twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vishnu Priya: అక్కినేని వారసుడిని పెళ్లి చేసుకోవాలని ఉంది...సమంత పేరును లాగేస్తూ సుమ హాట్ కామెంట్!

    |

    టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్ సుమ నిర్వహిస్తున్న మరో టాప్ షో స్టార్ట్ మ్యూజిక్. ప్రతీ ఎపిసోడ్‌లో కొందరు గెస్టులను ఆహ్వానించి వారికి మ్యూజిక్‌పై ఉన్న నాలెడ్జ్‌కు పరీక్షలు పెడుతుంది. పలు రౌండ్లుగా సాగే ఈ గేమ్‌ షోలో ఇటీవల విష్ణుప్రియ తన ఫ్రెండ్స్‌తో కలిసి హల్‌చల్ చేసింది. ఈ సందర్బంగా విష్ణుప్రియ, శ్రీముఖి చెప్పిన షాకింగ్ విషయాలు ఏమిటంటే..

    బ్రా లేకుండా షర్ట్ బటన్స్ విప్పేసి.. షాక్ ఇచ్చిన కావ్య తప్పర్

    విష్ణుప్రియ క్రష్‌ గురించి శ్రీముఖి

    విష్ణుప్రియ క్రష్‌ గురించి శ్రీముఖి

    యాంకర్, డ్యాన్సర్, మోడల్ విష్ణుప్రియ టెలివిజన్ రంగంలో అద్భుతంగా రాణిస్తున్నారు. తాజాగా విష్ణుప్రియ తన స్నేహితులు శ్రీముఖి, రోల్‌రైడా తదితరులు ఈ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిల్ అక్కినేనిపై విష్ణుప్రియకు ఉన్న ఇష్టాన్ని శ్రీముఖి బయటపెట్టింది. యాంకర్ సుమ, శ్రీముఖి, విష్ణుప్రియ ఈ షోలో చేసిన హంగామా చేశారు.

    గదిలోకి వెళ్లిన విష్ణుప్రియ

    గదిలోకి వెళ్లిన విష్ణుప్రియ

    స్టార్ట్ మ్యూజిక్ షోలో ఒక రౌండ్‌లో గెలిచిన విష్ణు ప్రియ టీమ్ 25 వేల రూపాయలు గెలుచుకొనే ఛాన్స్ దక్కింది. ఆ అవకాశాన్ని దక్కించుకోవడానికి నాలుగు సూట్ కేసులు ఉన్న గదిలోకి విష్ణు ప్రియ వెళ్లింది. నాలుగు సూటుకేసులు ఏ, బీ, సీ, డీ అనే స్టాండ్స్‌పై పెట్టారు. ఏ స్టాండ్‌పై 25 వేల రూపాయల సూట్‌కేసు ఉంది.

    విష్ణుప్రియకు పిచ్చి సెంటిమెంట్

    విష్ణుప్రియకు పిచ్చి సెంటిమెంట్

    అయితే బయట నుంచి చూస్తున్న వారిలో శ్రీముఖి స్పందిస్తూ.. తప్పకుండా విష్ణు ప్రియ ఆ సూట్‌కేసు తీసుకొంటుంది. దానికి ఆమెకు పిచ్చి లాజిక్, సెంటిమెంట్ ఉంది. అఖిల్ అంటే పిచ్చి ఇష్టం. కాబట్టి A అని రాసి ఉన్న సూట్‌కేసు తీసుకొంటుంది అని శ్రీముఖి చెప్పింది.

    A అంటే అక్కినేని..

    A అంటే అక్కినేని..

    శ్రీముఖి చెప్పినట్టుగానే విష్ణు ప్రియ ఏ సూట్ కేసు పట్టుకొని బయటకు వచ్చింది. ఏ అని రాసి ఉన్న సూట్‌కేసు ఎందుకు పట్టుకొని వచ్చావు అంటే దానికి నాకు ఓ రిజన్ ఉంది అంటూ విష్ణు ప్రియ చెప్పింది. A అంటే ఏమిటి సుమ ప్రశ్నించింది. A అంటే ఎవరీ థింగ్ అంటూ విష్ణు తప్పించుకొనేందుకు ప్రయత్నించింది. అయితే సుమ పట్టుపట్టడంతో A అంటే అక్కినేని అని చెప్పింది.

    Recommended Video

    Anchor Sreemukhi Confirms Her Relationship
    అఖిల్ అంటే ప్రేమ అంటూ..

    అఖిల్ అంటే ప్రేమ అంటూ..

    అయితే అక్కినేని వారసుడిని పెళ్లి చేసుకోవాలని అనుకొంటున్నావా? సుమ అంటే.. అవును విష్ణు ప్రియ చెప్పింది. అయితే నాగచైతన్య, సమంతకు కుమారుడు పుడుతాడు కదా.. అప్పటి వరకు ఆగి పెళ్లి చేసుకో అంటే.. చైతూ తమ్ముడు ఉన్నాడు కదా అని విష్ణు ప్రియ అఖిల్‌పై ఉన్న ప్రేమ విషయాన్ని బయటపెట్టింది.

    English summary
    Top Anchor Sreemukhi has given clarity on romatic dating with mega star in Suma's start music. She revealed about her boyfriend in funny manner. Roll rida, Vishnu Priya, Comedian Hari are the guests in the show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X