Just In
- just now
ఈవెంట్‌కు వెళ్లి బలయ్యా.. హోటల్ గదిలో వాళ్లు నరకం చూపించారు: లక్ష్మీ రాయ్ షాకింగ్ కామెంట్స్
- 39 min ago
బిగ్ బాస్ రహస్యాలు లీక్ చేసిన హిమజ: షోలోకి వెళ్లాలంటే దానికి ఒప్పుకోవాల్సిందేనంటూ ఘాటుగా!
- 11 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 11 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
Don't Miss!
- News
నిమ్మగడ్డ ఆగ్రహానికి గురైన ఆ ఇద్దరు ఐఎఎస్ అధికారులకు కొత్త పోస్టింగులు: కీలక స్థానాల్లో
- Finance
బడ్జెట్, ఇన్వెస్టర్ల ఆందోళన: 4 రోజుల్లో 2400 పాయింట్లు, రూ.8 లక్షల కోట్లు ఆవిరి
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వామ్మో శ్రీముఖి.. ఎన్ని వేషాలేస్తుందో!

బుల్లితెర మీదే కాకుండా వెండితెరపైనా అదరగొడతున్నది యాంకర్ శ్రీముఖి. అద్భుతమైన ప్రతిభతో టెలివిజన్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్‌గా మారింది. అడపాదడపా వెండితెరపైనా హాట్‌హాట్‌గా కనిపిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని కనిపిస్తున్నది. కానీ సోషల్ మీడియాలో తన టాలెంట్‌తో శ్రీముఖి విశ్వరూపం చూపిస్తున్నది. అదేంటో మీరే చూడండి..

సోషల్ మీడియాలో శ్రీముఖి కేక
బుల్లితెర, వెండితెర మీద శ్రీముఖి నటన ఒక ఎత్తయితే సోషల్ మీడియాలో ఆమె హల్‌చల్ ప్రేక్షకులకు కేక పుట్టిస్తున్నది. ఆమె చేసే ప్రతీ పోస్టులు వైరల్‌గా మారడమే కాకుండా మంచి క్రేజ్‌ను తెచ్చిపెడుతున్నాయి.
|
మహానటి సావిత్రిలా మారిన శ్రీముఖి
అద్భుతమైన నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీముఖి అచ్చం సావిత్రిలా తయారైంది. ఆ గెటప్‌లో ఫోటోషూట్ చేయించుకొని తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసింది. గుండమ్మ కథలో సావిత్రిలా అంటూ మెసేజ్ పెట్టింది. పటాస్ ప్రొగ్రాం కోసం ఇలా తయారయ్యాను అంటూ ట్వీట్‌లో పేర్కొన్నది.
|
ఏక్, దో, తీన్ పాటకు డ్యాన్స్
ఇదిలా ఉండగా, ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో ప్రసారమయ్యే ఓ రియాలిటీ షో కోసం మాధురి దీక్షిత్‌లా మారింది. ఏక్ దో తీన్ అంటూ తేజాబ్ సినిమాలోని పాటకు డ్యాన్స్ చేసి దమ్మురేపింది. ఆ పాటను చూస్తే మీరు షాకైపోవడం ఖాయం.
|
రంగమ్మ మంగమ్మ అంటూ
రంగస్థలం సినిమాలోని పాటను కూడా శ్రీముఖి వదల్లేదు. రంగమ్మ మంగమ్మ అనే పాటకు గొంతు కలిపింది. ఆ వీడియోను తన ట్విట్టర్‌లో పెట్టింది. తన హావభావాలతో ఫ్యాన్స్‌ను కేకపెట్టించింది. దాదాపు 70 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

అవార్డులతో అదుర్స్
ఎన్నో రియాలిటీ షోలతో బుల్లితెరపైన శ్రీముఖి దూసుకుపోవడమే కాకుండా అవార్డులను, రివార్డులను గెలుచుకొంటున్నది. ఇటీవల జరిగిన జీటీవీ అప్సరస అవార్డుల్లో శ్రీముఖి ఓ అవార్డును గెలుచుకొన్నది.