Bigg Boss OTT: మాజీ కంటెస్టెంట్ కు మరో ఛాన్స్.. గ్లామర్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ..

ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షోలు ఇప్పుడు ఓటీటీ లో కూడా సరికొత్తగా మొదలవుతున్నాయి. ఇక బిగ్ బాస్ ఓటీటీ హిందీలో ఇప్పటికే మంచి క్రేజ్ అందుకోగా ఇప్పుడు తెలుగులో కూడా అదే ఫార్ములాతో రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల కంటెస్టెంట్స్ కు సంబంధించిన లిస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మరొక కంటెస్టెంట్ కూడా ఓటీటీ బిగ్ బాస్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..

త్వరలోనే ఒక స్పెషల్ టీజర్

త్వరలోనే ఒక స్పెషల్ టీజర్

బిగ్ బాస్ షో సక్సెస్ కావడంతో ఇప్పుడు ఓటీటీలో కూడా దింపేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి 24 గంటల పాటు కంటెస్టెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం షో కోసం పూర్తి ప్రణాళికలు సిద్ధం చేసిన నిర్వాహకులు త్వరలోనే ఒక స్పెషల్ టీజర్ ను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక ప్రత్యేకమైన సెట్ కూడా నిర్మించినట్లు తెలుస్తోంది.

మరోసారి హోస్ట్ గా..

మరోసారి హోస్ట్ గా..

ఇదే నెలలో షోకు సంబంధించిన హడావుడి స్టార్ట్ చేయనున్నారు. ఈ నెల చివరలో షో మొదలు కానుంది. ఇక షోకు సంబంధించిన హోస్ట్ విషయంలో కూడా నాగార్జున అయితే ఇదివరకే ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. మరోసారి తానే హోస్ట్ గా చేయబోతున్నట్లు గతంలో నిర్వహించిన హాట్ స్టార్ ప్రెస్ మీట్ లో వివరణ ఇచ్చేశారు.

కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్?

కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్?

ఇక కంటెస్టెంట్స్ గా రాబోయే సెలబ్రెటీలు ఎవరు అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో బిగ్ బాస్ షోలలో పాల్గొన్న కొంతమంది సెలబ్రెటీలు కూడా మరోసారి ఓటీటీ కంటెంట్ లో కూడా కనిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. క్రేజ్ పెంచుకునేందుకు కొంతమంది చిన్న తరహా నటీనటులు కూడా బిగ్ బాస్ నిర్వాహకులతో స్వయంగా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

గ్లామర్ ట్రీట్ కోసం తేజస్వి?

గ్లామర్ ట్రీట్ కోసం తేజస్వి?

ఇక త్వరలోనే మొదలయ్యే తెలుగు బిగ్ ఓటీటీ కంటెంట్ లో తేజస్వి మాధివాడ కూడా కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది ఫైనల్ లిస్ట్ లో ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. ఇక ఇప్పుడు తేజస్వి కూడా నిర్వాహకులతో మాట్లాడినట్లు టాక్ వస్తోంది. గ్లామర్ ట్రీట్ ఇవ్వడానికి ఈ బ్యూటీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. ఇక ఓటీటీ లో మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Bigg Boss Manas And Family Visits Tirumala..బాలాజీ సన్నిధి లో మిస్టర్ పర్ఫెక్ట్ | Filmibeat Telugu
అప్పట్లోనే బిగ్ బాస్ 2లో..

అప్పట్లోనే బిగ్ బాస్ 2లో..

గతంలోనే ఒకసారి తేజస్వి బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్న విషయం తెలిసిందే. అప్పట్లో గ్లామర్ ట్రీట్ తో బాగానే అట్రాక్ట్ చేసినప్పటికీ కూడా అంతగాక్ వర్కౌట్ అవ్వలేదు. ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ కంటెంట్ తో ఆకట్టుకోవాలి అని అమ్మడు రెడీ అయినట్లు సమాచారం. ప్రస్తుతం నటిగా నిలదొక్కుకోవాలని చూస్తున్న తేజస్వి ఈసారి ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటుందో చూడాలి.

ఇక తేజస్వి నటించిన కొన్ని వెబ్ సీరీస్ లు అలాగే కొన్ని చిన్న సినిమాలు కూడా విడుదల కానున్నాయి. ఇక ఆ పనులన్నీ పూర్తి చేసుకున్న తేజస్వి బిగ్ బాస్ ఓటీటీలో ఛాన్స్ అందుకునేందుకు ప్రయత్నం చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X