ఆ హీరో కోసం బట్టలిప్పేస్తా.. హాట్‌హాట్‌గా స్విమ్మింగ్.. బిగ్‌బాస్‌లో తేజస్వి

By Rajababu

బిగ్‌బాస్ రియాల్టీ షోలో వివాదాలతోపాటు ఆటపాటలు కూడా బాగానే ఉన్నాయి. టెలివిజన్‌లో ప్రసారమయ్యే సీన్లే కాకుండా అన్ కట్ సీన్లను ప్రముఖ యాప్ సంస్థ నెట్‌లో ఉంచింది. ఈ అన్ కట్ సీన్లలో చాలా వినోదం కూడా ఉంది. తేజస్విని బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎక్కువగా హడావిడి చేసినట్టు వీడియోలో స్పష్టమైంది.

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Deepthi Sunaina & Tejaswi Crying
దుల్కర్ అంటే ఇష్టం..

దుల్కర్ అంటే ఇష్టం..

నాకు దుల్కర్ సల్మాన్ అంటే చెప్పలేనంత ఇష్టం. చిన్నప్పుడు నాకు కొందరిపై క్రష్ ఉండేది. మళ్లీ చాలా రోజుల తర్వాత దుల్కర్‌పై ఇష్టం ఏర్పడింది. బిగ్‌బాస్ వీలైతే నాకు దుల్కర్ సినిమాలు చూసే ఏర్పాట్లు చేయండి.

నేను పదేళ్లు బతకనేమో..

నేను పదేళ్లు బతకనేమో..

పది సంవత్సరాల తర్వాత ఇవన్నీ గుర్తుకువస్తాయో అని సంజన అనగానే.. నేను ఎక్కువ ఏళ్లు బ్రతకపోవచ్చు అని తేజస్విని చెప్పింది. బహుశా తేజస్వి నవ్వుతూ నవ్వుతూ హార్ట్ ఎటాక్ వచ్చి చచ్చిపోతాదేమో అని తనీష్ అన్నారు.

దుల్కర్ సినిమాలు చూపించకపోతే

దుల్కర్ సినిమాలు చూపించకపోతే

దుల్కర్ సినిమాలు చూసే వీలుందా అని బిగ్‌బాస్‌ను అడుగు అని గీతా మాధురి సలహా ఇవ్వగానే.. బిగ్‌బాస్ నాకు అవకాశం ఉంటే కల్పించు. లేకపోతే నూతన్ మాదిరిగా బట్టలిప్పేస్తా అని తేజస్వి అన్నారు. నూతన్ బట్టలిప్పడం ఏమటనగా.. తొలిరోజు తర్వాత నూతన్, సంజనను జైలులో పెట్టిన సందర్భంగా జరిగిన సంఘటన చెప్పింది.

బట్టలన్నీ విప్పేస్తాను

బట్టలన్నీ విప్పేస్తాను

జైలులో ఉన్నప్పుడు నూతన్ నాయుడు ప్యాంట్ విప్పి బాత్రూంలోకి వెళ్దామనుకోనేలోపే బిగ్‌బాస్ అనౌన్స్ చేసి సంజనను బయటకు పంపిచేశారు అనే విషయాన్ని నవ్వుతూ ఇంటి సభ్యులకు తేజస్వి చెప్పింది. దాని గురించి సంజన చెబుతూ నూతన్ ప్యాంట్ విప్పకపోతే బయటకు పంపించేవారు కాదేమో అనే విషయాన్ని తేజస్విని వెల్లడించింది.

 ఒంగుడు దూకుడు ఆట

ఒంగుడు దూకుడు ఆట

బిగ్‌బాస్ హౌస్‌లో ఓ గేమ్ అడుదామని కట్టెతో కిరిటీకి టాస్ ఇచ్చింది. ఆ టాస్క్‌లో ఫెయిల్ కాగానే ఒంగుడు దూకుడు ఆట మొదలుపెట్టారు. తేజస్వి ఒంగి ఉండగా, కిరిటీ మీద నుంచి దూకాడు. ఆ తర్వాత కిరిటిపై నుంచి సామ్రాట్ దూకారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X