»   » చమ్మక్ చంద్ర..సెక్సువల్ గా వాడుకున్నాడంటూ...(వీడియో)

చమ్మక్ చంద్ర..సెక్సువల్ గా వాడుకున్నాడంటూ...(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈటీవిలో వస్తున్న జబర్దస్త్ పోగ్రామ్ లో పాపులర్ అయిన కమిడయన్ ఛమ్మక్ చంద్ర. ఆయన తన పోగ్రామ్ లలో వేషాలు ఇప్పిస్తానని ఆశ చూపి, వారిని సెక్సువల్ గా వాడుకుని వదిలేసారంటూ స్వాతి నాయుడు అనే ఆమె తీవ్రమైన ఆరోపణలు చేసింది.

సెక్స్ స్కామ్ లో దొరికిపోయిన సినీ, టీవీ ఆర్టిస్టు కిన్నెర

జబర్దస్ద్ లో తనకు ఛాన్స్ ఇప్పిస్తానంటూ తనను శారీరకంగా వాడుకుని వదిలేసాడంటూ తీవ్ర స్దాయిలో మండిపడుతూ ఈ విషయమై మాట్లాడుతూ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పుడు వెబ్ మీడియాలో సోషల్ నెట్ వర్కింగ్ మీడియాలోనూ బాగా పాపులర్ అయియ్ంది. ఆమె ఏం మాట్లాడిందో మీరు ఇక్కడ లింక్ లో చూడవచ్చు.

స్వాతి నాయుడు ఫోటో గ్యాలరీ

తప్పు తెలుసుని మారమంటూ ఆమె ఛమ్మక్ ఛంద్రకు ఆమె వార్నింగ్ ఇచ్చింది. ఎంతోకొంతకి సెటిల్ మెంట్ చేయమంది. ఆమెకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వమని చెప్పింది. వేరే వారితో సెక్స్ చేసినప్పుడు డబ్బు ఇవ్వాలని ఆమె చెప్పుకొచ్చింది. ఇలా వేరే వారితో వెళ్లటం తప్పేమి కాదని అంది.

సెక్స్ స్కామ్ లో నన్నలా ఇరికించారు : రంజిత

ఆమె ఛమ్మక్ చంద్ర పెళ్లి చేసుకంటాడని ఆమె అతని వద్దకు రాలేదని ఆమె అంది. ఎందుకంటే ఛమ్మక్ ఛంద్రకు రెండు సార్లు పెళ్లి అయ్యిందని చెప్పింది. ఆమెకు సెటిల్ చెయ్యకుండా ఆమెపై చెయ్యి వేయిద్దని ఆమె కోరింది. ఒక అమ్మాయిగా అమ్మాయిల భాధను అర్దం చేసుకుని ఇదంతా చెప్తున్నానని అంది.

ఈ వీడియోలో ఇంకా...చమ్మక్ చంద్ర పచ్చి మోసగాడని , అమ్మాయిలను తన గెస్ట్ హౌజ్ కు పిలిపించుకొని వాళ్ళపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని , ఇలా చాలామంది ఆడవాళ్ళ ని మోసం చేసాడని తన అవసరం తీరాకా వాళ్ళని పట్టించుకోవడం లేదని ఘాటు ఆరోపణలు చేసింది . చమ్మక్ చంద్ర తనతోపాటు మరికొందరు మహిళలకు చేసిన అన్యాయాన్ని ప్రత్యేకంగా వీడియో షూట్ చేసి మరీ చెప్పికొచ్చింది.

షాక్ అయ్యే...ఛమ్మక్ చంద్ర ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్

స్లైడ్ షోలో

స్వగ్రామం...

స్వగ్రామం...

చంద్ర మాటల్లోనే.. "నా స్వగ్రామం నిజామాబాద్ జిల్లా వెంకటాపురం తండా. చదివింది పదోతరగతి. "

చిన్నప్పటి నుంచీ...

చిన్నప్పటి నుంచీ...

చిన్నప్పటి నుంచి కమెడియన్ కావాలన్నది నా కోరిక. మా ఊర్లో పెళ్లిళ్లు ఉన్నప్పుడు స్టేజిల మీద పాటలు పాడుతూ.. జోక్స్ చెబుతూ.. జనాన్ని ఎంటర్టైన్ చేసేవాడ్ని

మా అమ్మ...

మా అమ్మ...

"మాది చాలా పేద కుటుంబం. కష్టపడి ఎదిగొచాను. మా అమ్మ 3 కిలోమీటర్లు తమ్ముడిని ఎత్తుకొని మిషన్ కుట్టడానికి రోజూ వెళ్ళేది.

మా నాన్న

మా నాన్న

నా తండ్రి సైకిల్ పై 12 కిలోమీటర్లు వెళ్లి కట్టెలను అమ్మేవాడు. ఇలా.. వారికొచే సంపాదనతోనే కుటుంబం అతి కష్టం మీద గడిచేది.

పాలు అమ్మి మరీ..

పాలు అమ్మి మరీ..

మాకో ఆవు ఉండేది. పాలను అమ్మి, వచ్చిన డబులతో రోజూ బియ్యం కొనుక్కునే వారం. తమ్ముళ్లిద్దరూ వ్యవసాయం చేస్తారు.

కూలిగా పనిచేసా..

కూలిగా పనిచేసా..

హైద్రాబాద్ వచి బతుకు దెరువు కోసం ఒకవైపు కూలీగా పని చేస్తూనే సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నించా.

ఇంటికి పంపేవాడిని

ఇంటికి పంపేవాడిని

కూలీ డబులతో ఒక పూట భోజనం చేసి, ఖర్డులు పోగా మిగిలిన డబులను ఇంటికి పంపేవాడిని.

ఎక్కువ సంతోషం

ఎక్కువ సంతోషం

జబర్దస్ షోతో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు నా తల్లిదండ్రులు నా కంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారు" అని తెలిపాడు.

సినిమాల్లోనూ

సినిమాల్లోనూ

ఛమ్మక్ చంద్ర ఇప్పుడు సినిమాల్లోనూ పాపులర్ కమిడయన్ అయ్యారు

సొంతంగా సినిమా

సొంతంగా సినిమా

రీసెంట్ గా తన జబర్దస్త్ మిత్రులతో కలిసి హీరోలుగా సినిమా మొదలెట్టారు.

English summary
Swathi Naidu made a video stating that Chammak Chandra is cheating innocent girls telling them that he will give them offers in Jabardasth show and few other shows.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu