మరోసారి మినీ స్కర్ట్‌లో శ్రీముఖి షేకింగ్ స్టెప్పులు.. శేఖర్ మాస్టర్‌తో కసికసిగా..

సినిమా ప్రపంచంలో స్టార్స్ కంటే ఈ మధ్య బుల్లితెర సెలబ్రెటీలే ఎక్కువగా క్రేజ్ అందుకుంటున్నారు. ముఖ్యంగా యాంకర్స్ గ్లామర్ తో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఒకప్పుడు యాంకర్స్ అంటే కేవలం మాటలతోనే ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడు గ్లామర్ ను మరో ఆయుధంలా వాడుతున్నారు. ఇక రీసెంట్ గా శ్రీముఖి మరోసారి తన హాట్ నెస్ తో షాక్ ఇచ్చింది. శేఖర్ మాస్టర్ తో కలిసి ఆమె స్టెప్పులు వేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Recommended Video

Anchor Sreemukhi About Her Movie Career
కొన్ని సినిమాలతోనే..

కొన్ని సినిమాలతోనే..

నటిగా జులాయి సినిమాలో అల్లు అర్జున్ సోదరిగా కనిపించిన శ్రీముఖి ఆ తరువాత ఎక్కువ కాలం బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు. అవకాశాలు బాగానే వచ్చినప్పటికీ ఆమెకు ఎక్కువగా నచ్చనివే వచ్చాయి. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, నేను శైలజా, ప్రేమ ఇష్క్ కాదల్ వంటి కొన్ని సినిమాలతోనే క్రేజ్ అందుకుంది.

జబర్దస్త్.. రిజెక్ట్

జబర్దస్త్.. రిజెక్ట్

ఇక ఎప్పుడైతే పటాస్ షో వచ్చిందో అప్పటి నుంచి శ్రీముఖి టాప్ యాంకర్స్ లిస్టులో చేరిపోయింది. అంతకుముందు అదుర్స్ షో రెండు సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించింది. జబర్దస్త్ షో చేసే అవకాశం వచ్చినప్పుడు శ్రీముఖి అనుకోకుండా రిజెక్ట్ చేసింది. ఇక పటాస్ అనంతరం శ్రీముఖి ఇతర షోలతో పాటు సినిమా ఈవెంట్స్ కూడా నాన్ స్టాప్ గా చేసుకుంటూ వచ్చింది.

శేఖర్ మాస్టర్ తో కలిసి..

శేఖర్ మాస్టర్ తో కలిసి..

ఇక బిగ్ బాస్ అనంతరం శ్రీముఖికి మరింత క్రేజ్ పెరిగింది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరిగింది. ఇక ఆమె ఎలాంటి ఫొటోలు పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ మధ్య గ్లామరస్ వీడియోలతో కూడా షాక్ ఇస్తోంది. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ తో స్టెప్పులేసిన ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా వైరల్ అయ్యింది.

బ్లాక్ స్కర్ట్‌లో

వడ వడ అనే తమిళ్ పాటకు శేఖర్ మాస్టర్ తో చాలా కసిగా ప్రొఫెషినల్ డ్యాన్సర్స్ చేసినట్లుగా శ్రీముఖి ఆదరగొట్టేసింది. శేఖర్ మాస్టర్ టైమింగ్ కు బాగానే కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా బ్లాక్ స్కర్ట్‌లో కుర్రాళ్ళ గుండెలను గుచ్చేసింది. సాంగ్ అంత బాగా రాకపోయి ఉండవచ్చు అని ముందుగానే ఎవరు నెగిటివ్ కామెంట్ చేయకుండా క్యాప్షన్ ఇచ్చింది. అయినప్పటికీ నెటిజన్లు పాజిటివ్ గానే స్పందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X