ఇద్దరితో తేజస్వి ఘాటు రొమాన్స్.. హీట్ పుట్టించే భంగిమలు.. రతి కామదేవన్ అంటూ!

మహేశ్ బాబు, వెంకటేష్ సూపర్ హిట్ మల్టీ స్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయిన బ్యూటీ తేజస్వి మదివాడ. హైదరబాద్ లో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ మాస్ కమ్యునికేషన్ అండ్ జర్నలిజంలో డిగ్రీ చేసింది. అనంతరం కూచుపూడి, వెస్టర్న్ డ్యాన్స్ లో శిక్షణ తీసుకున్న తేజస్వి సాఫ్ట్ వేర్ కంపెనీల్లో క్లాస్ లు తీసుకునేది.

అందాల పోటీల్లో మిస్ హైదరాబాద్ గా ఎంపికైన ఈ హాట్ బ్యూటీ బిగ్ బాస్ రియాలిటీ షోలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బీబీ జోడీ డ్యాన్స్ షోలో అఖిల్ సార్థక్ తో జంటగా ఆకట్టుకుంటుంది. వీళ్లిద్దరి హాట్ పర్ఫామెన్స్ కు సూపర్ క్రేజ్ వస్తున్న క్రమంలో మరొకరితోనూ ఘాటు రొమాన్స్ పండించింది తేజస్వి.

2017లో తెలుగులో ప్రారంభం..

2017లో తెలుగులో ప్రారంభం..

సెలబ్రిటీలకు అడ్డాగా ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షో 2017లో తెలుగులో ప్రారంభమైంది. ఇందులో మొదటగా పాపులర్ సెలబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాతి కాలంలో సీజన్ లు పెరుగుతున్న కొద్దీ సీరియల్ నటినటులు, సోషల్ మీడియా స్టార్స్, రివ్యూవర్స్, యాంకర్స్, జర్నలిస్ట్స్ ఇలా వివిధ రంగాల్లో రాణించిన వ్యక్తులను కంటెస్టెంట్లుగా తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్లలో డ్యాన్స్ అంటే ఇష్టమున్నవాళ్లతో బీబీ జోడీ అనే షో నిర్వహిస్తున్నారు.

8 జంటలతో బీబీ జోడీ..

8 జంటలతో బీబీ జోడీ..

బీబీ జోడీ డ్యాన్స్ రియాలిటీ షోలో అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్, అఖిల్ సార్థక్-తేజస్వి మదివాడ, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, ఆర్జే చైతూ-ఆర్జే కాజల్, మెహబూబ్-శ్రీ సత్య, కౌశల్-అభినయ శ్రీ, కమెడియన్ అవినాష్-యాంకర్ అరియానా గ్లోరి మొత్తంగా 8 జోడీలు పాల్గొంటున్నాయి. ఈ షోకి బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ రన్నరప్, బుల్లితెర రాములమ్మ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించగా.. అలనాటి స్టార్ హీరోయిన్ రాధ, గ్లామరస్ బ్యూటి సదా, ప్రముఖ కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్ న్యాయ నిర్మేతలుగా ఉన్నారు.

 కనెక్షన్ రౌండ్ లో..

కనెక్షన్ రౌండ్ లో..

ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్లందరితో నిర్వహిస్తున్న ఈ బీబీ జోడీ డ్యాన్స్ షో ఎపిసోడ్స్ ని ప్రతి శని, ఆది వారాల్లో ప్రసారం చేస్తున్నారు. ఈ ఎపిసోడ్స్ కు సంబంధించిన ప్రోమోలను విడుదల చేస్తూ వాటిపై క్యూరియాసిటీ పెంచుతుంటారు మేకర్స్. ఈసారి కూడా అలానే చేశారు. ఈవారం వచ్చే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో కనెక్షన్ రౌండ్ లో భాగంగా జోడీలంతా తమ డ్యాన్స్ లతో ఆకట్టుకున్నారు.

తేజస్వీ క్లీవేజ్ షో..

తేజస్వీ క్లీవేజ్ షో..

