బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్లు శృంగార లీలలు.. అన్నా,చెల్లెలు అంటూనే అలాంటి రొమాన్స్!
టోటల్ ఇండియా లోనే ఏ భాషకి చెందిన ఆడియెన్స్ కూడా కోరుకోని ఎంటర్టైన్మెంట్స్ ని మన రెండు తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్ నే ఎలాంటి సందేహం లేదు. అది బిగ్ స్క్రీన్ పై సినిమాలు విషయంలో అయినా స్మాల్ స్క్రీన్ పై రేటింగ్స్ విషయంలో అయినా కూడా తెలుగు ఆడియెన్స్ కి పెద్ద మార్క్ నే ఉంది. కాగా ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి భారీ గ్రాసర్ లు టాలీవుడ్ నుంచే ఉన్నాయి.
అందుకే తెలుగు మార్కెట్ ని ఒడిసిపట్టుకోడానికి తమిళ, హిందీ హీరోలు బాగా తాపత్రపడతారు. వీరిలో తమిళ ఆడియెన్స్ మన సినిమాలు ఆదరించకపోయినా వాళ్ళ సినిమాలు మనవాళ్ళు బాగానే ఆదరిస్తారు అది మరో విషయం కానీ స్మాల్ స్క్రీన్ విషయానికి వస్తే ఇండియా లోనే హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ ఉన్న సెన్సేషనల్ రియాలిటీ షోగా తెలుగు బిగ్ బాస్ కి మంచి క్రేజ్ ఉంది.

కాగా ఈ లిస్ట్ లో ఇప్పుడు వరకు 7 సీజన్లు మన తెలుగులో పూర్తయితే ఇపుడు ఎనిమిదో సీజన్ కూడా స్టార్ట్ అయ్యింది. అయితే ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ లో రచ్చ గట్టిగానే నడుస్తుంది. అలాగే కొందరి నడుమ హంగామా కూడా హీటెక్కిస్తోంది. కాగా ఈసారి బిగ్ బాస్ హౌస్ లో రొమాన్స్ పాళ్ళు కూడా ఎక్కువవాడుతున్నాయని చెప్పాలి. అది కూడా ఈసారి రిలేషన్స్ చూసి షో రెగ్యులర్ ఫాలోవర్స్ చీదరించుకుంటున్నారు.
ఇలా ఓ ఇద్దరు కంటెస్టెంట్స్ తాలూకా రాసలీలలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా కంటెస్టెంట్స్ ఎవరో కూడా కాదు సీరియల్ నటుడు నిఖిల్ అలాగే సోనియాలే.. అయితే హౌస్ లో ఈ ఇద్దరూ అన్నా చెల్లెల్లు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకున్నారు కానీ వీరిపై కొన్ని షాకింగ్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇద్దరిపై కిచెన్ లో సీన్ చూసి అంతా షాకవుతున్నారు.

ఇందులో సోనియాని నిఖిల్ వెనుక నుంచి కౌగిలించుకొని ఏదో భార్యో లేక సొంత లవర్ తో రొమాన్స్ చేస్తున్నట్టుగా చేసేస్తున్నాడు. హౌస్ లో 24 గంటలు కెమెరాలు ఆన్ లోనే ఉంటాయి అనే సంగతి ఇద్దరూ మర్చిపోయారో ఏమో కానీ అందులో మాత్రం ఇద్దరూ లీనం అయిపోయినట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. దీనితో బిగ్ బాస్ ఫాలోవర్స్ ఈ క్లిప్ ని పట్టుకొని సోషల్ మీడియాలో గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.
పైకి పవిత్రమైన అన్న చెల్లెళ్ళ బంధం చెప్పి లోపల ఇలాంటి రొమాంటిక్ సీన్స్ చేస్తున్నారు అంటూ ఛీ కొడుతున్నారు. దీనితో వీరిపై ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దీనిపై ఏమన్నా యాక్షన్ ఉంటుందో లేదో అనేది కూడా చూడాలి. కాగా ఈ రియాలిటీ షోకి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తుండగా ఈ షో స్టార్ మా లో కొన్ని గంటల ప్రసారం అవుతుంది అలాగే 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ అయితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది. వీరి వీడియో కూడా హాట్ స్టార్ నుంచే లీక్ అయ్యి వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











