For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా…కానీ ఇప్పుడు అంతా ఐపోయింది..తేజస్వీ ఆసక్తికర కామెంట్స్!

  |

  తెలుగమ్మాయి తేజస్వీ మాదివాడకి ఈ మధ్య పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. దీంతో ఈ మధ్య వరుసగా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ భామ తాజాగా చేసిన ఒక పోస్ట్ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

  శృతి మించిన టాలీవుడ్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్: ఎద అందాలు చూపిస్తూ రచ్చ.. ప్యాంటును కూడా తీసేసి మరీ!

  సినిమాల మీద ఫోకస్

  సినిమాల మీద ఫోకస్

  "బిగ్ బాస్ 2″లో పాల్గొన్న తేజస్వి మాదివాడకి ఆ షో పెద్దగా కలిసి రాలేదు. నిజానికి ఆ షోకి వెళ్లకముందే సినిమా ఆఫర్లు కాస్త ఎక్కువగా ఉండేవి. కానీ.. ఆ షోకి వెళ్లొచ్చాక అమ్మడికి సినిమాల్లో అసలు ఆఫర్లు రాలేదు. వచ్చిన ఒకే ఒక్క షో హోస్ట్ ఛాన్స్ కూడా ఆ షోకి రేటింగ్ లేని కారణంగా పోయింది. దీంతో ఇప్పుడు అమ్మడు మళ్ళీ సినిమాల మీద పడింది.

  నిధి అగర్వాల్ న్యూ గ్లామరస్ ఫొటోస్.. ఓ వైపు క్లీవేజ్ అందాలు, మరోవైపు హాట్ థైస్!

  మహేష్ సినిమాతో

  మహేష్ సినిమాతో

  అంతే కాదు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ హాట్ హాట్ ఫోటోలు వదులుతూ ఉంటుంది. 2013లో తెలుగులో మహేష్ బాబు - వెంకటేష్ హీరోలుగా నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో ఒక చిన్న పాత్రతో నటించింది. ఆ తరువాత ఆమె అక్కినేని కుటుంబ కధా చిత్రం మనం, నితిన్ హార్ట్ ఎటాక్ లాంటి సినిమాల్లో కూడా చిన్న పాత్రలలో నటించింది.

  ఆదా అందాల ఆరబోతకు అలుపే లేదా? కైపెక్కిస్తున్న తాజా ఫోటో షూట్!

  వరుస అవకాశాలు

  వరుస అవకాశాలు

  ఈ భామకి రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన థ్రిల్లర్ మూవీ ఐస్ క్రీమ్ లో హీరోయిన్ అవకాశం వచ్చింది. ఈ సినిమాలో ఆమె ఒక సీన్ లో నగ్నంగా కనిపించినట్లు వార్తలు రావడంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ లభించింది. ఐస్ క్రీమ్ మంచి పేరు తెచ్చుకున్నా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆమె తర్వాత లవర్స్, అనుక్షణం, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, శ్రీమంతుడు, పండగ చేస్కో, ఓంకార్ యొక్క రాజు గారి గాడి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాల్లో నటించింది.

  బికినీలో దిశా పటానీ అందాల విందు.. ఎక్కడా తగ్గట్లేదుగా, మామూలు రచ్చకాదు!

  అప్పుడు అనుకున్నా కానీ

  అప్పుడు అనుకున్నా కానీ

  ఎన్ని సినిమాల్లో నటించినా ఆమెకు మంచి పాత్రలు దక్కడం లేదు. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. అందులో ఒక పానీ పూరీ బండిని తోస్తున్నట్టు ఫోజులు ఇచ్చిన తేజస్వీ నేను చిన్నప్పుడు ఒక పానీ పూరీ బండి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు పిల్లని కాదు కదా అందుకే అసలు పెళ్లి ముఖ్యమే కాదని తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది.

  Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
  కమిట్మెంట్ తో

  కమిట్మెంట్ తో

  ఇక తాజాగా కమిట్ మెంట్ అనే సినిమాలో తేజస్వి నటించింది. ఇండస్ట్రీ కమిట్ మెంట్స్ నేపథ్యంలో వేడెక్కించే పాత్రలో ఆమె దర్శనమీయనుంది. ఇంతకుముందు కమిట్ మెంట్ పోస్టర్లు ఈ సినిమా ఎంత బోల్డ్ గా ఉండనుందో చెప్పేశాయి. లక్ష్మీకాంత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో తేజస్వితో పాటు అన్వేష్ జైన్, రమ్య పసుపులేటి కూడా ప్రధాన పాత్రలు పోషించారు.

  English summary
  Bigg Boss beauty Tejaswi Madivada has so much craze on social media. she appeared in guest roles in movies before coming to the show and impressed. But she made intresting comments on marriage
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X