భార్య ముందే భర్త గర్ల్ ఫ్రెండ్స్ గుట్టును బయటపెట్టించింది.. బుల్లితెర జంటలను ఆడుకున్న సుమ

బుల్లితెరపై యాంకర్ సుమ రంగంలోకి దిగితే అవతలి వారికి పంచ్‌లు, సెటైర్లు వేసే అవకాశం లేనట్టే. కానీ తాజాగా పరిస్థితి కాస్త రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. సుమ హోస్ట్ చేసే క్యాష్ షో వచ్చే వారం అదిరిపోయేలా ఉంది. వచ్చే వారం వాలంటైన్స్ డే స్పెషల్‌గా రాబోతోన్న ఎపిసోడ్‌లో బుల్లితెర జంటలను తీసుకొచ్చింది. అందులో దాదాపు అందరూ కూడా ప్రేమికులుగా ఉండి.. తరువాత వివాహా బంధంతో ఒక్కటైన వారే. అలాంటి వారిని తీసుకొచ్చి సుమ ఆట ఆడింది.

Recommended Video

Anchor Suma Viral Video On Women's Day
బుల్లితెర స్టార్స్..

బుల్లితెర స్టార్స్..

బుల్లితెరపై తారామణుల్లో చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వారున్నారు. సీరియల్స్‌లో కలిసి నటించిన సహ నటుల ప్రేమలో పడి.. మూడు ముళ్లు వేసిన వారెంతో మంది ఉన్నారు. అందులో రవికిరణ్ సుష్మ, సిద్దార్థ్ విష్ణుప్రియ, రితేష్ ప్రియ, సమీర అన్వర్‌లను సుమ పట్టుకొచ్చింది.

వాలంటైన్స్ డే స్పెషల్..

వాలంటైన్స్ డే స్పెషల్..

సుమ క్యాష్ షోలోకి గెస్ట్‌లుగా వచ్చిన ఆ నాలుగు జంటలకు ఎంట్రీలోనే టాస్క్ ఇచ్చేసింది. భర్తలతో భార్యలకు ప్రపోజ్ చేయించే కార్యక్రమం పెట్టేసుకుంది. అలా అందరూ ప్రపోజ్ చేశారు.కానీ రితేష్ మాత్రం తన భార్య ప్రియకు ప్రపోజ్ చేసేందుకు నిరాకరించాడు.

ఎప్పుడూ మేమేనా?

ఎప్పుడూ మేమేనా?

ఇంట్లోనూ మేమే ప్రపోజ్ చేయాలి.. ఇక్కడా మేమే చేయాలా? అంటూ రితేష్ తిరగబడ్డాడు. అయితే ప్రియా ప్రపోజ్ చేయాలంటూ సుమ కోరింది. అలాంటివి మా ఇంటా వంటా లేవంటూ కౌంటర్ వేసింది. అలా రితేష్ ప్రియలు ఎంట్రీలోనే అందరినీ ఎంటర్టైన్ చేశారు.

సుష్మ రవికిరణ్ అలా..

సుష్మ రవికిరణ్ అలా..

సుమ ఇచ్చిన ఓ టాస్క్‌ను సుష్మ రవికిరణ్ వేరేలా చేశారు. ఒకరినొకరు తినిపించుకోండని సుమ అంటే.. సుష్మ మాత్రం తనది తానే తినేసింది. చూశారా? ఇప్పుడు.. నేను ఇలా ఎందుకు ఉన్నాను.. ఆవిడ ఎందుకు అలా ఉందో అంటూ రవికిరణ్ కౌంటర్ వేయడంతో అందరూ పగలబడి నవ్వేశారు.

ఇరికించిన సుమ..

ఇరికించిన సుమ..

ఇక సుమ బాస్కెట్ బాల్ ఆటలో సిద్దార్థ్‌ను ఇరికించే ప్రయత్నం చేసింది. పెళ్లికి ముందు ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారని అడిగింది. ఆప్షన్స్ కింద 5 లేద 10 అంటూ ఓ నంబర్ ఇచ్చి ఇరికించేసింది. ముందు భార్య ఉన్నా కూడా ఐదు అంటూ అసలు విషయం చెప్పేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X