముఖ సీరియల్ నటి మౌనీ రాయ్ ఒకరు. సోషల్ మీడియాలో తెగ రచ్చ చేసే ఈ భామ.. ఇప్పుడు కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!

అప్పుడెప్పుడో ఎంట్రీ.. పాపులర్
మోడల్‌గా తెగ సందడి చేస్తోన్న సమయంలోనే మౌనీ రాయ్ 'రన్' మూవీలో స్పెషల్ సాంగ్ ద్వారా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి.. 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి ఎంటరైంది. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి సీరియళ్లు చేసి పాపులర్ అయింది.

ఒక్క సీరియల్‌తో దేశ వ్యాప్తంగా
హిందీ, మరాఠి భాషల్లోనే సీరియళ్లు చేసిన మౌనీ రాయ్.. అవి వేరే భాషల్లోకి కూడా డబ్బింగ్ అవడంతో మంచి గుర్తింపు దక్కింది. ముఖ్యంగా ఆమె 'నాగిన్' అనే సీరియల్ ద్వారా మరింత క్రేజ్‌ను పెంచుకుంది. అంతలా ఇది ఆమె కెరీర్‌నే మార్చింది. మూడు సీజన్ల పాటు ఈ సీరియల్‌లో మౌనీ లీడ్ రోల్ చేసింది. ఇది తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయిందని తెలిసిందే.

సినిమాలు కూడా.. లేడీ విలన్
నటిగా కెరీర్‌ను మొదలు పెట్టిన కొత్తలోనే మౌనీ రాయ్ కొన్ని సినిమాల్లో నటించింది. అలాగే, 'హీరో హిట్లర్ లవ్' అనే మూవీలో హీరోయిన్‌గా నటించింది. దీని తర్వాత 'గోల్డ్', 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి మూవీల్లో మెరిసింది. ఇక, ఇటీవలే మౌనీ రాయ్ 'బ్రహ్మాస్త్ర'లో లేడీ విలన్ పాత్రను పోషించింది. దీనికి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.

లవ్ మ్యారేజ్.. ఫుల్ ఎంజాయ్
ఒకవైపు సినిమాలు, మరోవైపు సీరియళ్లు చేస్తూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా సాగిస్తోన్న మౌనీ రాయ్.. తన ప్రయాణంలో ఎన్నో ప్రేమ వ్యవహారాల్లో ఎదురుదెబ్బలు తినాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆమె కొంత కాలం క్రితమే సూరజ్ నంబియార్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అలాగే, గత ఏడాదే అతడిని వివాహం చేసుకుంది. ఇక, పెళ్లి తర్వాత మౌనీ తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది.

సోషల్ మీడియాలో సందడిగా
వరుస పెట్టి సినిమాలు, సీరియళ్లు చేయడంతో పాటు అప్పుడప్పుడూ టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. సోషల్ మీడియాలోనూ మౌనీ రాయ్ యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న బ్యూటీ
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న మౌనీ రాయ్.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. దీంతో ఎవరికీ దక్కని విధంగా ఈమెకు పాపులారిటీ వస్తోంది. అదే సమయంలో మౌనీ రాయ్ తరచూ వార్తల్లో నిలుస్తూ తెగ హైలైట్ అవుతోంది.

మౌనీ రాయ్ హాట్ పిక్స్ వైరల్
తాజాగా మౌనీ రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె క్యాజువల్ స్లీవ్‌లెస్ టాప్‌లో ఘోరమైన ఫోజులు ఇచ్చింది. ఈ పిక్‌లలో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె ఎద అందాలు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తోన్నాయి. దీంతో మౌనీ రాయ్ షేర్ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి రెస్పాన్స్ దక్కి.. ఇవి బాగా వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











