బిగ్ బాస్ హౌస్‌లో ఆరవ పార్టిసిపెంట్.. సింగర్ రాహుల్ ఎంటర్.. పాటలతో హంగామా

గత రెండు సీజన్లు సాఫీగా సాగిన బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్ విషయంలో మాత్రం వివాదాల్లో ఇరుక్కుంది. షో ప్రారంభానికి ముందే ఈ షో బ్యాన్ చేయాలంటూ పలు అవాంతరాలు ఎదురయ్యాయి. శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్తా లాంటి వారి ఆరోపణలు, ఓయూ జెఏసి నిరసనలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి బిగ్ బాస్ షో అట్టహాసంగా ప్రారంభమైంది.

100 రోజుల పాటు నిర్విరామంగా జరగనున్న ఈ షోకి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నాడు. ముందుగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఆయన పార్టిసిపెంట్స్ ఒక్కొక్కరినీ బిగ్ బాస్ హౌస్ లోకి ఆహ్వానిస్తున్నారు. మొత్తం 15 మంది కంటిస్టెంట్లు పాల్గొననున్న ఈ రియాలిటీ షోలో ఆరవ పార్టిసిపెంట్ గా సింగర్ రాహుల్ అడుగు పెట్టారు. బిగ్ బాస్ హౌస్ లోకి సాదరంగా ఆహ్వానించిన నాగార్జున.. సింగర్ రాహుల్ గురించి ప్రేక్షకులకు ఇంట్రో ఇచ్చాడు.

Singer Rahul Enters Into the Bigg Boss House

సింగర్ రాహుల్.. ఈ మధ్యకాలంలో పాటలతో బాగా ఫేమస్ అయ్యాడు. మంగమ్మ అనే ప్రైవేట్ సాంగ్ తో పాపులారిటీ సంపాదించాడు. రంగస్థలంలో సినిమాలోని రంగ.. రంగ రంగస్థలాన పాట పాడాడు. ఇటీవలే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు దొరకడంతో ఈయన పేరు జనం నోళ్ళలో బాగా నానింది. బిగ్ బాస్ లోకి రాగానే సింగర్ రాహుల్ తో.. నువ్ పెద్దపులి పాట పాడించుకొని ఎంజాయ్ చేశాడు నాగార్జున.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X