దేర్ ఈజ్ నో మోర్ ధమాకా.. నో మోర్ పఢాకా.. చూపించాలి ఓన్లీ మీ తఢాకా అంటూ తొడ గొట్టి చెప్పింది యాంకర్ శ్రీముఖి. ఇక కంటెస్టెంట్లందరూ డిఫరెంట్ గెటప్పులతో.. విభిన్నమై థీమ్స్ తో ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో మొదటగా అఖిల్, తేజస్వి డ్యాన్స్ చూపించారు. నాలో ఆశలకు అనే పాటకు షర్ట్ లేకుండా అఖిల్ దర్శనం ఇస్తే.. టైట్ బ్లౌజ్ లో తేజస్వి అట్రాక్ట్ చేసింది. ఇక ఇసుక ప్రాపర్టీగా ఉపయోగించుకుని హాట్ పర్ఫామెన్స్ ఇచ్చారు ఇద్దరు. ఇందులో తేజస్వి ఘాటు క్లీవేజ్ షో చేసింది.

సదాకు షాక్ ఇచ్చిన అఖిల్..

సదాకు షాక్ ఇచ్చిన అఖిల్..

తేజస్వి నడుము పట్టుకుని అఖిల్ చేసిన హాట్ భంగిమలకు జడ్జస్ వావ్ అన్నారు. 'మిమ్మల్ని చూస్తుంటే నాకు రతి అండ్ కామ దేవన్ గుర్తు వచ్చారు' అని రాధ చెప్పారు. చాలా రోజుల తర్వాత నేను చెబుతున్నాను. మీరు మళ్లీ అదరగొట్టారు అని చెప్పి చేతులతో లవ్ సింబల్ చూపించింది సదా. తర్వాత సదా దగ్గరికి వెళ్లిన అఖిల్ ఆమె చేతి తీసుకుని ముద్దు పెడుతున్నట్లుగా చేసి తన బుగ్గతో రంగు పూసాడు. దీంతో షాక్ అయిన సదా.. స్పీచ్ లెస్ అని ఇబ్బందిగా అంది.

టెంప్ట్ అయిన జడ్జస్..

టెంప్ట్ అయిన జడ్జస్..

తర్వాత నేను నెక్ట్స్ పర్ఫామెన్స్ కారంతో చేస్తాను అని అవినాష్ అన్నాడు. ఇప్పుడు రెండు మూమెంట్స్ చేయొచ్చుగా అని సదా అడిగితే.. తేజస్వితో అవినాష్ అఖిల్ కు మించిన హై ఓల్టేజ్ హాట్ పర్ఫామెన్స్ చేశాడు. తేజస్వి నడుము పట్టుకుని, గుండెలకు హత్తుకుంటూ, పై నుంచి తేజస్విపై పడుతూ కొత్త భంగిమలు చూపించాడు. దీంతో జడ్జస్ మైమరిపోచి గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ఒకరకంగా వాళ్లందరు టెంప్ట్ అయ్యేలా చేశాడు అవినాష్.

మీరు కంఫర్ట్ గా ఉన్నారు..

మీరు కంఫర్ట్ గా ఉన్నారు..

ఇక అవినాష్, తేజస్వి డ్యాన్స్ కు ఫిదా అయిన సదా స్టేజీపైకి వెళ్లి తేజస్వికి హగ్ ఇచ్చింది. తేజస్వి గారు థ్యాంక్స్ మీరు నాకు చాలా కంఫర్ట్ గా ఉన్నారు డ్యాన్స్ చేయడానికి అని అవినాష్ అంటే.. అరియానా గట్టిగా అరిచింది. నాకు ఎప్పుడైనా అలా థ్యాంక్స్ చెప్పావారా అని అంది. అరియానా దిస్ ఈజ్ మై స్పేస్, మై లైఫ్ అని అరియానా డైలాగ్సే చెప్పిన అవినాష్.. వన్ మోర్ థింగ్ ఐయామ్ మ్యారీడ్ అని అందరినీ నవ్వించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X