అందంతో శ్రీముఖి అదరగొట్టిందిగా.. బిగ్‌బాస్‌కు ముందు మరింత హాట్‌గా!
Recommended Video
వెండితెరకు బుల్లితెర పోటీగా వస్తోంది. బుల్లితెర యాంకర్స్ వెండితెరపై మెరిసే హీరోయిన్లను మించి అందాల విందులు చేస్తున్నారు. సోషల్ మీడియా బాగా విస్తరించడంతో ఫేస్ బుక్, ఇన్స్‌స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా క్లీవేజ్ ట్రీట్ ఇస్తున్నారు. ఇప్పటికే అనసూయ, రష్మి లాంటి బుల్లితెర యాంకర్ల అందాలు సోషల్ మీడియాలో మాయ చేస్తుండగా.. ఇప్పుడు మరో యాంకర్ శ్రీముఖి కూడా అదే బాటలోకి వచ్చేసింది. ఈ మధ్యన సోషల్ మీడియాలో యాక్టివ్‌నెస్ పెంచేసిన ఈమె పలు ఫోటో షూట్స్ పెట్టి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

స్విమ్మింగ్ పూల్‌లో.. అది కూడా సారీతో
తన అందాల విందులో భాగంగా తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో దిగిన కొన్ని పిక్స్ షేర్ చేసింది శ్రీముఖి. వాటర్ బేబీ అంటూ ఆమె పోస్ట్ చేసిన ఈ పిక్స్ సోషల్ మీడియాను వేడెక్కిస్తున్నాయి. సాధారణంగా స్విమ్మింగ్ పూల్ అంటే బికినీలో కనిపించి హాట్ లుక్స్ ఇవ్వడం చూస్తుంటాం.. కానీ, అందుకు భిన్నంగా సారీ లుక్‌తో మాయ చేసింది శ్రీ ముఖి.

కళ్ళు పోతాయ్.. అలా చూడకు బేబీ
సారీలో ఉన్నా యమ హాట్‌గా కనిపిస్తున్న శ్రీముఖి పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ''కళ్ళు పోతాయ్.. అలా చూడకు బేబీ, రోజు రోజుకూ ఎంత అందంగా తయారవుతున్నావ్ శ్రీ ముఖి.. లవ్ యూ, నీ అందం వర్ణించడానికి మాటలు చాలవు'' అంటూ రియాక్ట్ అవుతున్నారు. ఈ ఫొటోల్లో శ్రీముఖి లుక్స్, చేతిపై ఉన్న టాటూ బాగా ఫోకస్ అవుతున్నాయి.

పటాస్ నుంచి బయటకొచ్చి.. సోషల్ మీడియాలో షికారు
ఇటీవలే పటాస్ షో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన శ్రీముఖి సోషల్ మీడియాలో బాగా షికారు చేస్తోంది. రోజుకో ఫోటో షూట్ పెడుతూ హీరోయిన్లను మరిపిస్తోంది ఈ రాములమ్మ. ఈమె పోస్ట్ చేస్తున్న సెక్సీ లుక్స్ చూసి రాబోయే రోజుల్లో వెండితెరపై చేయబోయే హంగామా అంతా ఈ అమ్మడిదే అని చెప్పుకుంటున్నారు జనం.

బిగ్ బాస్‌కి ముందు స్పెషల్ ట్రీట్
మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతున్న బిగ్ బాస్ షోలో కంటిస్టెంట్‌గా ఉండనుంది శ్రీముఖి. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కోసం బిఫోర్ ట్రీట్ ఇస్తుందేమో అంటున్నారు కొందరు. ఏదేమైనా కాస్త సన్నబడి శ్రీముఖి చేస్తున్న ఈ క్లీవేజ్ షో కుర్రకారును రెప్ప వాలనీయడం లేదు. పైగా ఇటీవలే ఆల్ హాప్పీస్ అంటూ తన ఆనందాన్ని జనం ముందు పెట్టడం బిగ్ బాస్‌కి ముందు శ్రీముఖి జోష్ తెలియజేస్తోంది.


Click it and Unblock the Notifications











