Don't Miss!
- News
vastu tips: అప్పుల బాధలు పడలేకపోతున్నారా? ఈ వాస్తుదోషాలు సరి చేసుకోండి!!
- Finance
BharOS: అండ్రాయిడ్, IOS లకు షాకిస్తున్న BharOS
- Lifestyle
ఈ అలవాట్లు సంబంధంలో ప్రేమను బలోపేతం చేస్తాయి
- Sports
KL Rahul పెళ్లి.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన ధోనీ, కోహ్లీ!
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Bigg Boss: ఫినాలేకు ముందు రేవంత్‌కు షాక్.. చేయకూడని తప్పు చేసి.. విన్నర్ అతడేనా!
బిగ్ బాస్ తెలుగులో ఎప్పుడు ప్రసారం అయినా భారీ స్పందనతో సూపర్ డూపర్ హిట్ అయింది. కానీ, ఎన్నో అంచనాలతో మొదలైన ఆరో సీజన్ మాత్రం నిరాశాజనకంగా సాగుతూ రేటింగ్‌ను రాబట్టలేకపోతోంది. దీంతో నిర్వహకులు సరికొత్త ప్రయోగాలతో వస్తున్నారు. ఇందులో భాగంగానే గత వారంలో టికెట్ టు ఫినాలే టాస్కును పెట్టారు. చాలా రౌండ్ల పాటు సాగిన ఇందులో ఎన్నో ఊహించని సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో టికెట్ టు ఫినాలే టాస్క్ ఫైనల్ రౌండ్ జరిగింది. అందులో రేవంత్ చేసిన తప్పేంటో తెలుసుకుందాం పదండి!

టైటిల్ బరిలో రేవంత్ ముందు
బిగ్
బాస్
ఆరో
సీజన్‌లో
రికార్డు
స్థాయిలో
ఏకంగా
21
మంది
కంటెస్టెంట్లుగా
వచ్చారు.
వీళ్లంతా
తమ
తమ
విభాగాల్లో
గుర్తింపును
దక్కించుకున్నారు.
అందులో
పలువురు
మాత్రమే
టైటిల్
ఫేవరెట్‌గా
బరిలోకి
దిగారు.
అందులో
సింగర్
రేవంత్
ఒకడు.
సింగర్‌గా
టాలీవుడ్‌లో
సత్తా
చాటిన
అతడు..
ఇండియన్
ఐడల్
కూడా
గెలిచాడు.
దీంతో
ఈ
షోలోనూ
హవాను
చూపిస్తున్నాడు.
షర్ట్ విప్పేసిన తెలుగు పిల్ల శ్వేతా నాయుడు.. హాట్ షోతో తెగించిన మెహబూబ్ గర్ల్‌ఫ్రెండ్

అలాంటి ప్రవర్తనతో చెడ్డ పేరు
ఈ
షోలోకి
అడుగు
పెట్టినప్పటి
నుంచే
సింగర్
రేవంత్
తన
మార్కు
చూపించే
ప్రయత్నాలు
చేస్తున్నాడు.
షోలో
ఇచ్చే
టాస్కుల్లో
ఎంతో
యాక్టివ్‌గా
పాల్గొంటున్నాడు.
వాటిలో
తనదైన
ఆటతో
ఆకట్టుకుంటున్నాడు.
కానీ,
తరచూ
కోపంతో
గొడవలు
పెట్టుకుంటున్నాడు.
దీంతో
ఆరంభంలోనే
అతడు
కోపిస్టి
అనే
పేరును
తెచ్చుకున్నాడు.
ఇది
అతడికి
పెద్ద
మైనస్‌గా
మారిపోయింది.

వ్యతిరేకత ఉన్నా.. టైటిల్ రేస్
ఈ
సీజన్‌లో
రేవంత్
ఏం
చేసినా
హాట్
టాపిక్
అయిపోతోంది.
దీనికి
కారణం
అతడు
తరచూ
గొడవల్లో
భాగం
అవుతూ
ఉండడమే.
ఒకరితో
మాట్లాడిన
ఒక
మాట..
ఇంకొకరితో
వేరేగా
చెబుతున్నాడు.
ఇలా
అతడిపై
ఎన్నోసార్లు
ట్రోల్స్
వచ్చాయి.
కానీ,
అతడికి
భారీ
స్థాయిలో
ఓటింగ్
పోల్
అవుతోంది.
ఫలితంగా
నామినేషన్స్
తప్పించుకోవడంతో
పాటు
ఇప్పుడు
టైటిల్
రేసులోనే
ఉన్నాడు.
జబర్ధస్త్ రీతూ ఎద అందాల ప్రదర్శన: ఈ ఫోజుల్లో ఆమెను చూశారంటే!

