Bigg Boss Telugu 7: ఫస్ట్ ఫైనాలిస్టుగా అర్జున్.. ఈ దెబ్బకు మారిపోయిన టాప్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్!

బుల్లితెరపై అత్యధిక ఆదరణ పొందుతున్న షోల్లో బిగ్ బాస్ తెలుగు 7 ఒకటి. ఈ షో సెప్టెంబర్ 3న ప్రారంభం అయింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వస్తుంది. ఈ షో మరో రెండు వారాల్లో ముగియనుంది. ఇప్పటికే 13వారాలు పూర్తి చేసుకున్నాయి. ఫస్ట్ ఫైనాలిస్టుగా అర్జున్ అంబటి నిలిచాడు. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. గ్రాంఢ్ ఫినాలేలో టాప్ 5 కంటెస్టెంట్స ఎవరు.. ఏంటి అనేది ఈస్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయింది. ఇక ఆరోజున 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. ఇక ఐదో వారంలో ఐదుగురు ఎలిమినేట్ అయ్యాక.. ఐదుగురు కొత్త పర్సన్స్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం ఒకరు ఎలిమినేట్ కాగా... మిగిలింది 7 మంది కంటెస్టెంట్స్.

Sivaji, Prashanth, Amardeep, Arjun, Priyanka are Top 5 Contestants Bigg Boss Telugu 7 Full Details Here

ఇక హౌస్ లో 7 మంది అనగా శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టి, అర్జున్ అంబటి ఉన్నారు. ఇక ఈ వారం గౌతమ్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఫస్ట్ ఫైనాలిస్టుగా అర్జున్ అంబటి ఎంపిక అయ్యాడు. ఇక మిగిలింది 6 మంది కంటెస్టెంట్స్. వీరిలో టాప్ 5 కి ఎవరు వెళ్లానున్నారు అనేది ఆసక్తిగా మారంది.

Sivaji, Prashanth, Amardeep, Arjun, Priyanka are Top 5 Contestants Bigg Boss Telugu 7 Full Details Here

టాప్ 5 కంటెస్టెంట్స్ లిస్టులో శివాజీ, ప్రశాంత్ పక్కగా ఉంటారు. వీరు ఎన్ని సార్లు నామినేషన్స్ లోకి వచ్చిన.. వీరిని అభిమానులు సేవ్ చేస్తూ వస్తున్నారు. వీరు టాప్ 5లో కచ్చితంగా ఉంటారు. ఇక అమర్ దీప్ కూడా టాప్ 5లో ఉంటారు. ఇటీవల అమర్ తన ఆటతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ.. ఆడియెన్స్ మనసు గెలుచుకుంటున్నాడు. ఇక యావర్ టాప్ 3లో ఉండే వాడు.. ఎప్పుడైతే.. రతిక వచ్చి యావర్ గేమ్ ను ట్రాక్ తప్పించిందో.. అలా యావర్ గేమ్ ట్రాక్ తప్పింది.

Sivaji, Prashanth, Amardeep, Arjun, Priyanka are Top 5 Contestants Bigg Boss Telugu 7 Full Details Here

యావర్ ఇప్పుడు టాప్ 5లో నిలవడం చాలా కష్టం. ఇక ఎవరో ఒక లేడీ కంటెస్టెంట్ టాప్ 5లో ఉండాలి కాబట్టి.. బిగ్ బాస్ ఈసారి ప్రియాంక జైన్ ను టాప్ 5లో పెట్టనున్నాడు. ఎందుకంటే.. బిగ్ బాస్ షో తర్వాత ప్రియాంకకు స్టార్ మాటీవీలో మంచి సీరియల్ ఆఫర్ ఉంది. ఆ సీరియల్ హిట్ కావాలంటే.. ఆమెకు హైప్ రావాలి. అందుకే టాప్ 5లో పెట్టనున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Sivaji, Prashanth, Amardeep, Arjun, Priyanka are Top 5 Contestants Bigg Boss Telugu 7 Full Details Here

అలా టాప్ 5 లిస్టులో ప్రియాంక, అమర్ దీప్, ప్రశాంత్, అర్జున్, శివాజీ ఉండనున్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు 7 గ్రాంఢ్ ఫినాలే డిసెంబర్ 17న ఆదివారం రాత్రి 7 గంటలకు జరగనుంది. ఇక ఈసారి సీజన్ 7 కాబట్టి.. టాప్ 7 కంటెస్టెంట్స్ పంపించనున్నారని టాక్ వినిపిస్తుంది. మరి ఏం జరగనుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X