Don't Miss!
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- News
50 మంది ప్రయాణికులు వదిలేసి వెళ్లిన విమానం: ‘గో ఫస్ట్’కు రూ. 10 లక్షలు జరిమానా
- Sports
అందుకే పృథ్వీ షా, చాహల్‌ను జట్టులోకి తీసుకోలేదు: హార్దిక్ పాండ్యా
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Lifestyle
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
BB Jodi: పొట్టి నిక్కరులో స్టేజ్ పైనే శ్రీముఖి రచ్చ.. అంత లావుగా ఉందంటూ అర్జున్ కామెంట్
బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న వారికి టెలివిజన్ ప్రపంచంలో చాలా మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. బిగ్ బాస్ లో సక్సెస్ అయినా కాకపోయినా కూడా తర్వాత మాత్రం ప్రతి ఒక్కరూ బిజీ అవుతూనే ఉంటారు. ఇక బిగ్ బాస్ కూడా కంటెస్టెంట్స్ అందరితోనూ మరోసారి సరికొత్త డాన్స్ షో మొదలుపెట్టడం విశేషం. బిబి జోడి షో ప్రస్తుతం మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక తదుపరి వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. అందులో యాంకర్ శ్రీముఖి కనిపించిన విధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బిబి జోడి కొత్త వెర్షన్
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు టెలివిజన్ వరల్డ్ లో నిత్యం ఏదో ఒక అవకాశం వస్తూనే ఉంటుంది. సరైన ప్లాన్ తో ముందుకు సాగే వారు ఇక్కడ మంచి ఆదాయాన్ని అందుకుంటూ ఉంటారు. వారి కామెడీ టైమింగ్ అలాగే వివిధ రకాల టాలెంట్స్ కూడా బయట పెట్టేందుకు టెలివిజన్ ప్రపంచంలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక బిగ్ బాస్ నిర్వాహకులు అయితే బిబి జోడి అంటూ మరో కొత్త వెర్షన్ స్టార్ట్ చేసి మంచి రేటింగ్స్ అందుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సీనియర్ నటి రాధ జడ్జిగా
స్టార్ మా లో శని ఆదివారాల్లో ప్రసారమయ్యే బీబీ జోడి ఈసారి కొత్తగా మొదలైంది. అలాగే సీనియర్ హీరోయిన్ రాధ ఈసారి జడ్జిగా రావడం విశేషం. ఇక పలువురు డాన్స్ మాస్టర్లు హీరోయిన్ సదా కూడా ఈ షోలో న్యాయ నిర్ణేతలుగా కొనసాగుతున్నారు. అందుకు సంబంధించిన ప్రోమోలకు కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది.

చిన్న నిక్కరులో శ్రీముఖి
రీసెంట్ గా విడుదలైన ప్రోమోలో అయితే డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బాగానే ఆకట్టుకున్నారు. ముఖ్యంగా యాంకర్ శ్రీముఖి అయితే తన గ్లామర్ తో కూడా మరోసారి షాక్ ఇచ్చింది. ఆమె చిన్న నిక్కరులో లెగ్స్ అందాలు హైలైట్ అయ్యేలా కనిపించిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. శ్రీముఖి మరోసారి గ్లామర్ తోనే హీటెక్కిస్తోంది అనే కామెంట్స్ వస్తున్నాయి.

శ్రీముఖిని పట్టుకొని..
ఇక బిగ్ బాస్ 6వ సీజన్ కంటెస్టెంట్ అర్జున్ వాసంతి ఇద్దరు కూడా డాన్స్ చేసిన విధానం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే అర్జున్ తో శ్రీముఖి చివరిగా ఒక గేమ్ ఆడింది అతని కళ్ళకు గంతలు కట్టి నలుగురిలో ఒక చేయి పట్టుకొని వాసంతి చేయని గుర్తుపట్టాలని చెబుతుంది. ఇక శ్రీముఖి తన చేతులు ఇవ్వగా అర్జున్ ఆమె చేయిని నలిపేస్తూ ఊహించని మాట అన్నాడు. ఇది చాలా లావుగా ఉంది అని ఎవరిదో అబ్బాయి చేయి ఉంటుంది అని అర్జున్ కామెంట్ చేయడంతో శ్రీముఖి ఒక్కసారిగా షాక్ అయింది.

శ్రీముఖి లుక్స్ వైరల్
ఇక ఈ షోలో మొత్తంగా అయితే శ్రీముఖి స్టిల్స్ బాగా వైరల్ అయినట్లు అనిపిస్తోంది. ఆమె పుట్టినిక్కరులో కనిపించడంతో సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ షోలో అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా వారి అద్భుతమైన డాన్స్ పర్ఫామెన్స్ తో ఎంతగానో ఎట్రాక్ట్ ఇస్తున్నారు. ముఖ్యంగా అఖిల్ తేజస్విని కూడా ఘాటైన స్టెప్పులతో మతిపోగొట్టేశారు. మరి ఫుల్ ఎపిసోడ్ లో ఇంకా ఎలాంటి గ్లామర్ హైలైట్ అవుతుందో చూడాలి.