twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ హాట్‌గా తేజస్వి మదివాడ.. అందాల ఆరబోతతో హీటెక్కిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ

    |

    వెండితెరపై చిన్న చిన్న పాత్రలతో ఫేమస్ అయిన తేజస్వీ.. అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగమ్మాయి అయిన తేజస్వీకి వెండితెరపై ఓ మోస్తరు అవకాశాలే వచ్చాయి. అయితే బిగ్‌బాస్ షోలో ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో.. అప్పటి నుంచి ఆమెపై అందరికీ ఓ అభిప్రాయం ఏర్పడింది. రెండో సీజన్‌లో కంటెస్టెంట్ అయిన తేజస్వీ.. హౌస్‌లో గ్లామర్ డోస్‌ను బాగానే పెంచింది. అలా గ్లామర్, ఆటలు, పాటలు, కోపాలు అన్ని ఎమోషన్స్ చూపిస్తూ బాగానే ఆకట్టుకుంది. బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చాక తేజస్వీకి అంతగా అవకాశాలు మాత్రం వరించలేదు.

    రెండో సీజన్‌లో రచ్చ...

    రెండో సీజన్‌లో రచ్చ...

    బిగ్‌బాస్ అన్ని సీజన్లలో కెల్లా రెండో సీజన్ మస్త్ మజాగా నడిచింది. నిత్యం గొడవలతో కాలక్షేపం అయ్యేది. కౌశల్‌-తేజస్వీ మధ్య నడిచే మాటల యుద్దం అందర్నీ ఆకట్టుకునేది. ప్రతీ విషయంలో వీరిద్దరూ మాటల దాడికి దిగేవారు. అక్కడే తేజస్వీకి కాస్త నెగెటివిటీ పెరిగింది.

    కలిసిరాని బుల్లితెర..

    కలిసిరాని బుల్లితెర..

    బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిన తేజస్వీకి బుల్లితెరపై కొన్ని అవకాశాలు వచ్చాయి. షోలో వచ్చిన నెగెటివిటీ కారణంగా తేజస్వీ నిలబడలేకపోయింది. బ్రహ్మానందంతో చేసిన లాఫ్టర్ ఛాలెంజ్ షో అట్టర్ ఫ్లాప్ అయింది. దానికి తేజస్వీకి వచ్చిన నెగెటివిటీ ఓ కారణంగా మారింది.

    బోల్డ్ క్యారెక్టర్‌తో..

    బోల్డ్ క్యారెక్టర్‌తో..

    ఇటు బుల్లితెర, అటు వెండితెరపై అవకాశాలు లేకపోవడంతో ఈ అమ్మడి దృష్టి వెబ్‌సిరీస్‌లపై పడింది. అసలే అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకాడని తేజస్వీ.. కమిట్మెంట్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన పోస్టర్లు ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

    Recommended Video

    'HIT' Movie Actor Maganti Srinath Exclusive Interview
    హాట్ ఫోటోలతో రచ్చ..

    హాట్ ఫోటోలతో రచ్చ..

    తేజస్వీ గత కొన్ని రోజులుగా హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తోంది. ప్యాంట్ వేసుకుంటుందా? లేదా? అనే అనుమానం వచ్చేలా ఫోటోలను షేర్ చేస్తోంది. నిత్యం అలాంటి ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్ల మతిపోగోడోతోంది. బుల్లి బుల్లి నిక్కర్లను వేసుకుని ఎక్స్‌పోజింగ్ చేస్తోంది.

    English summary
    Tejaswi Madivada Hot Pics Goes Viral. Now She Is Busy With Tejaswi In Bold Web Series Commitment. The film Commitment is directed by Lakshmikanth Chenna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X