Sravanthi Chokarapu: థైస్ అందాలతో మళ్ళీ రెచ్చిపోతున్న తెలుగు యాంకర్.. స్టన్నింగ్ లుక్స్!
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ మాత్రమే కాకుండా బుల్లితెరపై యాంకర్స్ కూడా అందాల ప్రదర్శనతో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ఈ గ్లామర్ షోతో యుట్యూబ్ లో యాంకర్స్ గా రానిస్తున్న తెలుగు అందాలు కూడా సెలబ్రిటీలు గా మారిపోతున్నారు. ఇక స్రవంతి చొక్కరపు కూడా మంచి క్రేజ్ అందుకుంటోంది. మరోసారి అమ్మడు థైస్ అందాలతో ఘాటైన స్టిల్ ఇచ్చింది. ఆ ఫొటోలపై ఒక లుక్కేస్తే..

షార్ట్ వీడియోలు చేసుకుంటూ
సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలు చేసుకుంటూ ఫేమస్ అయిన అందాల భామలు కూడా ఉన్నారు. అలా సోషల్ మీడియాలో యాంకర్స్ గా రాణిస్తూ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఫేమ్ సొంతం చేసుకున్న యాంకర్ స్రవంతి చొక్కరపు. ఈ బ్యూటీ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తరువాత బుల్లితెరపై రియాలిటీషోలలో కూడా పాల్గొంది.

సోషల్ మీడియాలో క్రేజ్
అంతకంటే ఎక్కువగా ఈ అమ్మడు చేసే గ్లామర్ షోకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ ద్వారా రెగ్యులర్ గా తనకి సంబందించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. ఇక ఆ తరువాత స్పెషల్ డ్యాన్స్ తో కూడా సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ ను పెంచుకుంది.

ఆమె నవ్వుకు ఫ్యాన్స్
ఇదిలా ఉంటే ఈ అమ్మడు గ్లామర్ షో హీరోయిన్స్ రేంజ్ లో ఉంటుంది. ఇక ఈ బ్యూటీ స్మైల్ కి కూడా ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉండటం విశేషం. ఈ కారణంగానే స్రవంతిని ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఉంటారు. అతి తక్కువ కాలంలోనే అమ్మడు తన ఫాలోవర్స్ ను అమాంతం పెంచేసుకుంది. ఇక ఇప్పుడు ఆమెకు చాలా ఈవెంట్స్ లలో ఆఫర్స్ కూడా వస్తున్నాయి.

అవకాశం వస్తే
అయితే స్రవంతి సినిమాల్లో కూడా అవకాశాలు అందుకోవాలి అని ప్రయత్నం చేస్తోంది. బిగ్ బాస్ లో కూడా అమ్మడు అదే విషయాన్ని చెప్పుకొచ్చింది. ఇప్పటికే యాంకర్ గా తన రేంజ్ కొద్దికొద్దిగా పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. ఇక అవకాశం వస్తే కంటెంట్ ఉన్న చిన్న సినిమాల్లో నటించాలని ఆశపడుతోంది. ఇక ఈ బ్యూటీ ముందుగా సోషల్ మీడియాలో గ్లామర్ లుక్స్ తో ఫ్యాన్స్ ను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది.

థైస్ అందాలతో షాక్
ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఇంటి బాల్కానీలో నిలబడి ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. వాటిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలు కాస్తా ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇందులో షార్ట్, బనియన్ వేసుకొని హాట్ గా ఫోజులు ఇచ్చింది. ఇక అందులో థైస్ అందాలు హైలెట్ కావడంతో కుర్రాళ్ళు పాజిటివ్ కామెంట్ చేస్తున్నారు.

అలాంటి కామెంట్స్
ఇక స్రవంతి ఆ ఫొటోలపై ఇంటరెస్టింగ్ గా కామెంట్స్ కూడా పెట్టింది. చల్లగాలికి అలా బాల్కానీలోకి వచ్చినట్లు రాసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ ఉంటే కుర్రాళ్ళుకి ఇక నిద్రపట్టదు అంటూ నెటిజన్లు ఆమె ఫొటోస్ క్రింద ఆసక్తికరంగా స్పందిస్తూ ఉన్నారు. ఈ డ్రెస్ లో చాలా సెక్సీగా ఉన్నావ్ అంటూ నెటిజన్లు ఆమె ఫోటోలపై కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











