ఎంటీవీ రియాల్టీషోలో సెక్సీ షెర్లిన్ చోప్రా (హాట్ ఫోటోలు)
ముంబై: బాలీవుడ్లో హాట్ సెక్స్ బాంబ్ ఎవరంటే అందరికంటే ముందు గుర్తొచ్చే పేరు షెర్లి చోప్రా. శృంగార దేవతగా పేరు తెచ్చుకోవడానికి షెర్లిన్ చోప్రా చాలా కష్ట పడింది. అందాలు ఆరబోయడంలో ఎవరూ ఎంచుకోని దారి ఎంచుకుంది. ఇండియా నుంచి తొలిసారిగా ప్లేబాయ్ మేగజైన్ కోసం నగ్నంగా ఫోజులు ఇచ్చింది.
అంతటితో ఆగకుండా కామసూత్ర 3డి సినిమా చేయడానికి ఓకే చెప్పేసింది. ఆ మధ్య విడుదలైన కామసూత్ర 3డి ట్రైలర్లో ఆమె నగ్న అందాలు దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించాయి. ట్రైలర్లోనే ఇంత ఉందంటే సినిమాలో ఇంకెంత ఉంటుందో అని చాలా మంది ఆ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేలా హైప్ క్రియేట్ అయింది.
సెక్సీ షెర్లిన్ చోప్రా త్వరలో బుల్లితెరపై కూడా అందాలను ప్రదర్శించబోతోంది. ఎంటీవీలో ప్రసారం అవుతున్న స్పిట్స్‌విల్లా అనే రియాల్టీ షోలో షెర్లిన్ పాలు పంచుకోబోతోంది. యువతీ యువకుల మధ్య డేటింగ్ కాన్సెప్టుతో ఈ రియాల్టీ షో సాగుతుంది. మరి ఇందులో షెర్లిన్ చోప్రా రోల్ ఎలా ఉండబోతోంది అనేది త్వరలో తేల నుంది. బుల్లితెరపై కనిపించడం షెర్లిన్‌కు ఇదే మొదటి సారి కాదు. 2009లో ప్రసారమైన బిగ్ బాస్ థర్డ్ సీజన్లో కూడా షెర్లిన్ పాల్గొంది.
ఎంటీవీ స్పిట్స్‌విల్లా షోకు సంబంధించిన షెర్లిన్ చోప్రా హాట్ ఫోటోలు కొన్ని రిలీజ్ అయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాం...

షెర్లిన చోప్రా ఎంటీవీ స్పిట్స్‌విల్లా ఫోటో..

షెర్లిన్ చోప్రా ప్రస్తుతం కామసూత్ర 3డి చిత్రంలో నటిస్తోంది.

ఈ చిత్రానికి రూపేష్ పాల్ దర్శకత్వం వహిస్తున్నారు.

శృంగార ప్రియుల్లో ఈ సినిమా పట్ల ఆసక్తిని పెంచుతోంది.

షెర్లిన చోప్రా ఎంటీవీ స్పిట్స్‌విల్లా ఫోటో..

షెర్లిన చోప్రా ఎంటీవీ స్పిట్స్‌విల్లా ఫోటో..


Click it and Unblock the Notifications











