Sreemukhi: మళ్ళీ షాక్ ఇచ్చేలా శ్రీముఖి క్లివెజ్ షో.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు.. హాట్ థైస్ షో!
యాంకర్ గా శ్రీముఖి ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. యాంకర్ గానే కాకుండా నటిగా పలు సినిమాలలో ప్రత్యేకమైన పాత్రలలో నటించింది. యాంకర్ అంటే కేవలం మాటలతోనే కాకుండా గ్లామర్ తో కూడా ఆకట్టుకోవచ్చు అని శ్రీముఖి నిరూపించింది. ఇక శ్రీముఖి సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉంటూనే మరోవైపు టెలివిజన్ ప్రపంచంలో కూడా అప్పుడప్పుడు పలు షోలతో మెరుస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే గ్లామరస్ ఫొటోలు మామూలుగా ఉండడం లేదు. రీసెంట్ గా మరోసారి స్టన్ అయ్యేలా అందాలు ఆరబోసింది. ఆ వివరాల్లోకి వెళితే..

చిన్నప్పుడే అలా..
శ్రీముఖి మే 10, 1993లో తెలంగాణలోని నిజామాబాద్‌లో జన్మించింది. మొదట ఆమె తన స్వగ్రామంలో పాఠశాల విద్యను పూర్తి చేసిన అమ్మడు తరువాత బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS) లో డిగ్రీని అభ్యసించింది. చిన్నప్పుడే పలు స్టేజ్ షోలతో యాంకర్ గా నటిగా అలవాటు పడిన ఆమె అనంతరం సినిమాలలోకి రావాలని అనుకుంది. ఇక టెలివిజన్ షోలతో కూడా ప్రయత్నాలు మొదలు పెట్టి మంచి గుర్తింపు అందుకుంది.

ఆ రెండు షోలు
నటన హోస్టింగ్ పట్ల ఆమెకున్న అభిరుచి వలన వినోద పరిశ్రమలో మరో స్థాయికి చేరుకుంది. శ్రీముఖి అదుర్స్ షోతో టెలివిజన్ వ్యాఖ్యాతగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఇక ఆ తరువాత పటాస్ షోతో ఆమె మరింత ప్రజాదరణ పొందింది. వ్యక్తిత్వం, అద్భుతమైన హోస్టింగ్ నైపుణ్యాలు కూడా ఇండస్ట్రీలో మంచి పేరు తీసుకు వచ్చాయి.

సినిమాల్లో నటిగా
శ్రీముఖి హోస్ట్‌గానే కాకుండా జులాయి, నేను శైలజ మరియు జెంటిల్‌మన్ వంటి పలు తెలుగు చిత్రాలలో కూడా నటించింది. ఆమె ఎట్టుతిక్కుమ్ మధాయానై అనే తమిళ చిత్రంలో కూడా కనిపించింది. 5వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌లో బెస్ట్ యాంకర్ ఫిమేల్ అవార్డునుబందుకున్న శ్రీముఖి తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

బిగ్గెస్ట్ రియాలిటీ షో
శ్రీముఖి బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొంది. అక్కడ ఆమె తన నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక అభిమానులు ఆమెను బెస్ట్ బిగ్ బాస్ కెప్టెన్ గా ఇప్పటికి ప్రశంసిస్తారు. ఇక సవాళ్లను స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటే బలమైన వ్యక్తిగా ఆమెను అభినందిస్తున్నారు.

ఎద అందాలతో స్టన్నింగ్
అయితే శ్రీముఖి గ్లామర్ తో కూడా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు అందుకుంది. ఎప్పటికప్పుడు అమ్మడు అందాల ఆరబోత విషయంలో సరికొత్తగా ఆలోచిస్తుంది. ఇప్పటికే చాలాసార్లు క్లివెజ్ తో మతి పోగొట్టేసింది. ఇక ఇప్పుడు మరోసారి శ్రీముఖి స్టన్ అయ్యేలా కనిపించింది. జాలీ లాంటి టాప్ లో అమ్మడు క్లివెజ్ అందాలతో ఆశ్చర్యపరిచింది.

లెగ్స్ అందాలు హైలెట్
అలాగే శ్రీముఖి మరొక స్టిల్ లో పొట్టి డ్రెస్ లో తన లెగ్స్ అందాలను కూడా చాలా అందంగా ప్రజెంట్ చేసింది. గతంలో కూడా ఆమె ఇంతకంటే ఘాటైన డ్రెస్ లో కనిపించినప్పటికీ ఈ లుక్ లో మాత్రం ఇంకా అందంగా మెరిసిపోతోంది అని ఆమె ఫాలోవర్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ప్రస్తుతం శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతోంది.


Click it and Unblock the Notifications











