బిగ్‌బాస్‌లో సుచీ లీక్స్.. మరో వైల్డ్ కార్డు ఎంట్రీ.. ఇంట్లోకి వివాదాస్పద నటి

విలక్షణ నటుడు కమల్ హాసన్ హోస్ట్‌గా తమిళ బిగ్‌బాస్ రియాలిటీ షో 4 జనరంజకంగా సాగుతున్నది. ప్రేక్షకుల విశేష ఆదరణ, ఇంటి సభ్యులు గొడవలు, వివాదాలు, ఎమోషనల్ సంఘటనలతోఈ షో మూడో వారానికి చేరుకొన్నది. ఈ క్రమంలో ఇంటిలోకి మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సెలబ్రిటీ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. రెండో వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరంటే..

మూడేళ్ల క్రితం సుచీ లీక్స్‌తో సంచలనం

మూడేళ్ల క్రితం సుచీ లీక్స్‌తో సంచలనం

గత మూడేళ్ల క్రితం తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా దక్షిణాది చిత్ర పరిశ్రమను సుచీ లీక్స్ ఉదంతం సోషల్ మీడియాలో అత్యంత వివాదాస్పదమైంది. స్టార్ హీరోలు, హీరోయిన్ల సన్నిహిత సంబంధాలను లీక్ చేస్తూ సింగర్ సుచిత్ర ట్విట్టర్‌లో పోస్టులు పెట్టడం సంచలనం రేపింది.

సింగర్ సుచిత్ర వైల్డ్ కార్డ్ ఎంట్రీగా

సింగర్ సుచిత్ర వైల్డ్ కార్డ్ ఎంట్రీగా

రేడియో జాకీగా ప్రయాణాన్ని ప్రారంభించిన సుచిత్ర రామదురై ఆ తర్వాత సింగర్‌గా, నటిగా మంచి పాపులారిటీని సంపాదించుకొన్నారు. అయితే ఈ వివాదాస్పద నటి ప్రస్తుతం బిగ్‌బాస్ తమిళ్ 4లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్టు కోలీవుడ్ మీడియా కోడై కూస్తున్నది.

ఫస్ట్ వైల్డ్ కార్డు ఎంట్రీగా అర్చన చందోకే

ఫస్ట్ వైల్డ్ కార్డు ఎంట్రీగా అర్చన చందోకే

ఇప్పటికే ఇంటిలోకి వీడియో జాకీ, నటి అర్చన చందోకే తొలి వైల్డ్ కార్డు ఎంట్రీగా అడుగుపెట్టారు. విశేషమైన బుల్లితెర ప్రేక్షకుల ఆదరణతో కొనసాగుతున్న ఈ షోలోకి ఆమె అక్టోబర్ 15వ తేదీన ప్రవేశించారు. ఇక రెండో వైల్డ్ కార్డుగా ఆర్జే సుచిత్ర ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేశారు.

Recommended Video

'సుచీ లీక్స్' మళ్లీ స్టార్ట్.. రాసలీలు రచ్చకీడుస్తానంటూ..!
బిగ్‌బాస్‌ తమిళలో తొలి ఎలిమినేషన్‌ ఇలా

బిగ్‌బాస్‌ తమిళలో తొలి ఎలిమినేషన్‌ ఇలా

ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ తమిళ్ 4లో ఇంటి నుంచి లి సెలబ్రిటీగా రేఖా హారిస్ ఎలిమినేట్ అయ్యారు. అక్టోబర్ 18న జరిగిన తొలి ఎలిమినేషన్ ప్రక్రియలో ఆమె ఇంటి నుంచి నిష్క్రమించారు. అయితే ఊహించని విధంగా ఆమె బయటకు వెళ్లడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X