టికెట్ టు ఫినాలేలో సత్తా చాటి
బిగ్
బాస్
ఆరో
సీజన్‌లోని
కంటెస్టెంట్లకు
గత
వారం
నిర్వహకులు
టికెట్
టు
ఫినాలే
టాస్కును
ఇచ్చారు.
ఇందులో
పలు
రౌండ్లను
పెట్టారు.
వీటన్నింటిలో
ఒకటి
తప్ప
అన్ని
ఛాలెంజ్‌లలోనూ
రేవంత్
ఆడాడు.
ప్రతి
దానిలోనూ
తనదైన
ఆటతీరుతో
ఆకట్టుకున్నాడు.
ఫలితంగా
ఈ
టాస్కులో
టాప్
ప్లేస్‌లో
నిలిచిన
అతడు
నేరుగా
ఫినాలేలో
అడుగు
పెట్టే
అవకాశానికి
చేరువ
అయ్యాడు.

క్లోజ్ ఫ్రెండ్‌తోనే ఆఖరి పోరు
దాదాపు
వారం
రోజుల
పాటు
సాగిన
టికెట్
టు
ఫినాలే
టాస్కులో
రేవంత్,
శ్రీహాన్
చివరి
రౌండ్‌కు
అర్హత
సాధించారు.
దీంతో
వీళ్లకు
రోప్‌ను
ఊపే
టాస్కును
ఇచ్చారు.
ఎవరైతే
ఎక్కువ
సేపు
తాళ్లతో
వేవ్స్
తెప్పిస్తారో
వాళ్లే
విజేతలుగా
నిలుస్తారని
బిగ్
బాస్
చెప్పాడు.
దీనికి
ఆది
రెడ్డి
సంచాలకుడిగా
ఉన్నాడు.
ఇక,
ఇందులో
రేవంత్
కోపంతో
తప్పుకోవడంతో
శ్రీహాన్
విజయాన్ని
సాధించాడు.
టాప్ విప్పేసిన తెలుగు హీరోయిన్: ఏం చూపించకూడదో అక్కడే హైలైట్ చేసి!

ఫినాలేకు ముందు తప్పు చేసి
టికెట్
టు
ఫినాలే
టాస్కులో
భాగంగా
రోప్
వేవ్స్
ఛాలెంజ్‌ను
ఆడుతోన్న
సమయంలో
రేవంత్,
శ్రీహాన్
తమ
శక్తి
మేర
పోరాటం
చేశారు.
అయితే,
ఇద్దరూ
మధ్యలో
కాసేపు
తాళ్లను
ఊపడం
ఆపారు.
అంతేకాదు,
శ్రీహాన్
పలుమార్లు
చాలా
స్లో
అయ్యాడు.
దీంతో
రేవంత్
సంచాలకుడిపై
అసంతృప్తి
వ్యక్తం
చేస్తూ
దీని
నుంచి
తప్పుకున్నాడు.
ఆ
తర్వాత
ఆది
రెడ్డితో
వాగ్వాదానికి
దిగాడు.

రేవంత్ తప్పు.. ఆ కాన్ఫిడెంట్
ఫినాలేలో
అడుగు
పెట్టే
సువర్ణ
అవకాశాన్ని
రేవంత్
తన
కోపంతో
పోగొట్టుకోవడంతో
అతడిపై
విమర్శలు
వ్యక్తం
అవుతున్నాయి.
శనివారం
ఎపిసోడ్‌లో
నాగార్జున
కూడా
అతడినే
తప్పుబట్టాడు.
ఇదిలా
ఉండగా..
రేవంత్
టైటిల్
సాధిస్తాడని
హింట్
ఇవ్వడం
వల్లే
శ్రీహాన్‌కు
టికెట్
టు
ఫినాలేను
వదిలేసి
ఉంటాడన్న
అనుమానాలను
పలువురు
సోషల్
మీడియాలో
వ్యక్తం
చేస్తున్నారు.