బాధలో ఉన్న సుమ ఫ్యామిలీపై విడాకుల పుకార్లు.. నమ్మేలా ఉందా?

రూమర్స్ అనేవి సెలబ్రెటీల చుట్టూ ఎంతగా తిరుగుతాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా వరల్డ్ లో రోజురోజుకి గాసిప్స్ డోస్ పెరుగుతూ వస్తోంది. అసలు ఈ మధ్య కాలంలో అయితే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా బాలీవుడ్ కి మించిన రూమర్స్ దర్శనమిస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా యాంకర్స్ పర్సనల్ లైఫ్ గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

టాలీవుడ్ లో ఎంత మంది యాంకర్స్ ఉన్నా కూడా అందులో టాప్ మోస్ట్ యాక్టర్ ఎవరో అందరికి తెలిసిన విషయమే. సుమ కనకాల యాంకరింగ్ అంటే తెలుగు జనాలు ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఆమె కేరళ అమ్మాయి అంటే ఎవరు నమ్మరు. అంతగా తెలుగు ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్న సుమపై కూడా ఇటీవల కొన్ని రూమర్స్ వస్తున్నాయి.

Shocking rumors on telugu anchor suma rajeev divorce

సుమ, రాజీవ్ కనకాల విడాకులు తీసుకున్నారు అంటూ కొన్ని వెబ్ మీడియాలలో కథనాలు వెలువడుతున్నాయి. అసలే వాళ్ళ ఫ్యామిలిలో ఈ మధ్య ఊహించని విషాధాలు చోటుచేసుకున్నాయి. తల్లిదండ్రుల మరణంతో పాటు రాజీవ్ కనకాల సోదరి కూడా మరణించడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఇలాంటి సమయంలో ఈ రూమర్స్ ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ప్రస్తుతం సుమ షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి కుటుంబన్నీ బాధ్యతగా చూసుకుంటోంది.

గతంలో కూడా రాజీవ్, సుమల రిలేషన్ లో గొడవలు మొదలయ్యాయని ఒక సీరియల్ కోసమని రాజీవ్ కనకాల పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోవడంతో దంపతుల మధ్య గొడవలు చోటుచేసుకున్నట్లు రూమర్స్ వచ్చాయి. అలాగే రాజీవ్ కూడా భార్య సంపాదన ఓర్వలేకపోతున్నట్లు కూడా కొన్ని మీడియాలలో కథనాలు రావడంతో ఆ వెంటనే ఒక ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల అవన్నీ పుకార్లేనని కొట్టి పారేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X