బిగ్‌బాస్3 హోస్ట్‌గా ఆ హీరో.. పేరు బయటపెట్టిన శ్రీరెడ్డి.. లీక్‌తో ఫ్యాన్స్..

సొంత యూట్యూబ్ మీడియా ప్రారంభించినప్పటి నుంచి వివాదాస్పద నటి శ్రీరెడ్డి రెచ్చిపోతున్నారు. పలు రకాల పోస్టులతో సోషల్ మీడియాను హోరెత్తిసున్నది. గతంలో బిగ్‌బాస్ కార్యక్రమంపై దుమ్మెత్తి పోసిన ఈ నటి.. తాజాగా బిగ్‌బాస్ హోస్ట్ గురించి ఓ హింట్ ఇచ్చింది. త్వరలో టాప్ హీరో బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నరని సంచలన కామెంట్ చేసింది. శ్రీరెడ్డి చెప్పిన హీరో ఎవరంటే...

బిగ్‌బాస్ ఎవరనే విషయంపై

బిగ్‌బాస్ ఎవరనే విషయంపై

బిగ్‌బాస్ షోకు హోస్ట్ ఎవరనే విషయంపై ఇంకా అనుమానాలు కొనసాగుతున్నాయి. గతంలో బిగ్‌బాస్1కు జూనియర్ ఎన్టీఆర్, బిగ్‌బాస్2కు నాని హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే బిగ్‌బాస్3 నుంచి నాని తప్పుకోవడంతో ఆ పాత్రలో ఎవరు పరకాయ ప్రవేశం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

వెంకీ మామ ఫ్యాన్స్‌కు శుభవార్త అంటూ

వెంకీ మామ ఫ్యాన్స్‌కు శుభవార్త అంటూ

బిగ్‌బాస్ హోస్ట్‌గా దగ్గుబాటి నట వారసుడు, విక్టరీ వెంకటేష్ వ్యవహరించబోతున్నాడు అని శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. వెంకీ మామా అంటే మాకు చాలా ఇష్టం. వెంకీ మామ ఫ్యాన్స్ అందరికి శుభవార్త. ఆయన బిగ్‌బాస్ హోస్ట్‌గా చేయబోతున్నాడు. ముమ్మాటికి ఇది నిజం అని శ్రీరెడ్డి తన పోస్టులో వెల్లడించింది.

జూన్‌లోనే బిగ్‌బాస్ 3

జూన్‌లోనే బిగ్‌బాస్ 3

తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో అత్యంత్య ప్రజాదరణ ఉన్న రియాలిటీ షోగా పేరున్న బిగ్‌బాస్ 3 మరో రెండు నెలల్లో అంటే జూన్‌లో ప్రారంభం కాబోతున్నది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ ఎంపిక కూడా పూర్తయినట్టు సమాచారం. అయితే షో నిబంధనల ప్రకారం కంటెస్టెంట్ల వివరాలను గోప్యంగా ఉంచారు.

బిగ్‌బాస్3లోకి శ్రీరెడ్డి

బిగ్‌బాస్3లోకి శ్రీరెడ్డి

కాగా, బిగ్‌బాస్ గురించి ఓ రూమర్ ప్రచారంలో ఉంది. ఈ రియాలిటీ షోలో శ్రీరెడ్డి కూడా కంటెస్టెంట్‌గా ఉండబోతున్నారట. ఆమెతో షో నిర్వాహకుల సంప్రదింపులు పూర్తయిన్నట్టు సమాచారం. ఒకవేళ శ్రీరెడ్డి షోలో ఉంటే ఇక వివాదాలకు కొదువేం ఉండదనే మాట వినిపిస్తున్నది. ఒక టీవీ రేటింగ్‌కు అడ్డుకట్ట వేయడం సాధ్యపడని విషయమనే చెప్పవవ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X