Bigg Boss Telugu 7: శోభా శెట్టి చేతులారా చేసుకుందా? ఎలిమినేషన్ తర్వాత అలా ఫీల్ అవుతుందా?

బిగ్ బాస్ తెలుగు 7 మరో 6 రోజుల్లో ముగియనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ రియాలిటీ షో.. రోజు రోజుకు మరింత ఆసక్తిగా మారుతోంది. వచ్చే ఆదివారం గ్రాండ్ ఫినాలే జరుపుకోనుంది. ఆరోజున విజేతపై స్పష్టత రానుంది. ఇక గద వీకెండ్ ఎపిసోడ్ లో శోభాశెట్టి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ బ్యూటీ ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఆమె వరస్ట్ బిహేవియర్ అంటున్నారు. లేకపోతే ఈ వారం కూడా సేఫ్ అయ్యే ఛాన్సును మిస్ చేసుకుందని తెలుస్తోంది. ఇక ఎలిమినేషన్ తర్వాత శోభాశెట్టి పలు ఇంటర్వ్యూల్లో ఆసక్తికరవ్యాఖ్యలుచేసింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గత సీజన్స్ కంటే డబుల్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తూ ఆసక్తిని కలిగిస్తుంది. ఇక ఈ సీజన్ మొత్తంలో 19 మంది కంటెస్టెంట్స్ లోపలికి వెళ్లారు. మొదట 14 మంది వెళ్లగా.. ఐదో వారంలో మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోపలికి వెళ్లారు. ఇక ఆరో వారంలో మరో కంటెస్టెంట్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం హౌస్ లో నిన్న శోభాశెట్టి ఎలిమినేట్ కావడంతో.. ఆరుగురు ఉన్నారు. వారు టాప్ 6 ఫైనాలిస్టుగా ఎంపిక అయ్యారు.

Shobha Shetty behavior was the reason behind her elimination from the Bigg Boss Telugu 7house

ఇక కార్తిక దీపం సీరియల్ తో స్టార్ డమ్ తెచ్చుకున్న శోభాశెట్టి... ఈ సీజన్ లో అడుగుపెట్టి.. 14వ వారంలో ఎలిమినేట్ అయింది. 14 వారాలుగు ప్రేక్షుకలను అలరిస్తూ వచ్చిన ఈ బ్యూటీ.. చేజేతులా చేసుకోవడం వల్లే ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. 14వ వారంలో అమర్ దీప్ తో గొడవ, మరోవైపు యావర్, శివాజీలతో గొడవ వల్ల ఆమెకు మరింత నెగిటివిటీ వచ్చిందని తెలుస్తోంది. నిజానికీ ఈ భామ ఎప్పుడో ఎలిమినేట్ కానుందని నెటిజన్స్ అంటున్నారు.

ఐదో వారంలోనే శోభాశెట్టి ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. బిగ్ బాస్ కాపాడుకుంటూ వచ్చాడనే ఆరోపణలు వచ్చాయి. ఇక ఓ వారం బిగ్ బాస్ ముద్దు బిడ్డలు శోభాశెట్టి, రతికా రోజ్ ఎలిమినేషన్ జోన్లో ఉండటంతో.. ఎలిమినేషన్ ఎత్తివేశారని కామెంట్స్ వచ్చాయి. ఇక ఈ బ్యూటీ టాప్ 5లో ఉండాల్సి ఉండగా.. ఆమె బిహేవియర్ వల్లే... గత వారం ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

Shobha Shetty behavior was the reason behind her elimination from the Bigg Boss Telugu 7house

ఇక ఎలిమినేషన్ తర్వాత శోభాశెట్టి.. రీగ్రెట్ ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. తన బిహేవియర్ అలా ఉండకుండా ఉండాల్సిందని భావిస్తుందని సమాచారం. ఇక బిగ్ బాస్ బజ్ లో కూడా శోభాశెట్టి ఆసక్తికర కామెంట్స్ చేసింది. నేను నాలాగే మాత్రమే ఉన్నాను అంటూ చెప్పుకువచ్చింది. ఇక అమర్ దీప్, ప్రియాంకకే తన సపోర్టు అంటూ క్లారిటీ ఇచ్చింది.

ఇక శోభాశెట్టి రెమ్యూనరేషన్ కూడా బాగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. వారానికి రూ.2.25 లక్షలు తీసుకోగా.. 14 వారాలకు రూ31 లక్షల 50వేలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన బిగ్ బాస్ షో ద్వారా బాగానే వెనకేసుకుంది ఈ బ్యూటీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X