గ్లామర్ షోలో హద్దు దాటిన ఆరియానా.. పైనుంచి కింద వరకూ కనిపించేలా!
ఆరియానా గ్లోరీ.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ చిన్నది తనదైన అందం, అభినయంతో అలరిస్తూ గుర్తింపును సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ షోతో ఒక్కసారిగా సెన్సేషన్ అయింది.
ఫలితంగా వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఆరియానా గ్లోరీ అదిరిపోయేలా రచ్చ లేపుతూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ బోల్డు బ్యూటీ కొన్ని గ్లామరస్ ఫొటోలను షేర్ చేసింది. ఆలస్యం లేకుండా వాటిని మీరే చూడండి!

వర్మ వల్ల సంచలనంగా
ఆరియానా గ్లోరీ యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్ మొదలెట్టింది. ఆ సమయంలోనే దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. అప్పుడు వీళ్లిద్దరి మధ్య సంభాషణలు పచ్చిగా సాగాయి. ఈ వీడియోను వర్మ షేర్ చేయడంతో ఆరియానాకు గుర్తింపు దక్కింది. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలోనే ఆమె సంచలనంగా మారింది. ఫలితంగా ఆమె సెలెబ్రిటీగా మారిపోయింది.

బిగ్ బాస్‌తో ఫుల్లు క్రేజ్
రాంగోపాల్ వర్మ పాపులర్ అయిపోయిన ఆరియానాకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అవకాశం లభించింది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ బ్యూటీ.. డేరింగ్ అండ్ డాషింగ్ గేమ్‌తో అలరించింది. ముఖ్యంగా టాస్కుల్లో ఇరగదీసేసిన ఆరియానా గ్లోరీ.. ఏకంగా గ్రాండ్ ఫినాలేలోకి సైతం ఎంటరైంది. కానీ, అందులో ఓడిపోయినా ప్రశంసలు దక్కించుకుంది.

అందులోనే బోలెడన్ని
బిగ్ బాస్ షో వల్ల ఆరియానాకు అదిరిపోయే స్టార్‌డమ్ లభించింది. దీంతో ఆమె వరుసగా ఎన్నో షోలు, సినిమాలు చేసింది. అలాగే, పలుమార్లు బిగ్ బాస్ ఆఫర్‌ను సైతం అందుకుంది. అలాగే, బిగ్ బాస్ నిర్వహించే టాక్ షోలు చేసింది. అంతేకాదు, కొద్ది రోజుల క్రితమే 'బీబీ జోడీ' షోలో అవినాష్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. ఇందులో అదరగొట్టిన ఈ జంట రన్నరప్ అయింది.

సోషల్ మీడియాలోనూ
ఆరియానా గ్లోరీ సోషల్ మీడియా ద్వారానే పాపులర్ అయింది. అందుకే ఇందులో ఈ అమ్మడు ఎప్పటికప్పుడు మరింత యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకుంటోంది. దీంతో ఆరియానా ఫాలోయింగ్ ఇప్పటికీ క్రమంగా పెరుగుతూనే ఉంది.

డోసు పెంచేసిన లేడీ
చాలా కాలంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న బోల్డు బ్యూటీ ఆరియానా గ్లోరీ.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో క్లీవేజ్, నాభి, థైస్‌లు కనిపించేలా ఫోజులిస్తూ రెచ్చిపోతోంది. ఫలితంగా ఆరియానా తరచూ వార్తల్లో నిలుస్తూ సెన్సేషన్ అయిపోతోంది.

మరోసారి రెచ్చిపోయి
తాజాగా ఆరియానా గ్లోరీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె మినీ స్కర్టును ధరించి రెచ్చిపోయింది. ఇది డీప్ నెక్ డిజైన్‌తో ఉండడంతో ఆరియానా టాప్ అందాలు, చిన్నగా ఉండడంతో థైస్ బాగా హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫలితంగా ఇవన్నీ ఫుల్ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











