షాకిచ్చిన హీరోయిన్.. బ్రా లెస్ ఫోజుతో కలకలం..!
బుల్లి తెరపై సత్తా చాటిన షమ సికిందర్ ప్రస్తుతం వండి తెరపై రాణిస్తోంది. హీరోయిన్లకు వరుస విజయాలు దక్కుతోంటే అవకాశాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. కానీ సరైన విజయం లేకుంటే మాత్రం ఎంత అందం ఉన్నా, నటనలో అద్భుతమైన ప్రావీణ్యం ఉన్నా అవకాశాలు కోసం కష్టపడాల్సిందే. షమ సికిందర్ కూడా ఈ కోవకు చెందిన బ్యూటీనే. ఇటీవల షమ సికిందర్ క్రేజ్ పెంచుకునేందుకు, అభిమానులకు చేరువయ్యేందుకు అందాల ఆరబోతని మార్గంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అందాల ఆరబోత అందరు హీరోయిన్లు చేసే పనేగా అని అనిపించవచ్చు. కానీ షమ ఇందులో కూడా డిఫెరెంట్ గా ట్రై చేస్తోంది.

టివీ రంగంలోకి
షమ సికిందర్ 37 ఏళ్ల వయసుతో సీనియర్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఈ వయసులో కూడా అమ్మడి అందాల ఆరబోత చూస్తే మతి చెదిరిపోతుంది. షమ సికిందర్ 2003 లోనే టివీరంగంలోకి అడుగుపెట్టింది. బుల్లితెర నటిగా రాణిస్తూ సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంది.

నటిగా గుర్తింపు
షమ సికిందర్ కు నటిగా, అందాల తారగా గుర్తింపు లభించింది కానీ హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ని అందుకోలేకపోయింది. దానికి కారణం సరైన విజయం లేకపోవడమే. ఇప్పటికైనా కీలకమైన పాత్రల్లో అవకాశాలు రాకపోతాయా అని షమ సికిందర్ సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోత మొదలు పెట్టింది.

బ్రా లెస్ ఫోజులు వైరల్
షమ సికిందర్ సోషల్ మీడియాలో ఇటీవల బ్రా లెస్ ఫోజులతో కలకలం రేపుతోంది. ఘాటు విమర్శలు ఎదురవుతున్నా తన పంథా తనదే అంటూ దూసుకుపోతోంది. ఇటీవల షమ ఇంస్టాగ్రామ్లో షేర్ చేసిన కొన్నిఘాటు ఫోజులు వైరల్ గా మారాయి.

రొమాంటిక్‌గా
తాజగా షమ సికిందర్ బ్లాక్ డ్రెస్ లో బ్రాలేకుండా చేసిన ఫొటో షూట్ కుర్రాళ్లకు నిద్ర కరువు చేస్తోంది. పైగా రొమాంటిక్ కవిత్వాన్ని కూడా కామెంట్ రూపంలో పెట్టింది.


Click it and Unblock the Notifications











