రీతూ చౌదరి ఓవర్ లోడ్ హాట్ షో: కిందా పైనా చూపిస్తూ వీడియో.. ఆ సైజులపైనే టార్గెట్

ఒకప్పుడు గ్లామర్ ఫీల్డులోకి తెలుగు అమ్మాయిలు అడుగు పెట్టాలంటే చాలా కష్టంతో కూడుకుని ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం ఎంతో మంది లోకల్ బ్యూటీలు అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై ఓ రేంజ్‌లో సందడి చేస్తున్నారు. అందులో క్యూట్ లేడీ రీతూ చౌదరి ఒకరు. దాదాపు దశాబ్ద కాలం క్రితమే యాంకర్‌గా పరిచయమైన ఈ చిన్నది.. ఆ తర్వాత సీరియల్ నటిగానూ చేసింది. ఇక, జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో క్రేజ్‌ను పెంచుకుంది. ఇలా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. తాజాగా రీతూ ఓ హాట్ వీడియోను వదిలింది. దానిపై మీరే లుక్కేయండి!

బుల్లితెరపై ఫుల్ పాపులర్:యాక్టింగ్ కెరీర్‌ను మొదలు పెట్టడానికి ముందే రీతూ చౌదరి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇలా పలు షోలను హోస్ట్ చేసిన తర్వాత 'గోరింటాకు' అనే సీరియల్‌తో నటిగా పరిచయం అయింది. అనంతరం 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి సీరియళ్లతో పేరు తెచ్చుకుంది. ఇక, ప్రదీప్ 'పెళ్లి చూపులు' షోలో పాల్గొనడంతో రీతూ ఒక్కసారిగా ఫుల్ పాపులర్ అయింది.

Television Actress Rithu Chowdary Latest Video Viral

జబర్ధస్త్ షోతో దూకుడుగా:చాలా ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన మార్కును చూపిస్తోన్న రీతూ చౌదరి.. ఆ మధ్య జబర్ధస్త్ షోలోకి వచ్చి గెస్టులో కొన్ని స్కిట్లు చేసింది. దీంతో ఆమెకు మంచి పేరు, గుర్తింపు వచ్చాయి. అప్పటి నుంచి అదే షోలో కంటిన్యూ అవుతూ వస్తోంది. దీనివల్ల రీతూ వర్మకు మరిన్ని అవకాశాలు కూడా దక్కుతున్నాయి. ఇలా ప్రస్తుతం ఈ అమ్మడు ఎన్నో రకాల షోలలో భాగం అవుతూనే ఉంది.

Television Actress Rithu Chowdary Latest Video Viral

అందులో యమ సందడి:ఒకవైపు టీవీ షోలు, మరోవైపు సీరియళ్లు, ఇంకోవైపు స్పెషల్ షోలు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్నప్పటికీ.. రీతూ చౌదరి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ మరింతగా హైలైట్ అవుతోంది.

Television Actress Rithu Chowdary Latest Video Viral

గ్లామర్ ట్రీట్‌తో టెంప్టింగ్:చాలా ఏళ్ల క్రితం నుంచే సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న రీతూ చౌదరి.. హాట్ షోతో మరింత హైలైట్‌గా మారుతోంది. ఇందులో భాగంగానే క్రమం తప్పకుండా తన బోల్డు ఫొటోలను, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వీటి ద్వారా తన ఎద, నడుమ, తొడల అందాలను ఓ రేంజ్‌లో చూపిస్తూ రెచ్చిపోతోంది. ఫలితంగా ఈ బ్యూటీ సెన్సేషన్‌గా మారిపోతుంది.

Television Actress Rithu Chowdary Latest Video Viral

డోసు పెంచేసి చూపిస్తూ:ఒకప్పుడు తెలుగు అమ్మాయిలు హాట్ షో చేయడానికి వెనుకాడేవారు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం చాలా మంది బోల్డు ట్రీట్‌తో రెచ్చిపోతోన్నారు. ముఖ్యంగా రీతూ చౌదరి ఈ మధ్య కాలంలో డోస్ పెంచేసి మరీ లేలేత అందాలను దారబోస్తుంది. అందులో ఎక్కువగా ఎద అందాలతో కవ్వించేవే ఉంటున్నాయి. దీంతో రీతూ చౌదరికి ఫాలోయింగ్ కూడా గణనీయంగా పెరుగుతోంది.

Television Actress Rithu Chowdary Latest Video Viral

పొట్టి బట్టలతో వీడియో:జబర్ధస్త్ బ్యూటీ రీతూ చౌదరి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను వదిలింది. ఇందులో ఆమె చిరిగిపోయిన డిజైన్‌తో ఉన్న షర్ట్, షార్ట్‌ను ధరించి ఘాటుగా ఫోజులిచ్చింది. ఈ వీడియోలో ఆమె ఎద అందాలు పైకి కనిపిస్తూ, థైస్ కూడా హైలైట్ అవుతున్నాయి. ఫలితంగా దీనికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇది వైరల్‌గా మారిపోయింది.

అలాంటి కామెంట్లతోనే:తాజాగా రీతూ చౌదరి షేర్ చేసిన వీడియోకు నెటిజన్లు దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె డ్రెస్ సైజు తగ్గిపోతుందని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు, 'ఈ మధ్య బాగా రెచ్చిపోతున్నావేంటి', 'నీ బట్టలను ఎలుకలు కొరికేశాయా', 'ఇంకెందుకు అవి కూడా విప్పేయ్', 'టాలెంట్ చూపిస్తున్నావా పాపా' అంటూ ఇలా కామెంట్లు పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X