twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీముఖి అందమైన ఓ బర్రె.. అందరి ముందే పరువుదీసిన యాంకర్ ప్రదీప్

    |

    శ్రీముఖి ప్రదీప్ స్క్రీన్ మీద కనిపిస్తే అక్కడ సెట్లైరకు కొదవే ఉండదు. ఈ ఇద్దరి మధ్య అంతలా కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుంది కాబట్టే.. దసరా ఈవెంట్‌ను భారీ ఎత్తున ప్లాన్ చేశారు. దసరా ఈవెంట్ మొత్తం చిరంజీవి ప్రదీప్ చిలసౌ శ్రీముఖి అంటూ రచ్చ రచ్చ చేశారు. శ్రీముఖి అతి వినయం, అతి సిగ్గుతో షో మొత్తం డిజాస్టర్ అయింది కూడా. టీఆర్పీలో దసరా పోటీలో వెనుకపడింది. దానికి వేరే కారణాలెన్నో ఉన్నాయి. కానీ చివరకు ప్రదీప్ శ్రీముఖి ఇమేజ్ మాత్రం డ్యామేజ్ అయింది.

    Recommended Video

    Anchor Sreemukhi About Her Movie Career
     దీపావళికి ఇలా..

    దీపావళికి ఇలా..

    దసరా ఈవెంట్‌లో తెగ సిగ్గుపడిన శ్రీముఖి.. ప్రదీప్‌తో కెమిస్ట్రీ పండించేందుకు బాగానే కష్టపడింది. చిరంజీవ ప్రదీప్‌కు చిలసౌ శ్రీముఖి నమస్కరించి వ్రాయునది అంటూ షో మొత్తం విసిగించేశారు. చివరకు మళ్లీ తుస్సుమనిపించారు. ఈ షోకు సమంత బిగ్ బాస్ షో ద్వారా గట్టి దెబ్బ కొట్టింది. అందుకే దీపావళికి ప్రత్యేకంగా ఎలాంటి ఈవెంట్ పెట్టకుండా సరిగమప షోలో సందడి చేశారు.

    శ్రీముఖి స్పెషల్ గెస్ట్..

    శ్రీముఖి స్పెషల్ గెస్ట్..

    సరిగమప సింగింగ్ ఐకాన్ షో ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యశస్వీ కొండెపూడి అనే యువ గాయకుడి వల్ల ఈ షో ఫుల్ వైరల్ అయింది. హారిక నారాయణ ప్రదీప్ చంద్రబోస్ కోటి ఎస్పీ శైలజ వంటి వారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ దీపావళి ఎపిసోడ్‌లో శ్రీముఖి ప్రత్యేక అతిథిగా వచ్చింది.

    శ్రీముఖి గాత్రం..

    శ్రీముఖి గాత్రం..

    సింగింగ్ షోకు గెస్ట్‌గా వచ్చింది కాబట్టి శ్రీముఖి పాట పాడినట్టుంది. అయినా శ్రీముఖి గాత్రాన్ని విని అందరూ ఆశ్చర్యపోయారు. దివాళి దీపాన్ని అంటూ అదిరిపోయేలా పాడింది. ఒకవేళ సింగర్ అయింటే మిగతా వారంతా కనపడకుండా పోయే వారు అంటూ శ్రీముఖి గాత్రాన్ని కోటి పొగిడాడు.

    అందమైన బర్రె..

    అందమైన బర్రె..

    ఇక శ్రీముఖి ప్రదీప్ మధ్య పంచ్‌ల వర్షం కురిసింది. ఓ అభిమాని నీ బొమ్మ వేశాడంటా అని శ్రీముఖికి చూపించాడు ప్రదీప్. అది బర్రెలా ఉంది.. నేను ఎలా ఉన్నాను అంటూ శ్రీముఖి ఫైర్ అయింది. అవును సేమ్ ఉంది.. దాని పెదాలు చూడు నీవి చూడు అంటూ.. కౌంటర్ వేశాడు. బర్రె కంటే బాగున్నాయ్.. నువ్ అందమైన బర్రె అంటూ శ్రీముఖి పరువుతీసేశాడు.

    English summary
    Sreemukhi Sings In SA RE GA MA PA The Next Singing ICON SHow,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X