ఓవర్ ఎక్స్‌పోజింగ్.. బలుపు కారణం.. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు.. తేజస్వి ఎలిమినేషన్‌పై ..

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Tejaswi Gets Bad Comments In Social Media

బిగ్‌బాస్‌ హౌస్‌లో తేజస్వి మదివాడ తీరుపై పెద్ద ఎత్తున్న మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతున్నది. తేజస్వి అవుట్ కావడంపై బుల్లితెర ప్రేక్షకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఎక్స్‌పోజింగ్‌ను చూడలేకపోతున్నామని ఈ మధ్యకాలంలో గగ్గోలుపెట్టారు. దాంతో సోష‌ల్ మీడియా ప‌వ‌ర్‌కి బిగ్‌బాస్ టీమ్ త‌ల ఒగ్గాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. పలు యూట్యూబ్ ఛానెల్లు పలువురి అభిప్రాయలు తెలుసుకోగా తేజస్విని ఎలిమినేట్ చేయాలని చెప్పడం గమనార్హం.

 ఫ్యామిలీతో చూడవచ్చు..

ఫ్యామిలీతో చూడవచ్చు..

బిగ్‌బాస్ నుంచి తేజస్వి ఎలిమినేట్ అయింది. ఇప్పుడు ఫ్యామిలీలో కలిసి షో చూడవచ్చు. ఆమె రొమాన్స్, అసభ్యకరమైన దుస్తులు, ఆమె మాట తీరు చాలా దారుణంగా ఉంది. తేజస్వి, దీప్తి సునైనా లవ్ ట్రాక్ వారికి ఉపయోగపడుతుందో గానీ, బిగ్‌బాస్‌కు ఏ మాత్రం ఉపయోగపడదు. కౌశల్ తప్ప అంతా డబుల్ గేమ్ ఆడుతున్నారు అని కొందరు అభిప్రాయపడ్డారు.

తేజస్వికి అంత సీన్ లేదు

తేజస్వికి అంత సీన్ లేదు

తేజస్వి బయటకు వెళ్లిపోవడం కరెక్ట్. భారీగా ఎక్స్‌పోజింగ్ చేస్తున్నది. నేనే ఇంటెలిజెంట్ అని అనుకొంటున్నది. కానీ అంత సీన్ లేదు. వచ్చే వారం సామ్రాట్ వెళ్లడం ఖాయం. చాలా రోజుల నుంచి తేజస్విని ఎలిమినేట్ చేయాలని అనుకొన్నారు. దాంతో బిగ్‌బాస్ నుంచి అవుట్ అయింది ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు.

ఓవరాక్షన్ వల్లే అవుట్

ఓవరాక్షన్ వల్లే అవుట్

సామ్రాట్ అవుట్ అవుతారని అనుకొన్నాం. కానీ ఓవరాక్షన్ వల్ల తేజస్వి అవుట్ అయింది. ఇప్పడు కుటుంబంతో కలిసి బిగ్‌బాస్‌ను ఎంజాయ్ చేయవచ్చు. తేజస్వి, సామ్రాట్ వెళ్లిపోతే బిగ్‌బాస్‌కు ఏమీ కాదు. ప్రతీవారం ఎవరో ఒకరు వెళ్లిపోవాల్సిందే అని ఓ వ్యక్తి పేర్కొన్నారు.

చాలా అగ్రెసివ్‌గా ఉన్నందునే

చాలా అగ్రెసివ్‌గా ఉన్నందునే

బిగ్‌బాస్‌2 సీజ‌న్‌ తొలిరోజు నుంచి తేజ‌స్వి చాలా అగ్రెసివ్‌గా ఉంటూ వ‌చ్చింది. కొందరు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అవ‌డానికి ఆమెనే కార‌ణం. బిగ్‌బాస్ ఇంట్లో తేజ‌స్వి తప్పులేన్నీ చేసినా బిగ్‌బాస్ అవకాశం ఇచ్చింది. తేజ్వసి వ్యవహారం సోషల్ మీడియాలో చాలా గందరగోళం కావడంతో ఎలిమినేట్ చేయడం జరిగిందనే మాట వినిపిస్తుంది.

 బూతులు, బలుపును చూడలేకపోయాం

బూతులు, బలుపును చూడలేకపోయాం

కౌశల్‌తో పెట్టుకొంటే ఎవరైనా ఎలిమినేట్ కావాల్సిందే. తేజస్వి యాటిట్యూడ్ చూపించింది. రొమాన్స్ చూడలేకపోయాం. ఆమె మాట్లాడే బూతులు వినలేకపోయాం. బలుపుతో వ్యవహరించింది. తేజస్వి ఎలిమినేట్ కావడంతో ఇప్పడు అందరితో కలిసి బిగ్‌బాస్ షో చూడవచ్చు అనే మాటలు సోషల్ మీడియాలో వినిపించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X