బిగ్ బాస్ హోస్ట్‌కి భారీ మొత్తం.. షాకింగ్ రెమ్యూనరేషన్

బుల్లితెర ఆడియన్స్ మనసు దోచేసిన రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగు, హిందీతో పాటు అన్ని భాషల్లో మంచి పాపులారిటీ తెచ్చుకోవడమే గాక సదరు టీవీ ఛానల్స్ టీఆర్పీ రేటింగ్స్ అమాంతం పెంచేసింది బిగ్ బాస్ షో. ఈ షో స్టార్ట్ అయిందంటే చాలు ఇంటిల్లిపాది ఒక్కటై బుల్లితెర ముందు ఎంజాయ్ చేస్తుండటం గమనించవచ్చు.

ఇంతటి పాపులారిటీ ఉన్న ఈ షో అత్యంత ఖరీదైంది కూడా. పార్టిసిపెంట్స్ మొదలుకొని హోస్ట్ వరకూ అంతా ఈ షోలో భాగమయ్యేందుకు భారీ మొత్తం స్వీకరించే వాళ్ళే. అయితే హిందీ బిగ్ బాస్ షోలో హోస్ట్ గా చేస్తున్న సల్మాన్ ఖాన్ ఈ షో కోసం ఎంత తీసుకుంటున్నాడా తెలిసి షాక్ వాడుతున్నారు జనం. సినిమాలను మించిన పారితోషికం ఆయనకు అందుతోందట.

Shocking Remmunaretion for BogBoss Host..?

దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొంది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న హిందీ 'బిగ్‌బాస్‌' షో అన్ని సీజన్లకు సల్మానే హోస్ట్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న 'బిగ్‌బాస్‌' సీజన్‌ 13 హోస్ట్ చేయడం కోసం సల్మాన్‌ ఖాన్‌ ఏకంగా 403 కోట్ల రూపాయలు కావాలని అడిగారట. బాలీవుడ్‌ సర్కిల్స్‌లో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ షోలో మొత్తం 26 ఎపిసోడ్లు ఉంటాయి. అయితే ఒక్కో ఎపిసోడ్‌కు సల్మాన్‌ 31 కోట్లు అడిగినట్లు సమాచారం.

Shocking Remmunaretion for BogBoss Host..?

మొదటి నుంచీ సల్మానే హోస్ట్ గా చేస్తుండటం, దీంతో ఈ షోకి భారీ డిమాండ్ నెలకొనడం కారణంగా సీజన్ 13 కి కూడా హోస్ట్‌గా సల్మాన్ తప్ప మరొకరు వద్దని భావిస్తున్నారట నిర్వాహకులు. ఈ మేరకు సల్మాన్‌ అడిగినంత పారితోషికాన్ని ఇచ్చేందుకు వారు ఒప్పుకొన్నారట. ఒకవేళ ఇదే గనక నిజమైతే ఓ టీవీ షో కోసం అత్యధిక పారితిషికమా తీసుకున్న ఏకైక భారతీయ సెలబ్రిటీ సల్మాన్‌ ఖానే అవుతారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 29 నుంచి 'బిగ్‌బాస్' సీజన్‌ 13 ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X