సూసైడ్ అంటే తమషా కాదు.. ప్యాంట్ తడిచిపోద్ది.. మరణానికి ముందు సమీర్ శర్మ షాకింగ్ పోస్ట్!

హిందీ టెలివిజన్ రంగంలో 'కహానీ ఘర్ ఘర్ కీ', 'క్యోంకి సాస్ బీ కబీ బహూ తీ' లాంటి అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సీరియల్స్‌లో నటించి మెప్పించిన యాక్టర్ సమీర్ శర్మ ఇక లేరు. ఆగస్టు 5వ తేదీ బుధవారం తన నివాసంలో ఉరి వేసుకొని మరణించడం అందర్నీ షాక్ గురిచేసింది. ఆయన మృతిని వాచ్‌మెన్ గుర్తించడంతో సమీర్ మరణ వార్త రెండు రోజుల తర్వాత బయటి ప్రపంచానికి తెలిసింది. అయితే తన మరణానికి రెండు రోజుల ముందు తన ఇన్స్‌టాగ్రామ్‌లో సుశాంత్‌ సింగ్‌ గురించి పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది..

సుశాంత్‌కు శ్రద్దాంజలి ఘటిస్తూ

సుశాంత్‌కు శ్రద్దాంజలి ఘటిస్తూ

సుశాంత్ మరణం నేపథ్యంలో వివాదం కొనసాగుతున్న క్రమంలో సమీర్ శర్మ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. సుశాంత్ మృతికి శ్రద్దాంజలి ఘటిస్తూ.. మానసిక ఆరోగ్యంపై జాగ్రత పడటం ఎంత అవసరమనే విషయాన్ని గుర్తించాలి. మానసిక రుగ్మత ఎలా హాని చేస్తుందనే విషయంలో అత్యంత శ్రద్ద వహించాలి అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.

సుశాంత్ మానసిక ఆరోగ్యం గురించి

సుశాంత్ మానసిక ఆరోగ్యం గురించి

ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఓ డిఫరెంట్ టాపిక్ గురించి చర్చించాలనుకొంటున్నాను. దానిని చదివి అర్ధం చేసుకోవడానికి ఓపిక, సమయం అవసరం. సుశాంత్ పోలార్ డిజార్డర్‌తో బాధపడ్డారని వైద్యులు ధృవీకరించారు. అసలు బైపోలార్ డిజార్డర్, డిప్రెషన్, స్క్రిజోఫ్రెనియా లాంటి రుగ్మతల అర్థం, అవి ఎలాంటి సమస్యలకు దారి తీస్తాయనే విషయం తెలుసా అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.

నీ చుట్టుపక్కల వ్యక్తుల నీ బాధ అర్ధం కాదు

నీ చుట్టుపక్కల వ్యక్తుల నీ బాధ అర్ధం కాదు

డిప్రెషన్ గురించి సమీర్ శర్మ మాట్లాడుతూ.. ఓ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఆయన జీవితం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందనే విషయాన్ని చుట్టుపక్కల ఉండే వ్యక్తులకు అర్ధం కాదు. ఆ వ్యక్తి సాయం కోసం ఆశిస్తే.. నీవు బలహీనుడవు. నీకు విల్ పవర్ లేదు. నీవు సైకో, నీ విషయాలను ఎదురించి మగాడిలా బయటకు రా అంటూ సూక్తులు చెబుతుంటారు అని తన పోస్టులో పేర్కొన్నారు.

Recommended Video

#NS20 : Director Sekhar Kammula On Naga Shourya's New Movie First Look
ఆత్మహత్య చేసుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలో తెలుసా?

ఆత్మహత్య చేసుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలో తెలుసా?

ఆత్మహత్య చేసుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలో తెలుసా? దానిని ఊహించుకోలేవు. దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నాను ఒక్కసారి ఆ ప్రయత్నాన్ని చేసి చూడు.. భయంతో నీ ప్యాంట్ తడిసి పోవడం ఖాయం. ఓ మనిషి స్వయంగా ప్రాణాలు తీసుకోవడం అంత సులభమై పని కాదు అంటూ సమీర్ శర్మ తన పోస్టులో పేర్కొన్నారు. అయితే అలా పోస్టు పెట్టిన వ్యక్తి ఎలా సూసైడ్ చేసుకొన్నారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X