సామ్రాట్ తేజులకు పెళ్లి చేస్తా.. ఆ వ్యక్తిని చంపడానికి సిద్ధమే: గీతా మాధురి బిగ్ బాస్ ముచ్చట్లు

టాలీవుడ్ స్టార్ సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గీతా మాధురి బిగ్ బాస్ సీజన్ 2లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ రియాలిటీ షో తరువాత గీత మాధురి జనాల్లో మంచి క్రేజ్ అందుకుంది. ఇక ఇటీవల రెగ్యులర్ గా మీడియా చానల్స్ కి లైవ్ ఇంటర్వ్యూలు ఇస్తూ.. తన ఆలోచనలను అనుభవాలను షేర్ చేసుకుంటోంది. ఇక తనతో బిగ్ బాస్ హౌజ్ లో పాల్గొన్న వారిపై కూడా ఈ సింగర్ కొన్ని కామెంట్స్ చేసింది.

భర్త నందు గురించి..

భర్త నందు గురించి..

సింగర్ గీతా మాధురి యాక్టర్ నందును ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల హలో యాప్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గీత మాధురి తన భర్త స్వీట్ హస్బెండ్ అంటూ మాట్లాడింది. కూతురుని నా కంటే బాగా చూసుకుంటాడు అంటూ.. చాలా విషయాల్లో హెల్ప్ చేస్తారని వివరణ ఇచ్చారు. లాక్ డౌన్ లో కూడా ఇద్దరం కలిసే ఇంటి పనులు చేస్తున్నట్లు తెలిపారు.

వారిద్దరికి పెళ్లి చేస్తా..

వారిద్దరికి పెళ్లి చేస్తా..

రాపిడ్ ఫైర్ లో భాగంగా కొన్ని ప్రశ్నలకు గీతా మాధురి ఆశ్చర్యపరిచే సమాధానాలు చెప్పింది. ఒకవేళ మీతో హౌజ్ లో పాల్గొన్న వారిలో పెళ్లి ఎవరెవరికి చేసే బావుంటుందని అనుకుంటున్నారు అనే ప్రశ్నకు.. సామ్రాట్ తేజులకు పెళ్లి చేయడం బెటర్ అని ఈ విషయం సరదాగా చెబుతున్నట్లు గీతా మాధురి కామెంట్ చేసింది.

అతన్ని కిల్ చేస్తా..

అతన్ని కిల్ చేస్తా..

ఇక మూడు సార్లు బిగ్ బాస్ హౌజ్ లోకి ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు గారిని కిల్ చేస్తానని గీత మాధురి సమాధానమిచ్చారు. అందరికి ఒక్కసారే హౌజ్ లోకి వచ్చే ఛాన్స్ దక్కింది ఆయన మాత్రం వరుసగా మూడు సార్లు వచ్చారు కాబట్టి ఆయన్ని కిల్ చేయడం సరైనదేనని అన్నారు.

Recommended Video

NTR Calling Allu Arjun 'Baava' || Tweet Goes Viral
ఆ వన్ మిలియన్ నాకే..

ఆ వన్ మిలియన్ నాకే..

బిగ్ బాస్ 2లో మీ ఆలోచన ప్రకారం ఇప్పుడు ఎవరికి 1 మిలియన్ ప్రైజ్ మనీ ఇస్తే బావుంటుందని అనుకుంటున్నారు అని అడగ్గా.. ఆల్ రెడీ కౌషల్ గారు గెలిచారు కాబట్టి.. రన్నరప్ నేనే.. సో నాకు ఇవ్వవచ్చు.. అంటూ గీతా మాధురి సరదాగా ఆన్సర్ ఇచ్చారు. ఇక నా ఆలోచన ప్రకారం బిగ్ బాస్ లో రోల్ రైడాకు కూడా టైటిల్ తీసుకునే పోటెన్షల్ ఉందని ఈ సింగర్ కామెంట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X