కమింట్మెంట్ అంటూ బెడ్‌పైనే.. వామ్మో తేజస్వీ మరీ రెచ్చిపోతోందిగా

బిగ్‌బాస్ షోలోకి వస్తే ఎలాంటి పేరు వస్తుందో గత మూడు సీజన్లతో అందరూ ఓ అంచనాకు వచ్చేసి ఉంటారు. బిగ్‌బాస్ షోలో పాల్గొన్న వారికీ, గెలిచిన వారికీ ఏ ఒక్కరికీ కూడా అంతగా కలిసి రాలేదు. అంతో ఇంతో మూడో సీజన్ విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ కెరీర్ గ్రాఫ్ కాస్త పైకి వెళ్లినట్టు కనిపిస్తోంది. అయితే మిగిలిన వారందరూ చిన్నా చితకా ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ఉన్నారు. కొందరికీ అది కూడా లేదు. తాజాగా ఓ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఆ కథ ఏంటో ఓ సారి చూద్దాం.

రెండో సీజన్‌లో రచ్చ...

రెండో సీజన్‌లో రచ్చ...


బిగ్‌బాస్ అన్ని సీజన్లలో కెల్లా రెండో సీజన్ మస్త్ మజాగా నడిచింది. గొడవలు కానీ రోజంటూ లేదు. ఎవరో ఒకరి ఎవరిపైనో మాటల దాడికి దిగేవారు. అందులోనూ తేజస్వీ గొంతు ఎంత పెద్దదో అందరికీ తెలిసిందే. తేజస్వీ-కౌశల్ మాటల యుద్దం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

మధ్యలోనే ఎలిమినేషన్..

మధ్యలోనే ఎలిమినేషన్..


కౌశల్‌పై తేజస్వీ ఆరోపణలు చేయడం, మాటల దాడి చేయడంతో ప్రేక్షకులకు చిర్రెత్తిపోయేది. పైగా తనీష్, సామ్రాట్, తేజస్వీలను ఆడియెన్స్ చూడలేకపోవడం.. కూడా మరో కారణం అయి ఉండొచ్చు.. ఏది ఏమైనా మధ్యలో తేజస్వీ నిష్క్రమించడంతో కొందరు ఊపిరి పీల్చుకున్నారు.

కలిసిరాని బుల్లితెర..

కలిసిరాని బుల్లితెర..


బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిన తేజస్వీకి బుల్లితెరపై కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే అంతకు ముందు తెచ్చుకున్న బ్యాడ్ నేమ్‌తో ఏవీ సక్సెస్ కాలేకపోయాయి. అప్పటి వరకు వచ్చిన సినీ అవకాశాలు కూడా తగ్గిపోయాయి.

Recommended Video

Rangu Movie Public Talk రంగు మూవీ పబ్లిక్ టాక్ | Filmibeat Telugu

బోల్డ్ క్యారెక్టర్‌తో..


ఇక ఈ అమ్మడి దృష్టి వెబ్‌సిరీస్‌లపై పడింది. అసలే అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకాడని తేజస్వీ.. కమిట్మెంట్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఆ టైటిల్ వింటేనే కంటెంట్ ఏమై ఉంటుందా? అని అర్థమైపోతుంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌ను చూస్తే ఎవ్వరైనా అవాక్కవ్వాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X