Sreemukhi: టాప్‌లో అవేమీ లేకుండా.. కుర్రాళ్ళ ఓపికకు సవాల్ విసిరేలా శ్రీముఖి అందాలు!
టాలీవుడ్ టాప్ యాంకర్స్ లో ఒకరైన శ్రీముఖి మాటలతోనే కాదు సొగసులతో కూడా ఎప్పటికప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ సంఖ్య ఇటీవల కాలంలో పెరగడానికి ప్రధాన కారణం ఆమె గ్లామర్ ట్రీట్ అనే చెప్పాలి. ఇక రీసెంట్ గా ఆమె మరోసారి ఊహించిన విధంగా కుర్రాళ్ళ ఓపికకు ఒక సవాల్ విసిరింది అనే చెప్పాలి. ఎప్పటికప్పుడు శ్రీముఖి తన గ్లామర్ డోస్ పెంచుతుంది. ఇక రీసెంట్ గా పోస్ట్ చేసిన ఆ ఫోటోల వివరాల్లోకి వెళితే..

మొదట్లో వెండితెరపై..
శ్రీముఖి మొదట సినిమాల్లో కొన్ని సైడ్ క్యారెక్టర్స్ లో నటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్ జులాయి సినిమాలో కూడా సోదరి పాత్రలో నటించింది. ఆ విధంగా కొన్ని పెద్ద సినిమాలలో చిన్న పాత్రలు చేసినప్పటికీ కూడా మంచి గుర్తింపు అందుకుంది. ఇక తర్వాత మెల్లగా వెండి తెరకు కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ టెలివిజన్ రంగంలో బిజీగా మారిపోయింది.

ఆ షోను వదిలేసుకున్న శ్రీముఖి
ఇక టెలివిజన్ లో ఆమెకు మొదట్లోనే జబర్దస్త్ యాంకర్ గా అవకాశం వచ్చింది. కానీ అప్పట్లో కామెడీ షోను తక్కువ అంచనా వేసి మంచి అవకాశాన్ని కోల్పోయింది. దీంతో ఆ అవకాశాన్ని అనసూయ ఉపయోగించుకొని టాప్ యాంకర్ గా పారితోషికం అందుకుంది. అయితే ఆ తర్వాత జబర్దస్త్ నిర్వాహకుల నుంచి మరొక ఆఫర్ వచ్చింది. పటాస్ షో కోసం యాంకర్ గా అడగడంతో వెంటనే ఒప్పేసుకుంది.

శ్రీముఖి ఒక్కరోజు పేమెంట్ ఎంతంటే..
పటాస్ ద్వారా శ్రీముఖి మళ్ళీ ఒకసారి లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోకుండా టెలివిజన్ ప్రపంచంలో చాలా బిజీగా మారిపోయింది. అంతేకాకుండా చాలా సినిమా ఈవెంట్స్ లో కూడా హోస్టుగా వ్యవహరించి. మంచి ఆదాయాన్ని సొంతం చేసుకుంది. రియాలిటీ షోలు అయినా సినిమా ఈవెంట్స్ అయినా ఆమె ఒక్కరోజుకు లక్షకు పైగానే పేమెంట్ అందుకుంటోంది.

గ్లామర్ డోస్ పెంచుతూ..
అయితే ఈ మధ్యకాలంలో మాత్రం శ్రీముఖి యాంకరింగ్ కంటే కూడా సోషల్ మీడియాలో చాలా గ్లామర్ తో హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఎందుకంటే ఆమె రెగ్యులర్ ఫోటోషూట్స్ తో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గ్లామరస్ హీరోయిన్స్ కంటే ఘాటైన అందాలతో శ్రీముఖి షాక్ ఇస్తుంది అనే చెప్పాలి. క్లివెజ్ అందాలు లెగ్స్ అందాలు అని తేడా లేకుండా అమ్మడు తన గ్లామర్ డోస్ అయితే అంతకంతకు పెంచుతూనే ఉంది.

ఎద అందాలతో షాక్
రీసెంట్ గా మరోసారి ఫోటోషూట్ లో శ్రీముఖి ఎద అందాలతో కుర్రాళ్ల మతి పోగొట్టేసింది. ఇన్ని రోజులు ఈ ఫోటోలను పోస్ట్ చేయకుండా ఎందుకు దాచాను అని ఆమె కొంటెగా ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. శ్రీముఖి ఎద అందాలతో ఇంతకుముందే చాలాసార్లు దర్శనమిచ్చింది. కానీ ఈ సారి మాత్రం అంతకుమించి అనేలా డోస్ పెంచింది.

బటన్స్ లేకుండా టాప్ అందాలు
శ్రీముఖి డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ తో కూడా ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక ఈసారి ఆమె టాప్ డ్రెస్ కు మాత్రం బటన్స్ లేకుండా అలాగే కనీసం జిప్ కూడా లేకుండా గ్యాప్ ఇచ్చి మతిపోగొట్టేసింది.. అని నెటిజన్స్ ఆమె అందాన్ని పొగుడుతున్నారు. ఇక శ్రీముఖి తలుచుకుంటే మాత్రం వెండి తెరపై ఒక్క గ్లామర్ రోల్ చేస్తే బాక్సాఫీస్ షేక్ అవుతుంది అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ బ్యూటీ ఈ గ్లామర్ తో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











