Bigg Boss Teugu 7: శోభా వర్సెస్ యావర్.. ఇద్దరిలో ఇంటి సభ్యుల ఓటింగ్ ఎవరికో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు 7 రోజు రోజుకు ఆసక్తి పెంచుతోంది. ఇక ప్రతివారం ఊహించని షాకులు, ట్విస్టులు ఇస్తూ బిగ్ బాస్ ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం హౌస్ లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ప్రతి సీజన్‌ లో టాప్ 5కి ఐదుగురు కంటెస్టెంట్స్ వెళ్తారనే సంగతి తెలిసిందే. ఇక ఫినాలేకి ఇంట్లోని కంటెస్టెంట్స్ అంతా పోటీ పడుతున్నారు. ఇక బిగ్ బాస్ కొన్ని టాస్కులను నిర్వహించాడు. అందులో శోభా, యావర్ గెలవగా.. వారికి వోట్ అప్పియల్ ఛాన్స్ ఇచ్చాడు. ఇక వారిలో ఇంటి సభ్యులు ఎవరికి ఓటు వేశారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 7 మరో 12 రోజుల్లో ముగియనుంది. బిగ్ బాస్ తెలుగు 7 షో సెప్టెంబర్ 3న ప్రారంభం కాగా.. డిసెంబర్ 17న గ్రాంఢ్ ఫినాలేతో ఎండ్ కార్డు పడనుందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం హౌస్ లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు.. విజేత ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఈ వారం నామినేషన్స్ లో అర్జున్ అంబటి తప్ప అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ఇక వీరిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది ఆసక్తిగా మారింది

Shobha Shetty Vs Yawar in Bigg Boss Telugu 7 Full Details Here

మరోవైపు బిగ్ బాస్ ఇంట్లో టాస్కులు నిర్వహించాడు. ఈరోజు ఎపిసోడ్ లో రెండు టాస్కులో నిర్వహించగా.. అందులో శోభా, యావర్ గెలుస్తారు. వీరికి బిగ్ బాస్ వోట్ అప్పియల్ ఛాన్స్ కోసం ఇంటి సభ్యులు ఓటు వేయాలని చెప్పారు. అయితే స్పై బ్యాచ్ (ప్రశాంత్, శివాజీ) యావర్ కు సపోర్టుగా ఓటు వేశారు. ఇక శోభా శెట్టికి స్పా బ్యాచ్ (అమర్ దీప్, ప్రియాంక జైన్) శోభాకు ఓటు వేశారు.

ఇక అటు ఇటు కాకుండా సింగిల్ గా ఉన్న అర్జున్ సైతం శోభాకు సపోర్ట్ చేయడంతో శోభా విన్ అవుతుంది. ఇక వోట్ అప్పియల్ ఛాన్స్ శోభా శెట్టికి లభిస్తుంది. ఇక ఈ వారం ఓటింగ్ ఒకసారి చూస్తే.. అమర్ దీప్, ప్రశాంత్, శివాజీ టాప్ లో ఉన్నారు. ఇక అర్జున్ నామినేషన్స్ లో లేకపోయినా.. ఓటు వేసుకోవచ్చని బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు.

ఇక నాలుగవ స్థానంలో యావర్ ఉండగా.. ప్రియాంక 5వ స్థానంలో ఉంది. ఇక ఫస్ట్ ఫైనాలిస్టు అర్జున్‌ 6వ స్థానంలో ఉన్నారు. చివరి స్థానంలో శోభా శెట్టి ఉంది. మరి ఈ వారం ఈ బ్యూటీ ఎలిమినేట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఎప్పటిలాగానే బిగ్ బాస్ ఈ సారి కూడా ఈమెను కాపాడుతాడా.. మరొక కంటెస్టెంట్ ను బలి చేస్తాడా అనేది చూడాలి. ఇక ఈ వారంలో ఒకరి ఎలిమినేషన్ ఉండగా.. మిడ్ వీక్ లో మరో ఎలిమినేషన్ ఉండనుందని తెలుస్తోంది.

అలా గ్రాంఢ్ ఫినాలేకి టాప్ 5 కంటెస్టెంట్స్ వెళ్లనున్నారని తెలుస్తోంది. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ లో ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్ మాత్రం టాప్ 3లో ఉంటారు. ఇక ఒక లేడీ కంటెస్టెంట్ ఉండాలి కాబట్టి ప్రియాంక జైన్ ను పెట్టనున్నారు. ఇక మరో కంటెస్టెంట్ అర్జున్ ఫస్ట్ ఫైనాలిస్ట్ అయినా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.. మరి ఆయన ఉంటాడా లేదా యావర్ ఉంటాడా అనేది ఉత్కంఠగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X