Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అలాంటి కలలే కంటాను.. అవన్నీ మిస్ అవుతున్నా.. బీచ్‌లో బికినీతో బిగ్‌బాస్ బ్యూటీ రచ్చ!!
బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ మదివాడకు సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి నానా రకాల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. మధ్య మధ్యలో తేజస్వీ తన అభిమానులతో కలిసి ముచ్చటించడం, వ్యక్తిగత విషయాలను వెల్లడించడం వంటివి చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో పెళ్లిపై, రిలేషన్ షిప్‌లపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తేజస్వీ షేర్ చేసిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో నిప్పు రాజేస్తోంది.
Recommended Video
బిగ్‌బాస్‌లో రచ్చ..
బిగ్ బాస్ రెండో సీజన్లో తేజస్వీ చేసిన రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నిత్యం కౌశల్‌ను టార్గెట్ చేయడం, అసభ్య పదజాలాన్ని ప్రయోగించడం, వాగుతూ ఉండటం, పొట్టి పొట్టి దుస్తులను ధరించడం ఇలా ఎన్నెన్నో కారణాలతో తేజస్వీపై విపరీతమైన నెగెటివిటీ పెరిగింది. దీంతో ఆట మధ్యలోంచే వెనుదిరిగి రావాల్సింది.
కలిసి రాని షో..
బిగ్ బాస్ ద్వారా తేజస్వీకి నష్టం వాటిల్లింది. అంతకు ముందున్న పాజిటివ్ ఇమేజ్ దెబ్బతింది. బిగ్ బాస్ వల్ల బ్యాడ్ ఇమేజ్‌తో ఆమెకు అవకాశాలు తగ్గాయ్. ఆమె చేసిన లాఫ్టర్ షో కూడా వర్కౌట్ కాలేదు. ఇక వెండితెర మీదా అంతగా అవకాశాలు రాలేదు.
బోల్డ్ కంటెంట్లతో హల్చల్..
తేజస్వీ ప్రస్తుతం బోల్డ్ కంటెంట్లతో రచ్చ చేస్తోంది. వెబ్ సిరీస్‌లతో తేజస్వీ నానా రచ్చ చేస్తోంది. కమిట్మెంట్ అనే వెబ్ సిరీస్‌లో తేజస్వీ ఓ రేంజ్లో రెచ్చిపోయి నటిస్తోంది. ఈపాటికే విడుదల చేసిన పోస్టర్లు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే.
లాక్ డౌన్లో అలా..
లాక్ డౌన్ కాలంలో తేజస్వీ బాగానే ఎంజాయ్ చేస్తోంది. ఈ మధ్య సపరేట్గా డ్యాన్స్ క్లాసులు పెట్టుకుంది. రోజూ సాయంత్రం వర్కౌట్ల మాధిరి ఓ గంట పాటు డ్యాన్సులు చేస్తానని చెబుతూ వాటిని లైవ్ ప్రసారం కూడా చేస్తోంది. ఎవరైనా సరే చూసి నేర్చుకోవచ్చని తెలిపింది.
అలాంటి కోరికలు..
తాజాగా తేజస్వీ అర్దరాత్రి షికారుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తన కలల గురించి చెప్పుకొచ్చింది. వర్షం కోసం కలలు కంటాను.. ఎడారిలో పూల తోటలు పూయాలని కలల కంటాను.. అంటూ తన కోరికల చిట్టాను వివరించింది. అంతే కాకుండా తాజాగా బికినీ ఫోటోను షేర్ చేస్తూ నెటిజన్లకు హీటెక్కిస్తోంది.
బికినీతో రచ్చ...
తేజస్వీ బికినీ ఫోటోలకు ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. బీచ్‌లో తిరగడమన్నా, బికినీలు ధరించడమన్నా ఎంతో ఇష్టం. ఇదే సంగతి తేజస్వీ చెబుతూ.. సూర్యుడిని మిస్ అవుతున్నా, ప్రయాణం చేయడం మిస్ అవుతున్నా.. ఎన్నో ఎన్నో మిస్ అవుతున్నా ఈ రోజు అంటూ బికినీ ఫోటోను షేర్ చేసింది.