సాయంత్రపు హాయి అంటూ శ్రీముఖి.. యమ హాట్‌గా.. పేలుతున్న కామెంట్స్

Recommended Video

Sreemukhi Unbelievable Transformation | Sreemukhi Latest Photoshoot || Filmibeat Telugu

యాంకర్ శ్రీముఖి బుల్లితెర ఎంత యాక్టివ్‌గా ఉంటుందో సోషల్ మీడియా లోనూ అంతే యాక్టివ్‌గా ఉంటోంది. హీరోయిన్లను మించిన అందం తనలో ఉందని నిరూపిస్తూ ఫోటో షూట్స్ లో పాల్గొంటోంది. ఈ మధ్యకాలంలో ఆమె పోస్ట్ చేస్తున్న పిక్స్ చూస్తుంటే హీరోయిన్‌ని మించిన అందం ఆమె సొంతం అనే ఫీలింగ్ కలుగుతోంది.

కోజీ ఈవినింగ్స్.. సాయంత్రపు హాయి

కోజీ ఈవినింగ్స్.. సాయంత్రపు హాయి

అంతకుముందు తన నడుమందాలు చూపిస్తూ కుర్రకారు మతిపోగోట్టిన శ్రీముఖి.. అందుకు కొనసాగింపుగా 'కోజీ ఈవినింగ్స్' అని ట్యాగ్ చేస్తూ తాజగా మరో సెక్సీ లుక్ పోస్ట్ చేసింది. 'కోజీ ఈవినింగ్స్' అంటే సాయంత్రపు హాయి అని అర్థం. ఈ పిక్‌లో ఫ్లోర్ పై కూర్చొని కనిపిస్తున్న ఈమె ఓ మెరూన్ కలర్ స్వెటర్ ధరించి క్లీవేజ్ షో చేసింది. ఆమె తొడల సౌందర్యం, క్యూట్ లుక్స్ బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇంతకీ శ్రీముఖి.. బుల్లితెర యాంకరా? లేక టాప్ హీరోయినా? అన్నట్లుగా ఉంది అమ్మడి పోజు. అంతేకాదు ఈ పిక్ చూస్తే హీరోయిన్లకే మతిపోయేలా ఉంది.

హాట్ శ్రీముఖిపై ఘాటు కామెంట్స్

ఇలా యమ హాట్‌గా ఉన్న శ్రీముఖిని ఘాటు కామెంట్స్ విసురుతున్నారు నెటిజన్లు. ''షార్ట్ డ్రెస్ వేసుకున్నావ్, వెరీ హాట్, పాంట్ వేసుకోవడం మరిచావా?'' అంటూ ఈ పిక్ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎక్కువ మంది మాత్రం శ్రీముఖి లుక్ చూసి.. 'డ్రెస్ కాదు, క్యారెక్టర్ ఇంపార్టెంట్' అని ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ''శ్రీ.. చాలా అందంగా ఉన్నావ్.. దీనికోసం ఎంత కష్టపడి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. అర్థం లేని కామెంట్స్ గురించి పట్టించుకోవద్దు..'' అని ఓ నెటిజన్ ఆమెకు ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు.

పటాస్ నుంచి బయటకు

పటాస్ నుంచి బయటకు

పటాస్ షో ద్వారా బాగా ఫేమస్ అయిన శ్రీముఖి ఇటీవలే ఆ షోకి గుడ్ బై చెప్పేసింది. అయితే సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసిన ఈమె.. పటాస్‌కి కాస్త విరామం మాత్రమే అని చెప్పడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఇంత పాపులర్ షోకి శ్రీముఖి ఎందుకు విరామం ప్రకటించినట్లు? ఇది శాశ్వత విరామమా ఇక మళ్లీ పటాస్ షోకి వస్తుందా? అనే కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి

అయితే త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 3 లో శ్రీముఖికి చాన్సు లభించిందని కొందరంటుండగా.. లేదు లేదు శ్రీముఖి సినిమాలతో బిజీ కాబోతోంది అని మరికొందరు పేర్కొంటున్నారు. ఇప్పటికే బుల్లితెర యాంకర్స్ అనసూయ, రష్మీ సినిమాల్లో రాణిస్తున్నారు కాబట్టి శ్రీముఖి కూడా సినిమాలతో బిజీ కానుంది అనే మాట ఆమోదించదగినదే!

ఆల్ హ్యాప్పీస్.. అంతా సంతోషమే

ఆల్ హ్యాప్పీస్.. అంతా సంతోషమే

ఆల్ హ్యాప్పీస్, అంతా సంతోషమే అంటూ మరికొన్ని పిక్స్ షేర్ చేస్తూ తన ఆనంద క్షణాలను నెటిజన్ల ముందుంచింది శ్రీముఖి. ప్రస్తుతం ఆమె తీరు చూస్తుంటే ఏదో లక్కీ ఛాన్స్ పట్టేసిందని స్పష్టంగా తెలుస్తోంది. చూద్దాం అదేంటో శ్రీముఖి స్వయంగా ప్రకటిస్తుందో.. లేదో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X