‘ఢీ’లో అలాంటి వ్యవహారాలా?.. కంటెస్టెంట్లతో మాస్టర్ల అఫైర్స్.. బయటపెట్టేసిన సుమ

యాంకర్ సుమ బుల్లితెరపై చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఎదుటివారిపై సుమ సెటైర్లు వేసిందంటే అందరూ షాక్ అవ్వాల్సిందే. తిరిగి సుమ మీద పంచ్ వేసేంత సాహసం ఎవ్వరూ చేయలేరు. క్యాష్ వంటి షోలో సుమ తన గెస్ట్‌లను ఎలా రోస్ట్ చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. క్యాష్ షోలో వచ్చిన గెస్ట్‌లను ఇరుకున పెట్టే ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. అలా వచ్చే వారం ఢీ కంటెస్టెంట్లను మాస్టర్లను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది.

Recommended Video

Anchor Suma Serious On Telugu Peope Behavior | చెప్పేది మీకే.. అర్దం కావట్లేదా..?
ప్రోమో వైరల్..

ప్రోమో వైరల్..

క్యాష్ షోకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. క్యాష్ షోలో ఢీ షో మెంబర్స్ రచ్చ చేసేందుకు వచ్చారు. ఢీ షో కంటెస్టెంట్లు, మాస్టర్లు సుమతో ఆడేందుకు వచ్చారు. సునీత్ తేజస్వీని, సుదర్శన్, ఐశ్వర్యా, మనోజ్, మాన్సీ, చైతన్య వంటి వారంతా వచ్చారు. ఇక వీరితో సుమ ఓ రేంజ్‌లో ఆడుకుంది.

ఐశ్వర్యాను ఆడుకుంది..

ఐశ్వర్యాను ఆడుకుంది..

ఇక ఐశ్వర్యాను సుమ ఓ రేంజ్‌లో పరువుదీసింది. ఇండస్ట్రికి ఎందుకు వచ్చావ్ అని సుమ అడిగితే.. హీరోయిన్ అవుదామని వచ్చానని చెప్పుకొచ్చింది. ఎందుకు అంటే.. అందంగా ఉన్నానని చెప్పింది. అందంగా ఉన్నావ్ అని ఎవరు చెప్పారంటూ కౌంటర్ వేసింది.

ఢీ షోలో వ్యవహారం..

ఢీ షోలో వ్యవహారం..

ఆ తరువాత సుమ ఓ ఆటను ఆడించింది. మాస్టర్లను ఓ వైపున కూర్చోబెట్టింది.. కంటెస్టెంట్లందరినీ మరో వైపున కూర్చోబెట్టింది. మొత్తంగా అలా రెండు టీంలు చేసిన సుమ ఓ రేంజ్‌లో ఆడుకుంది. అందులో భాగంగానే అఫైర్ల గురించి ప్రశ్నించింది.

కంటెస్టెంట్లకు మాస్టర్లకు అఫైర్స్..

కంటెస్టెంట్లకు మాస్టర్లకు అఫైర్స్..

ఢీ షోలో కంటెస్టెంట్లకు మాస్టర్లకు అఫైర్స్ ఉన్నాయంటా? అంటూ సుమ ప్రశ్నించింది. దీంతో బిత్తరపోయిన మాస్టర్లు కవర్ చేసుకునేందుకు ట్రై చేశారు. మా దగ్గర ఉన్నది కూడా బాయ్స్ కంటెస్టెంట్లే అని చెప్పుకొచ్చారు. అయితే బాయ్స్‌తోనే అఫైర్లు పెట్టుకుంటున్నారని వెనకాల నుంచి సెటైర్లు వేశారు.

ఆ మధ్య రాకేశ్ మాస్టర్..

ఆ మధ్య రాకేశ్ మాస్టర్..

ఆ మధ్య రాకేశ్ మాస్టర్ ఢీ షో గురించి చెబుతూ ఈ టాపిక్ గురించి చెప్పుకొచ్చాడు. ఢీ షోలో కంటెస్టెంట్లు చేసే రచ్చ గురించి చెబుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. షాట్ అని పిలిచినా కూడా రారు.. అక్కడెక్కడో పొదల్లో ఉంటారు.. అక్కడ చాలా దారుణాలు జరుగుతాయంటూ గుట్టు విప్పేశాడు. ఇప్పుడేమో సుమ ఇలా సెటైరికల్‌గా ఢీ వ్యవహారాల గురించి అడిగేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X