36 ఏళ్ల వయసులోనూ తెలుగు యాంకరమ్మ తెగింపు.. ఈ స్టన్నింగ్ షో చేసిందెవరంటే?

తెలుగు బుల్లితెరపై అందాల యాంకరమ్మగా పేరు తెచ్చుకున్న అచ్చతెలుగు బ్యూటీ రష్మి గౌతమ్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె అటు సినిమాలతో పాటు ఇటు షోలు చేస్తూ బాగానే సంపాదించుకుంటోంది. డబ్బులతో పాటు ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటున్న ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే అందాలు ఆరబోసింది. రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని సోకులు ఆరబోసింది. యమా హాట్ గా కనిపిస్తూ స్టన్నింగ్ షో చేసిన ఈ ఫొటోలపై మనమూ ఓ లుక్కేద్దాం పదండి.

దాదాపు 12 సంవత్సరాలుగా తెలుగు బుల్లితెరను ఏలేస్తున్న యాంకర్ రష్మి గౌతమ్.. ఒడిశాకు చెందినది కాగా విశాఖపట్నంలోనే పుట్టి పెరిగింది. అయితే సినిమాల్లో నటించాలనే ఆశతో వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిపోయిందీ ముద్దుగుమ్మ. ముఖ్యంగా 2002లో సవ్వడి అనే సినిమాతో కెరియర్ ప్రారంభించింది. కానీ ఆ సినిమా విడుదల కాకపోవడంతో.. ఉదయ్ కిరణ్ హీరోగా చేసిన హోలీ సినిమాలోనూ సహాయ పాత్ర పోషించింది. ఇలా మంచి పేరు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత నుంచి వరుసగా సినిమాలు చేస్తోంది. ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతూనే.. మరోవైపు యాంకర్ గా కూడా రాణిస్తోంది.

Telugu Anchor Rashmi Gautam Gorgeous Look Photos Goes Viral

ఓవైపు కెరియర్ లో ఫుల్ బిజీగా కొనసాగుతూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. ముఖ్యంగా అదిరిపోయే ఔట్ ఫిట్లు ధరిస్తూ తన అందాలను ఆరబోస్తుంటుంది. అలా నెటిజెన్లను ఫుల్ ఫిదా చేసేస్తూ తెగ రచ్చ చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే అందమైన ఫొటోలను షేర్ చేసింది.

అందులో వైట్ రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని సోకులు ఆరబోసింది. ముఖ్యంగా పెద్ద చాంద్ బాలీ ఇయర్ రింగ్స్ పెట్టుకుని.. బ్యాక్ హైలెట్ అయ్యేలా ఫోజులు పెట్టింది. అందులో అద్భుతంగా కనిపిస్తున్న యాంకర్ రష్మి స్పెషల్ లుకింగ్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. నీ అందాలను తట్టుకోలేకపోతున్నామని కొందరు.. 36 ఏళ్ల వయసులోనూ 16 ఏళ్ల పడుచులాగే కనిపిస్తున్నావంటూ మరికొందరు చెప్పుకొస్తున్నారు. మీరు ఓసారి ఈ హాట్ బ్యూటీ అందాలపై ఓ లుక్ వేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X