న్యూ ఇయర్ కి సురేఖ వాణి హాట్ ట్రీట్.. చిన్న గౌనులో మరోసారి ఘాటుగా కూతురితో పోటీ పడుతూ డాన్స్!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో సహాయ నటిగా కనిపించినప్పటికీ ప్రతి పాత్రలో విభిన్నమైన హావభావాలను చూపిస్తూ తనదైన శైలిలో ఆకట్టుకుంటుంది ఆమె. అయితే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆమె తన కూతురితో కలిసి చేసిన ఒక వీడియో ఇప్పుడు రచ్చ రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

వయసుతో సంబంధం లేకుండా

వయసుతో సంబంధం లేకుండా

తెలుగు సినీ పరిశ్రమలో 2005 నుంచి కొనసాగుతున్న సురేఖ వాణి ఇప్పటి దాకా సుమారు 60కి పైగా సినిమాల్లో సహాయ నటిగా కనిపించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ లో అగ్ర హీరోల సినిమాల్లో కూడా నటించింది. అప్పుడప్పుడు వయసుతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ఆమె ఇచ్చే హాట్ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.

అంత ఈజీగా నమ్మరు

అంత ఈజీగా నమ్మరు

ఆమెకు పెళ్లీడుకు వచ్చిన కూతురు ఉంది అంటే కూడా ఎవరు అంత ఈజీగా నమ్మరు. సురేఖ వాణి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తల్లిగా, అత్తగా, సోదరిగా, వదినగా ఇలా అనేక రకాల మంచి పాత్రల్లో కనిపించింది. అలా అనేక రకాల సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన ఆమె ఎంతో క్రమశిక్షణతో ఉంటుందని అంటూ ఉంటారు.

స్పెషల్ గా చెప్పనవసరం లేదు

స్పెషల్ గా చెప్పనవసరం లేదు

ఆమెకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోస్ పోస్ట్ చేయడం ఆలస్యం ఆమె అభిమానులు వాటిని వెంటనే వైరల్ అయ్యేలా చేస్తుంటారు. నేటితరం హీరోయిన్స్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా సురేఖ వాణి గ్లామర్ లుక్స్ తో ఊహించని విధంగా షాక్ ఇస్తూ ఉంటుంది. ఆమె హాట్ షో మీద కొన్ని ట్రోలింగ్స్ వచ్చినప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోదు.

 రెండో పెళ్లి కూడా

రెండో పెళ్లి కూడా

ఆమె హాట్ షో చూసి ఇంకేముందు ఆమె రెండో పెళ్లి కూడా చేసుకుంటుందని కామెంట్లు వస్తూ ఉంటాయి కానీ ఆమె ఏమాత్రం స్పందించకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది. సురేఖ వాణి భర్త కొన్నేళ్ళ క్రితం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి తన కూతుర్ని సురేఖ వాణి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటోంది.

ఎవరు తల్లి? ఎవరు కూతురు

ఎవరు తల్లి? ఎవరు కూతురు

ఇక సురేఖ వాణి తన ఫిజిక్ ను మైంటైన్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె కూతురికి కూడా భారీ స్థాయిలో ఫాలోవర్స్ ఉన్నారు. ఇక సురేఖ వాణి న్యూ ఇయర్ సందర్భంగా తన కూతురు సుప్రీతతో కలిసి ఒక రీల్ చేసి సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసింది. అందులో తల్లీ కూతుళ్లు ఇద్దరూ హాట్ డ్రెస్సుల్లోనే కనిపిస్తూ ఉండడంతో ఆ వీడియో తెగ వైరల్ అయింది. ఆ వీడియోకు రకరకాల కామెంట్లు వస్తూ ఉండగా ఇందులో ఎవరు తల్లి? ఎవరు కూతురు ? అని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఆ వీడియో వైరల్ అయింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X