Siri Hanumanth: కమెడియన్‌తో సిరి హన్మంత్ ప్రేమాయణం.. స్టేజీ మీదే ప్రపోజ్.. శ్రీహాన్‌తో బ్రేకప్?

బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంత్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె ముందుగా.. ప్రస్తుతం జబర్దస్త్ షోలో యాంకర్ గా చేస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ అందరూ షాకయ్యేలా ప్రవర్తించింది. షో నడుస్తుండగానే.. ఓ కమెడియన్ కు ప్రపోజ్ చేసింది. ఐ లవ్ యూ అంటూ చెప్పుకొచ్చింది. ఇది విన్న కమెడియన్ తెగ సంబురపడిపోగా.. అంతా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా ఈమె శ్రీహాన్ కు బ్రేకప్ చెప్పింది, ఎప్పుడు చెప్పింది.. మరి ఇతడితో ప్రేమ ఏంటని అనుకుంటున్నారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సిహి హన్మంత్ కెరియర్ స్టార్టింగ్ లో యూట్యూబ్ లో వీడియోలు చేసేది. షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూనే.. మరోవైపు డ్యాన్స్ వీడియోలు కూడా చేసేది. ఇలా వచ్చిన క్రేజ్ తోనే ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ షోకు వెళ్లింది. అక్కడ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ తో కలిసి చాలా క్లోజ్ గా ఉంటూ విపరీతమైన నెగిటివిటీ తెచ్చుకుంది. అప్పటికే బయట వారిద్దరికీ ప్రేమికులు ఉండండతో మరింత ట్రోల్స్ జరిగాయి. అలా బయటకు వచ్చిన ఈ తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ కు దీప్తి సునైనా బ్రేకప్ చెప్పగా... శ్రీహాన్ మాత్రం సిరిని వదల్లేదు.

Siri Hanumanth Says I love you to Comedian Check Details

ఇలా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా సిరి, శ్రీహాన్ లు చక్కగా కలిసుంటూ తమ కెరియర్ ను ముందుకు సాగిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ లో వీడియోలు చేసే సిరి హన్మంత్.. జబర్దస్త్ షో యాంకర్ గా మారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది. ప్రస్తుతం యాంకర్ గా కొనసాగుతున్న ఈమె.. షోలో ఓ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఓ కమెడియన్ కు ప్రపోజ్ చేసింది. ఐ లవ్ యూ కమెడియన్ కు చెప్పగా అతడు తెగ సంబురపడిపోయాడు.

అయితే ఆ కమెడియన్ మరెవరో కాదు వెంకీ మంకీ. ఈయన స్కిట్ వేస్తున్న సమయంలో.. తాగుబోతు రమేష్, శాంతి స్వరూప్ లతో కలిసి స్కిట్ వేశాడు. ఇందులో భాగంగానే తాగుబోతు రమేష్.. వెంకీ మంకీకి బావగా చేయగా శాంతి స్వరూప్ అక్కగా, రమేష్ కు భార్యగా చేశాడు. అయితే గుడిచుట్టు ప్రదక్షిణలు చేస్తే సిరి వస్తుందని ఓ పంతులు చెప్పాడని.. అందుకే గుడికి వెళ్తున్నట్లు వెంకీ మంకీ వివరించాడు. సిరి అంటే సిరి సంపదలురా... ఆ సిరి కాదంటూ వివరిస్తాడు తాగుబోతు రమేష్. ఆ తర్వాత వెంకీ మంకీ ఓ చీటీ తీసుకుని సిరి వద్దకు వెళ్తాడు.

Siri Hanumanth Says I love you to Comedian Check Details

ఈ అడ్రస్ ఎక్కడుందో కాస్త చెబుతారా అంటూ వెంకీ అడగ్గా.. సిరి మాత్రం అందులో ఉన్నది చదవుతుంది. అందులో ఐ లవ్ యూ అని ఉండగా అదే మాట చెబుతుంది. దీంతో వెంకీ మంకీ.. నాకు సిరి ప్రపోజ్ చేసింది, ఐ లవ్ యూ చెప్పిందంటూ తెగ సంబురపడిపోతాడు. ఆ తర్వాత ఆమె దగ్గరకు వెళ్లి నేనంటే నీకు అంత ఇష్టమా అంటూ అనగా.. బొంగేం కాదు.. ఇందులో అదే రాసుందని అనగా.. వెంకీ మంకీ నన్నను సిరి మోసం చేసిందంటూ తాగుబోతు రమేష్ కు చెబుతాడు.

ఆ తర్వాత ధర్మా చేస్తూ.. ఆమెను దక్కించుకోవాలనుకుంటాడు. కానీ అంతలోనే పోలీసులు వచ్చి నిజం చెప్పి మరీ వారిని తీసుకెళ్తారు. ఇలా స్కిట్ అయిపోతుంది. స్కిట్ కోసమే ఇదంతా చేసినా.. సిరిపై నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. శ్రీహాన్ కు బ్రేకప్ చెప్పేసింది.. ఇంకా ఎప్పుడు చెబుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X