నగ్నంగా హీరో, హీరోయిన్ హగ్: ఘాటు ఫోజును ట్రై చేసిన సుడిగాలి సుధీర్.. అసలు ట్విస్ట్ అక్కడే!

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది ఆర్టిస్టులు తమదైన శైలిలో మజాను పంచుతున్నారు. తమ తమ టాలెంట్లతో మంచి గుర్తింపును అందుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం టెలివిజన్ రంగంలో ఒకే ఒక్కడు మాత్రం యాక్టింగ్, డ్యాన్స్, సింగింగ్, మ్యాజిక్, యాంకరింగ్ ఇలా అన్ని రకాలుగా రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా వెలుగొందుతున్నాడు. అతడు బుల్లితెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్. సాదాసీదా ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఇప్పుడు బిగ్ సెలెబ్రిటీ అయిపోయాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ కార్యక్రమంలో ఘాటు ఫోజును ట్రై చేసి షాకిచ్చాడు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీ కోసం!

అలా పరిచయం... ప్రమోషన్‌తో

అలా పరిచయం... ప్రమోషన్‌తో

సుడిగాలి సుధీర్ మెజీషియన్‌గా కెరీర్‌ను ఆరంభించాడు. ఈ క్రమంలోనే ఎన్నో షోలు, ఈవెంట్లలో మేజిక్‌లు చేశాడు. అలా జబర్ధస్త్ నిర్వహకుల దృష్టిలో పడడంతో.. ఆ షోలోకి ప్రవేశించాడు. మొదట్లో గ్రూప్ మెంబర్‌గా ఉన్న సుధీర్.. ఆ తర్వాత తన టాలెంట్లను చూపిస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు. ఈ క్రమంలోనే టీమ్ లీడర్‌గా ప్రమోషన్ పొందాడు. అప్పటి నుంచి సందడి చేస్తున్నాడు.

 ఆ లవ్ ట్రాకుతో మరింత ఫేమస్

ఆ లవ్ ట్రాకుతో మరింత ఫేమస్

సుడిగాలి సుధీర్ బిగ్ సెలెబ్రిటీగా అవడం వెనుక అతడిలోని ప్రతిభ కారణమైతే... భారీ స్థాయిలో పాపులారిటీ దక్కడానికి మాత్రం అతడి వ్యవహార శైలినే కారణం అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా యాంకర్ రష్మీ గౌతమ్‌తో ప్రేమాయణం నడుపుతున్నాడన్న వార్తలు అతడిని మరింతగా హైలైట్ చేశాయి. అందుకే తన ఎదుగుదలకు ఆమెనే ప్రధానం కారణం అంటూ చెబుతాడీ కమెడియన్.

యాంకర్‌గా మారిన కమెడియన్

యాంకర్‌గా మారిన కమెడియన్

సుదీర్ఘ కాలంగా జబర్ధస్త్ షోలో కమెడియన్‌గా కడుపుబ్బా నవ్విస్తోన్న సుడిగాలి సుధీర్.. ఆ మధ్య 'పోవే పోరా' అనే షోతో యాంకర్‌గానూ మారాడు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఇలా హోస్టింగ్ కూడా చేస్తూ వచ్చాడు. కానీ, ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇలాంటి సమయంలో ప్రముఖ ఛానెల్‌లో వస్తున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోతో మరోసారి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చాడు.

ఆ షోలోకి వరుణ్ సందేశ్ ప్రవేశం

ఆ షోలోకి వరుణ్ సందేశ్ ప్రవేశం

ఈ ఆదివారం ప్రసారం కాబోతున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షో ఎంతో సందడిగా సాగబోతున్నట్లు ఈ మధ్య వచ్చిన ప్రోమో చూస్తే అర్థం అవుతోంది. ఇందులో మాస్ డ్యాన్సులు, అదిరిపోయే పంచులతో కమెడియన్లు రచ్చ రచ్చ చేశారు. అలాగే, హీరోయిన్లు ఇంద్రజ, సదా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక, ఇదే ఎపిసోడ్‌కు టాలెంటెడ్ హీరో వరుణ్ సందేశ్ గెస్టుగా వచ్చాడు.

పోస్టర్ చూడగానే.. నవ్వుకుంటూ

ప్రస్తుతం వరుణ్ సందేశ్ 'ఇందువదన' అనే సినిమా చేస్తున్నాడు. పిరియాడిక్ జోనర్‌లో రూపొందబోతున్న ఈ సినిమాను ఎమ్మెస్సార్ అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్నాడు. ఫర్నాజ్ శెట్టి ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ పెద్ద సంచలనం అయింది. ఇప్పుడిదే పోస్టర్‌ను 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో చూపించారు. దీంతో అంతా నవ్వుకున్నారు.

Recommended Video

Sudigali Sudheer పై Nagababu కోపం గా ఉన్నారా? నెటిజన్ కి షాకింగ్ రిప్లై
ఘాటు ఫోజును ట్రై చేసిన సుధీర్

ఘాటు ఫోజును ట్రై చేసిన సుధీర్

'ఇందువదన' పోస్టర్‌లో హీరో హీరోయిన్ నగ్నంగా ఉండి హగ్ చేసుకుంటారు. ఈ పోస్టర్‌ను షోలో చూసిన వెంటనే ఆటో రాంప్రసాద్ మాట్లాడుతూ 'ఈ ఫోజులో నిన్ను, శాంతి స్వరూప్‌ను చూడాలని ఉందిరా' అని సుడిగాలి సుధీర్‌తో అంటాడు. అతడు అడగ్గానే వాళ్లిద్దరూ ఈ ఫోజును ట్రై చేస్తారు. అయితే, ఇందులో వీళ్లు మాత్రం సాహసం చేయకుండా మొత్తం బట్టలు వేసుకుని ఉంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X