For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీరియల్ నటి ఎద అందాల బీభత్సం: హద్దు దాటి మరీ ఓవర్ డోస్ షో

  |

  సోషల్ మీడియాను వాడుకుని చాలా మంది హీరోయిన్లు క్రేజ్‌ను పెంచుకోవడంతో పాటు ఆఫర్లను కూడా భారీగా సొంతం చేసుకుంటోన్నారు. అలాంటి వారిలో ప్రముఖ సీరియల్ నటి మౌనీ రాయ్ ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి వచ్చిన ఈ చిన్నది.. ఇండియా వ్యాప్తంగా పాపులర్ అయింది. ఇక, ఈ మధ్య కాలంలో భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ విపరీతంగా హాట్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మౌనీ రాయ్ కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి మరి!

  అలా పరిచయం.. ఫుల్ ఫేమస్

  అలా పరిచయం.. ఫుల్ ఫేమస్

  మోడలింగ్ రంగంలో తన అందచందాలతో మాయ చేస్తోన్నప్పుడే మౌనీ రాయ్ 'రన్' మూవీలో స్పెషల్ సాంగ్ ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి.. 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి సీరియళ్లతో మెప్పించింది.

  కొత్త లవర్‌తో హీరోయిన్ అరాచకం: ప్యాంట్ తీసేసి మరీ.. మరీ ఇంత దారుణమా!

  ఆ సీరియల్ కెరీర్ మార్చింది

  ఆ సీరియల్ కెరీర్ మార్చింది

  కెరీర్ మొత్తంలో హిందీ, మరాఠి భాషల్లోనే సీరియళ్లు చేసిన మౌనీ రాయ్.. వాటిని డబ్బింగ్ చేయడం ద్వారా వేరే భాషల్లోకి సైతం పరిచయమైంది. ముఖ్యంగా ఆమె 'నాగిన్' అనే సీరియల్ ద్వారా మరింత క్రేజ్‌ను దక్కించుకుంది. అంతలా ఇది ఆమె కెరీర్‌నే మార్చింది. మూడు సీజన్ల పాటు ఈ సీరియల్‌లో మౌనీ లీడ్ రోల్‌ చేసింది. ఇది తెలుగులో కూడా సక్సెస్ అయింది.

  వరుస చిత్రాలు.. బ్రహ్మాస్త్రలో

  వరుస చిత్రాలు.. బ్రహ్మాస్త్రలో

  మౌనీ రాయ్ నటిగా కెరీర్‌ను మొదలు పెట్టిన కొత్తలోనే కొన్ని సినిమాల్లో నటించింది. అలాగే, 'హీరో హిట్లర్ లవ్' అనే మూవీలో హీరోయిన్‌గా నటించింది. దీని తర్వాత 'గోల్డ్', 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి మూవీల్లో మెరిసింది. ఇక, ఇటీవలే మౌనీ రాయ్ 'బ్రహ్మాస్త్ర'లో లేడీ విలన్ పాత్రను పోషించింది. దీనికి భారీ స్థాయిలో గుర్తింపు దక్కింది.

  హాట్ డ్రెస్‌లో రెచ్చిపోయిన లైగర్ పాప: ఆమెను ఇలా చూస్తే అస్సలు ఆగలేరు!

  ప్రేమ పెళ్లి.. భర్తతో ఎంజాయ్

  ప్రేమ పెళ్లి.. భర్తతో ఎంజాయ్

  వరుసగా సినిమాలు, సీరియళ్లు చేస్తూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోన్న మౌనీ రాయ్.. తన ప్రయాణంలో ఎన్నో ప్రేమ వ్యవహారాల్లో ఎదురుదెబ్బలు తినాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆమె కొంత కాలం క్రితమే సూరజ్ నంబియార్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అలాగే, గత ఏడాదే అతడిని వివాహం చేసుకుంది. ఇక, పెళ్లి తర్వాత మౌనీ తన భర్తతో కలిసి సందడి చేస్తోంది.

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

  వరుస పెట్టి సినిమాలు, సీరియళ్లు చేయడంతో పాటు అప్పుడప్పుడూ టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. సోషల్ మీడియాలోనూ మౌనీ రాయ్ యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకుంటోంది.

  బెడ్‌రూంలో లవర్‌తో శృతి హాసన్ రచ్చ: నాకు అదే కావాలి అంటూ దొరికిపోయిందిగా!

  అందాలతో వల వేస్తోన్న నటి

  అందాలతో వల వేస్తోన్న నటి

  సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న మౌనీ రాయ్.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. దీంతో ఎవరికీ దక్కని విధంగా ఈమెకు పాపులారిటీ వస్తోంది. అదే సమయంలో మౌనీ రాయ్ తరచూ వార్తల్లో నిలుస్తూ క్రేజ్ పెంచుకుంటోంది.

  హాట్ పిక్స్ వదిలిన బ్యూటీ

  హాట్ పిక్స్ వదిలిన బ్యూటీ

  మౌనీ రాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె సిల్వర్ కలర్ స్లీవ్‌లెస్ టాప్‌లో ఘోరమైన ఫోజులు ఇచ్చింది. ఈ పిక్‌లలో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె ఎద అందాలు భారీ స్థాయిలో కనువిందు చేస్తోన్నాయి. దీంతో మౌనీ రాయ్ షేర్ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి రెస్పాన్స్ వచ్చి.. ఇవి బాగా వైరల్‌ అవుతున్నాయి.

  English summary
  Television actress and a former model Mouni Roy Full Active In Social Media. Now She Shared Hot Photos in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X