చిన్నపిల్లాడితో లిప్‌లాకా? అనసూయపై అపరకాళిలా లేచిన సింగర్ చిన్మయి!
తెలుగు బుల్లితెర దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ యాంకర్ లలో అనసూయ భరద్వాజ్ కూడా ఒకామె అని అందరికీ తెలుసు. తెలుగు బుల్లితెర దగ్గర యాంకరింగ్ లో అందంతో పాటుగా గ్లామర్ ని కూడా జోడించి అనసూయ మంచి ఫేమ్ ని సొంతం చేసుకుంది. కాగా స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ మీదకి వచ్చినప్పటికీ తనకి లైఫ్ ఇచ్చిన స్మాల్ స్క్రీన్ ని కూడా ఆమె ఏమి పక్కన పెట్టలేదు.
సమయం చూసుకుంటునే పలు షోలు చేయడమో లేదా హాజరు కావడమో చేస్తూనే ఉంది. ఇవి పక్కన పెడితే అనసూయకు కాంట్రవర్సీలు కూడా చాలా ఎక్కువే.. సోషల్ మీడియాలోకి మెయిన్ గా ట్విట్టర్ లోకి వచ్చింది అంటే ఏదొక కొత్త కాంట్రవర్సీ రైజ్ చేయడమే గ్యారెంటీ అన్నట్టుగా ఉంటుంది. కాగా రీసెంట్ గానే సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ విషయంలో చేసిన పలు కామెంట్స్ ఓ రేంజ్ లో వైరల్ గా మారగా మళ్ళీ ట్విట్టర్ వేదికగా తనపై కామెంట్స్ చేస్తున్న వారిపై షాకింగ్ పోస్ట్ పెట్టింది.

దీనితో మరోసారి నెటిజన్స్ ఆమె గతాన్ని తవ్వడం మొదలు పెట్టారు. అలా అందరికీ నీతులు చెప్పే అనసూయ ఏం చేసిందో చూడండి అంటూ తనది చిన్న పిల్లల షోలో ఆమె వారితో బుగ్గ మీద, పేదల మీద ముద్దులు పెట్టించుకోవడం, ఇలాంటి చర్యలు వల్ల ఈమె చిన్న పిల్లలకి ఏమి చెప్తుంది అని ప్రశ్నించారు. కాగా ఇదే జుగుప్సాకర ఘటన పై టాలీవుడ్ ఫెమినిస్ట్ చిన్మయి శ్రీపాద పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది.
చిన్న పిల్లలతో లేడీ యాంకర్ అది కూడా అసభ్యంగా ప్రవర్తిస్తూ ముద్దులు పెట్టుకుంటూ కనిపిస్తుంది. కాగా దీనిపై ప్రముఖ సింగర్ అలాగే స్టార్ హీరోయిన్ సమంతకి డబ్బింగ్ కూడా చెప్పిన ప్రముఖ లేడీ చిన్మయి శ్రీపాద పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది చిన్న పిల్లలతో అది కూడా లేడీ యాంకర్ మూతిపై ముద్ద్దులు పెట్టించుకుంటే దానికి పెద్దవాళ్ళు నవ్వడం చీర్ చేస్తున్నారు.

అసలు పిల్లల విషయంలో ఇలాగేనా ఉండేది? గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాంటివి నేర్పించాలి అంటూ భగ్గుమంది. అలాగే అనసూయ పైనే వైరల్ అవుతున్న క్లిప్ ని తన స్టోరీలో స్టేటస్ పెట్టి ఇదే ఫీమేల్ యాంకర్ ప్లేస్ లో మగాడు ఉంది బాబు ప్లేస్ లో చిన్న పాప ఉంటే అప్పుడు కూడా ఈ సమాజం ఇలానే నవ్వుకుంటూ ఊరుకుంటుందా అంటూ షాకింగ్ పోస్ట్ పెట్టి ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీనితో అనసూయకి మాత్రం స్ట్రాంగ్ కౌంటర్ లు కూడా తమ సాటి స్త్రీ నుంచే పడడం అనేది ఆసక్తిగా సోషక్ సోషల్ మీడియాలో అనసూయ చేష్టలు పడని వారిలో వైరల్ గా మారింది. మరి ఇది అనసూయ వరకు వెళ్లి ఏమన్నా కౌంటర్ ఇస్తుందో లేక సైలెంట్ గా స్కిప్ చేసేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











