భర్త ముందే టీవీ నటిపై అఘాయిత్యం.. ఫుల్లుగా మద్యం సేవించి కారులో..

దేశ రాజధాని ఢిల్లీలో ప్రముఖ టెలివిజన్ నటిని మితి మీరి మద్యం సేవించిన నలుగురు యువకులు వేధించిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. తన ఫ్యామిలీతో కలిసి ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ ముగించుకొని వస్తుండగా టీవీ నటి కారును నలుగురు యువకులు వెంటాడంతో కలకలం రేపింది. జనవరి 31వ తేదీన అర్థరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే...

ఫ్యామిలీతో డిన్నర్ ముగించుకొని వస్తుండగా

ఫ్యామిలీతో డిన్నర్ ముగించుకొని వస్తుండగా

బాధితురాలు, టెలివిజన్ నటి ఫిర్యాదు ప్రకారం... జనవరి 31వ తేదీ అర్ధరాత్రి అంటే ఫిబ్రవరి తెల్లవారు జామున 2 గంటల సమయంలో భర్త, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్ పార్టీని ముగించుకొని ఇంటికి బయలు దేరాం. ఆ సమయంలో మా కారును ఓ వ్యాగర్ ఆర్ కారు వెంటాడింది. ఆ కారులో నలుగురు యువకులు మద్యం సేవించి ఉన్నారు అని పేర్కొన్నారు.

భర్త ఎదుటే అఘాయిత్యానికి ప్రయత్నం

భర్త ఎదుటే అఘాయిత్యానికి ప్రయత్నం

ఢిల్లీలో రోహిణి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో నా భర్త పక్కనే ఉన్నారు. నా భార్త ఎదుటనే అఘాయిత్యం చేయబోయారు. నన్ను మాటల్లో చెప్పలేని విధంగా దుర్భాషలాడారు. అక్కడి నుంచి మేము ఇంటికి వెళ్తుండగా చాలా కిలోమీటర్లు మా కారును ఛేజ్ చేశారు. ఇంటికి చేరే వరకు మమ్నల్ని భయభ్రాంతులకు గురి చేశారు అని టీవీ నటి తన ఫిర్యాదులో తెలిపారు.

మద్యం మత్తులో మానసికంగా హింసించి

మద్యం మత్తులో మానసికంగా హింసించి

మద్యం మత్తులో మమల్ని పలు రకాలుగా మానసికంగా హింసించారు. రోహిణి ప్రాంతంలోని మా సొసైటికి ఎలాగోలా చేరుకొన్నాం. మా ఇంటిలోకి వెళ్లిన తర్వాత కూడా వారి చేష్టలు మితీ మీరిపోయాయి. వేధింపులు మానలేదు. మా ఇంటిలోకి వచ్చి డోర్‌పై గట్టిగా బాదుతూ అల్లరి చేశారు. ఆ సమయంలోనే నేను పోలీసులకు కాల్ చేసి పరిస్థితిని వివరించాను అని టీవీ నటి ఆవేదన చెందారు.

Recommended Video

Tamannaah Shares A Glimpse Of Her Rigorous Workout Routine | Filmibeat Telugu
నలుగురు యువకుల అరెస్ట్

నలుగురు యువకుల అరెస్ట్

టీవీ నటి ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన ఢిల్లీ పోలీసులు కారు నెంబర్ సహాయంతో నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. వారు ఉపయోగించిన కారును సీజ్ చేసు కేసు నమోదు చేశారు. టీవీ నటిని వేధించిన నలుగురిని ఆశీష్ కపూర్, చిరాగ్, కాషిష్ మదన్, ఆయన సోదరుడిగా గుర్తించారు. ఈ ఘటనపై పలువురు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X