twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss: భార్య కాకుండా ఎవరైనా ఉన్నారా? పెళ్లికి ముందు ఆ పని చేయలేదా? మగాళ్లతో శ్రీ సత్య అసభ్యంగా!

    |

    తెలుగు బుల్లితెరపై అత్యధిక రేటింగ్‌తో సంచలనాలను సృష్టిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఎవరూ ఊహించని కంటెంట్‌తో సాగే దీనికి ప్రేక్షకులు ఆశించిన దానికంటే ఎక్కువ స్పందననే అందించారు. ఫలితంగా తెలుగులో ఇది వరుసగా సీజన్లను పూర్తి చేసకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరోది కూడా ప్రారంభం అయింది. దీనికి ఇప్పుడిప్పుడే ఆదరణ క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో శ్రీ సత్య ప్రవర్తించిన తీరు హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

    చివర్లో మరింత రంజుగా మార్చి

    చివర్లో మరింత రంజుగా మార్చి

    వాస్తవానికి తెలుగులో బిగ్ బాస్ షో ఎప్పుడు ప్రసారమైనా సూపర్ సక్సెస్ అవుతుంది. దీంతో ఆరో సీజన్ కూడా ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం అయింది. కానీ, దీనికి ఆశించిన రీతిలో స్పందన రాలేదు. ఫలితంగా ఈ షో రేటింగ్‌ను రాబట్టలేకపోతోంది. ఇక, ఇప్పుడిది చివరి దశకు చేరడంతో నిర్వహకులు కొత్త కంటెంట్ చూపిస్తూ మజాను పంచుతూ రేటింగ్ పెంచుతోన్నారు.

    Bigg Boss Elimination: తొలిరోజే ఓటింగ్‌లో సెన్సేషన్.. ఇనాయాకు షాక్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు!Bigg Boss Elimination: తొలిరోజే ఓటింగ్‌లో సెన్సేషన్.. ఇనాయాకు షాక్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు!

    శ్రీ సత్య హైలైట్‌గా.. అతడితోనే

    శ్రీ సత్య హైలైట్‌గా.. అతడితోనే

    ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఆరో సీజన్‌లోకి ఎంతో మంది సెలెబ్రిటీలు అడుగు పెట్టారు. అందులో సీరియల్ నటి శ్రీ సత్య చాలా హైలైట్ అయింది. ఎంతో అందంగా ఉండే ఈ చిన్నదానికి ఫాలోయింగ్ కూడా క్రమంగా పెరిగింది. ఇక, శ్రీ సత్యను పడేయడానికి అర్జున్ కల్యాణ్ తెగ ప్రయత్నించాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఎన్నో ప్లాన్లు వేశాడు. కానీ, పెద్దగా వర్కౌట్ కాలేదు.

    అతడి వెళ్లాక వాళ్లిద్దరితో రచ్చ

    అతడి వెళ్లాక వాళ్లిద్దరితో రచ్చ

    అర్జున్ కల్యాణ్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు శ్రీ సత్య అతడితో చాలా క్లోజ్‌గా ఉంటూ వచ్చింది. కానీ, అతడు ఎలిమినేట్ అయిన తర్వాత శ్రీహాన్‌కు బాగా దగ్గరైంది. వీళ్లిద్దరూ కలిసి రేవంత్‌తో ఉంటూ ఓ గ్రూపుగా సందడి చేశారు. ఇందులో భాగంగానే తరచూ కలిసి ఆడుతూ, జోకులు చేసుకుంటూ, వేరే వాళ్లతో గొడవలకు దిగుతూ హౌస్‌లో తమదైన మార్కును చూపిస్తూ వచ్చారు.

    లేలేత అందాలతో రెచ్చగొడుతోన్న దీప్తి సునైనా: తొలిసారి ఆ పార్ట్స్ చూపిస్తూ!లేలేత అందాలతో రెచ్చగొడుతోన్న దీప్తి సునైనా: తొలిసారి ఆ పార్ట్స్ చూపిస్తూ!

