ఆ హీరో అంటే పిచ్చి, గజ్జి.. విష్ణుప్రియ డ్రీమ్ బాయ్ ఫ్రెండ్ సీక్రెట్ బయటపెట్టిన శ్రీముఖి

యాంకర్స్ కి ఈ మధ్య కాలంలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో పెరిగిపోతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై వాళ్ళు చేసే అల్లరి మంచి క్రేజ్ అందిస్తోంది. నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా అది కూడా ఒక రకంగా పబ్లిసిటీలో భాగంగానే నిలుస్తోంది. ఇక గతంలో ఎప్పుడు లేని విదంగా శ్రీ ముఖి ఇటీవల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విష్ణుప్రియా ఒక హీరోను అమితంగా ఇష్టపడుతోందని సీక్రెట్ బయటపెట్టింది.

విష్ణుప్రియ సీక్రెట్..

విష్ణుప్రియ సీక్రెట్..

ఇక రీసెంట్ ఎపిసోడ్ లో శ్రీ ముఖి, విష్ణుప్రియకు సంబంధించిన ఒక సీక్రెట్ ని బయటపెట్టింది. ఆమెకు ఒక హీరో అంటే చాలా ఇష్టం. అతనంటే పిచ్చి. గజ్జి.. ఇంకా ఏదైనాఆ ఉంటే అది కూడా.. ఆ హీరో ఎవరో కాదు. అఖిల్ అక్కినేని. ఆ హీరో అంటే విష్ణుప్రియకు చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే అతన్ని పెళ్లి చెసుకోవాలి అనేంత అని శ్రీ ముఖి కొన్ని సీక్రెట్స్ ని బయటపెట్టింది.

అఖిల్ తోనే పెళ్లి..

అఖిల్ తోనే పెళ్లి..

అనంతరం విష్ణు ప్రియ చేతిపై ఉన్న టాటూ కూడా చూపించింది. ఇక దేవుడు గాని ప్రత్యక్షమై ఏదైనా కోరిక కోరుకొమ్మని అడిగితే కచ్చితంగా అఖిల్ తోనే పెళ్లి చేయమని విష్ణుప్రియ అడుగుతుందని శ్రీ ముఖి తెలిపింది. బిగ్ బాస్ సమయంలో నాగార్జున గారిని ఆ విషయం గురించి అడుగదామని అనుకున్నాను అంటూ విష్ణు ప్రియ చేతికి ఉన్న అఖిల్ టాటూని చూపించమని శ్రీ ముఖి కోరింది.

Recommended Video

Jabardasth Comedian నా పెళ్లి జరగకపోతే అందుకు కారణం Sreemukhi, Jhansi నే
కాబోయే వాడికి ఆ పేరుండలేమో..

కాబోయే వాడికి ఆ పేరుండలేమో..

అనంతరం వారి సంభాషణపై స్పందించిన యాంకర్ ఝాన్సీ అష్టాచమ్మా సినిమాను గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాలో మహేష్ పేరు మాదిరిగానే విష్ణు ప్రియకు కూడా ఎదో పిచ్చిలానే ఉంది. అంటే ఆమెకు కాబోయే భర్త కూడా అఖిల్ అనే పేరుతోనే ఉండలేమో అని ఝాన్సీ సరదాగా కామెంట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X