    శ్రీహాన్‌తో గొడవ... మాటల హీట్

    శ్రీహాన్‌తో గొడవ... మాటల హీట్

    బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వకముందు శ్రీ సత్యకు మంచి ఇమేజ్ ఉంది. కానీ, ఇందులో వ్యవహరించే తీరుతో ఆమె క్రమంగా చెడ్డపేరును తెచ్చుకుంటోంది. మరీ ముఖ్యంగా శ్రీహాన్‌తో కలిసి ఈ బ్యూటీ తెగ ఓవర్ యాక్టింగ్ చేస్తోంది. అయితే, రెండు మూడు రోజులుగా వీళ్లిద్దరి మధ్యనే గొడవలు జరుగుతున్నాయి. తాజా ఎపిసోడ్‌లో అయితే ఇద్దరూ శృతి మించి మరీ ఫైట్ చేసుకున్నారు.

    రేవంత్‌ లవ్‌పై.. చాలా మందే

    రేవంత్‌ లవ్‌పై.. చాలా మందే

    సోమవారం రాత్రి జరిగిన ఎపిసోడ్‌లో శ్రీ సత్య - శ్రీహాన్ మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత పలు టాస్కు జరిగాయి. ఇవన్నీ పూర్తైన తర్వాత శ్రీ సత్య.. రేవంత్, శ్రీహాన్, ఆది రెడ్డిలతో మీటింగ్ పెట్టింది. ఆ సమయంలో 'నువ్వు ఎంత మందిని ఫ్లట్ చేసి ఉంటావ్? నీ భార్య కాకుండా ఎంత మందిని ట్రై చేశావ్' అంటూ ఆమె రేవంత్‌ను అడిగింది. దీనికతడు చాలా మందే ఉన్నారు అన్నాడు.

    బెడ్‌పై రెచ్చిపోయిన డింపుల్: ఆ యాంగిల్‌లో పడుకుని ఎద అందాల విందుబెడ్‌పై రెచ్చిపోయిన డింపుల్: ఆ యాంగిల్‌లో పడుకుని ఎద అందాల విందు

    మా ఊర్లో ఆడవాళ్లు తక్కువగా

    మా ఊర్లో ఆడవాళ్లు తక్కువగా

    అక్కడితో ఆగని శ్రీ సత్య వాళ్ల పర్సనల్ మేటర్లను కూడా ప్రస్తావిస్తూ ప్రశ్నలు సంధించింది. అనంతరం ఆది రెడ్డితో 'ఆది గారు మీరు ఎంత మందిని ఫ్లట్ చేశారు. కవిత గారి కంటే ముందు ఎవరైనా ఉన్నారా' అని అడిగింది. దీనికి అతడు 'ఇప్పుడవన్నీ ఎందుకమ్మా? అసలు మా ఊర్లో అమ్మాయిలే తక్కువ. కాబట్టి నేనేమీ చేయలేదు' అంటూ సమాధానం చెప్పాడు.

    సత్యపై ట్రోల్స్.. అవసరమా?

    సత్యపై ట్రోల్స్.. అవసరమా?

    అనంతరం శ్రీ సత్య 'నేను ఇది సరదాగానే అడుగుతున్నాను. ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదు' అని చెప్పుకొచ్చింది. కానీ, ఆమె వ్యవహరించిన తీరుపై మాత్రం సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 'నీకు వాళ్ల గురించి అవసరమా? నీ పని నువ్వు చూసుకోలేవా?' అంటూ కొందరు ప్రశ్నిస్తూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆమె పేరు ట్రెండ్ అవుతోంది.

    English summary
    Bigg Boss Telugu 6th Season was Running Successfully. Sri Satya Unexpected Questions to Revanth and Adi Reddy in Recent Episode.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X